For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లిజరిన్ వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాల గూర్చి బహుశా మీకు కూడా తెలియకపోవచ్చు !

గ్లిజరిన్ వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాల గూర్చి బహుశా మీకు కూడా తెలియకపోవచ్చు !

|

ఆన్లైన్ షాపింగ్ మరియు ఆన్లైన్ మార్కెట్లలో లభించే చర్మసంరక్షణ ఉత్పత్తులలో ఒకటేనా గ్లిజరిన్ అని పిలవబడే ప్రొడక్ట్ మీ చర్మ సంరక్షణను కాపాడుతుంది. ఈ సౌందర్య సాధనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరి చేత ఉపయోగించబడుతుంది.

సహజంగా తడిగా ఉండే ఈ గ్లిజరిన్, మన శరీర ఆరోగ్యాన్ని & అందాన్ని పెంపొందించేందుకు ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఈ గ్లిజరిన్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటంటే, మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి, నోటిపూతను తగ్గిస్తుంది, మీ చర్మం పొడిబారకుండా కాపాడడంలో సహాయపడుతుంది.

అలాగే, ఈ గ్లిసరిన్ వయసు పైబడటంతో వచ్చే చర్మ ముడతల వంటి వృద్ధాప్య ఛాయలను నెమ్మదిగా తగ్గించటంలో సహాయపడుతుందని మీకు తెలుసా ? అవును అది నిజం. ఈ గ్లిసరిన్ వల్ల మీకు కలిగే అత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలు గురించి ఇక్కడ కొన్ని వివరించబడ్డాయి. అవి

1. మీరు పొడి చర్మాన్ని చికిత్స చేయడంలో సహాయపడుతుంది :

1. మీరు పొడి చర్మాన్ని చికిత్స చేయడంలో సహాయపడుతుంది :

అన్నిరకాల చర్మాలను కలిగివున్న మహిళలందరికీ గ్లిసరిన్ అనేది గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా పొడి చర్మాన్ని కలిగిన మహిళలకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ మొండి చర్మాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది & మీరు తరచుగా కొనుగోలు చేసే ఖరీదైన క్రీములు వల్ల కలిగే ఖర్చును తగ్గిస్తుంది. రాత్రి పడుకునేముందు సాధారణ మిల్క్ క్రీమ్తో (లేదా) స్కిన్ క్రీమ్స్తో కొద్దిగా గ్లిజరిన్ను కలిపి మీ చర్మానికి అప్లై చేయండి.

2. మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది :

2. మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది :

గ్లిసరిన్, దాని తేమ లక్షణాలకు బాగా ప్రసిద్ధి చెందింది. రోజ్ వాటర్కు (లేదా) సాధారణమైన నీటికి కొద్దిగా గ్లిసరిన్ కలిపి ఉపయోగించడం వల్ల, మీ చర్మము మృదువుగా & కోమలంగా ఉండేలా చేస్తుంది. అన్ని రకాల చర్మాలను మాయిశ్చరైజ్గా ఉంచడం కోసం ఈ గ్లిసరిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆయిల్ స్కిన్ను కలిగిన మహిళల పై కూడా ఇది బాగా పనిచేస్తుంది.

3. చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది :

3. చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది :

గ్లిజరిన్, యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది మీ చర్మం నుంచి తక్కువగా తేమను నష్టపోయేలా చేసి, మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లిజరిన్ను కొద్దిగా రోజ్వాటర్తో కలిపి సమస్యాత్మకమైన చర్మ ప్రాంతాల్లో ఉపయోగించడం వల్ల, వదులుగా ఉన్న చర్మాన్ని & ముడతల చర్మాన్ని నివారించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. మంచి చర్మ సౌందర్య ప్రయోజనాలను పొందడం కోసం గ్లిసరిన్కు రోజు వాటర్ను (లేదా) సాధారణమైన నీటిని కలిపి ఉపయోగించవచ్చు.

4. మోటిమలను, మచ్చలను తగ్గిస్తుంది :

4. మోటిమలను, మచ్చలను తగ్గిస్తుంది :

మీరు తరచుగా ఎదుర్కొనే మోటిమలు & మచ్చలు వంటి సమస్యలను పూర్తిగా నివారించడంలో మీకు గ్లిజరిన్ బాగా సహాయపడుతుంది. మొటిమలపై నేరుగా గ్లిజరిన్ను అప్లై చేసుకోవడం వల్ల, అవి ఎంత త్వరగా మానతాయో మీ కళ్లారా చూడవచ్చు. అంతేకాకుండా, ఈ గ్లిజరిన్ మీ చర్మానికి ఎలాంటి హానిని కలుగజేయకుండా, అన్ని రకాల చర్మాలకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమల వల్ల ఏర్పడిన రెడ్నెస్ను కూడా చాలా త్వరగా నివారిస్తుంది.

5. బ్లాక్ హెడ్స్ & వైట్ హెడ్స్ను తొలగించడంలో సహాయపడుతుంది :

5. బ్లాక్ హెడ్స్ & వైట్ హెడ్స్ను తొలగించడంలో సహాయపడుతుంది :

బ్లాక్ హెడ్స్ & వైట్ హెడ్స్తో ప్రభావితమైన చర్మంపై గ్లిసరిన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీ సమస్యాత్మకమైన ప్రాంతాలలో కొద్దిగా గ్లిసరిన్తో తడి చేసి, స్క్రబ్తో శుభంగా కడిగి, ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇలాంటి సమస్యలు మళ్ళీ తలెత్తకుండా గ్లిసరిన్ పడుతుంది.

6. సరైన చర్మ టోనర్ను కలిగి ఉండటానికి :

6. సరైన చర్మ టోనర్ను కలిగి ఉండటానికి :

గ్లిజరిన్ను కొద్దిగా నీటితో కలిపి, మీ ముఖముపై స్కిన్ టోనర్లా స్పిట్జ్ చేస్తే అప్లై చేయాలి. ఇది చర్మవ్యాధులకు & మొటిమలకు కారణమైన చెడు బ్యాక్టీరియాను నిర్మూలించటంలో సహాయపడుతుంది. అందువల్ల ఇది అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉండటమే కాక, పూర్తి సురక్షితంగా కూడా ఉంటుంది.

7. చర్మంపై తేమను కాపాడటంలో వ్యవహరిస్తుంది :

7. చర్మంపై తేమను కాపాడటంలో వ్యవహరిస్తుంది :

గ్లిసరిన్ అనేది ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ వంటిది. ఇది చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది, ఇది హైగాస్కోపిక్ లక్షణాలను ఉంటుంది, అందుకే మీ చర్మంపై తేమను ఉండేలా చూస్తుంది. ఇది తరచుగా పొడి చర్మంతో బాధపడే మహిళలకు దివ్యౌషధంలాగా పనిచేస్తుంది. మీరు కేవలం ఈ గ్లిసరిన్ను చర్మంపైన అప్లై చేసి చూస్తే, మీరే స్పష్టమైన తేడాను చూడవచ్చు.

8. మీ ముఖాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారు చేస్తుంది :

8. మీ ముఖాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారు చేస్తుంది :

గ్లిసరిన్, మీ చర్మానికి హైపెర్పిగ్మెంటేషన్ రాకుండా నిరోధిస్తుంది, అలా ఇది మీ చర్మానికి నల్లటి మచ్చలను దూరం చేస్తూ, ప్రకాశవంతమైన ఛాయను కలిగి ఉండేలా చేస్తుంది. మీ చర్మం ఇలా సహజసిద్ధంగా మెరుస్తూ ఉండేలా చేయడానికి, గ్లిజరిన్తో మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఫేస్మాస్క్ను ప్రయత్నించి చూడండి.

English summary

Beauty Benefits Of Glycerin You Probably Didn't Know Of

Glycerin is one such simple ingredient from ages, it has several health benefits, it relieves you from constipation, treats mouth ulcers, etc. Glycerin helps to treat acne, reduces wrinkles and sagging of the skin. Glycerine is really effective in treating the skin affected with blackheads and whiteheads.
Story first published:Thursday, May 17, 2018, 18:23 [IST]
Desktop Bottom Promotion