For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజెర్ల కోసం తక్షణమే ఇంటివద్ద చేసుకునే చర్మసంరక్షణా చిట్కాలు

టీనేజ్ సమయంలో, చర్మం అనుకోకుండా స్పందించడం మొదలవుతుంది, అబ్బాయిలు, అమ్మాయిలూ ఏమి చేయాలో తెలీక పిచ్చెక్కుతుంది. వారు వారి తల్లిదండ్రులతో చెప్తారు కానీ సూచించిన పరిష్కారాలు ప్రయత్నిస్తారని ఖచ్చితంగా చెప

By Gandiva Prasad Naraparaju
|

టీనేజ్ సమయంలో, చర్మం అనుకోకుండా స్పందించడం మొదలవుతుంది, అబ్బాయిలు, అమ్మాయిలూ ఏమి చేయాలో తెలీక పిచ్చెక్కుతుంది. వారు వారి తల్లిదండ్రులతో చెప్తారు కానీ సూచించిన పరిష్కారాలు ప్రయత్నిస్తారని ఖచ్చితంగా చెప్పలేము.

వారు ఇదే చర్మ సమస్యతో బాధపడే స్నేహితులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తారు. కాబట్టి, మీ చర్మం స్పందించడం మొదలుపెడితే దానికి పరిష్కారం ఏమిటి, అదీ టీనేజ్ సమయంలో వస్తే?

skin care tips for teenagers

సరే, యుక్తవయసులో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ, సమయం అవసరం. ఇది కేవలం బేబీ సబ్బు నుండి క్లెన్సర్ కి మారడం గురించి కాదు, కొత్త చర్మ సంరక్షణ పద్ధతులు, పరిష్కారాలను ప్రయత్నించడం కూడా.

టీనేజెర్లు ఆధారపడిన తక్షణ ఇంటివద్ద చేసుకునే చర్మసంరక్షణా చిట్కాల జాబితాపై ఒక దృష్టి పెట్టండి. అబ్బాయిలు, అమ్మాయిలూ వీటిని ప్రయత్నించండి, మీరు నిజంగా మీది ఏరకమైన చర్మ౦ అని తెలుసుకోవడం లేదా విలాసవంతమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ రోజువారీ చర్మ సంరక్షణ వస్తువులలో దీన్ని కూడా చేర్చుకోండి, మార్పును చూడండి.

మీ దైనందిన స్వంత CTM ని అభివృద్ది చేయండి

మీ దైనందిన స్వంత CTM ని అభివృద్ది చేయండి

టీనేజెర్లు వారి స్వంత CTM అంటే క్లెంజింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ప్లాన్ చేసుకోండి. CTM అనేది రోజువారీ చర్మసంరక్షణా కార్యక్రమం, దీన్ని రోజులో రెండుసార్లు చేసుకోవాలి - ఉదయం స్కూల్ కి వెళ్లేముందు, రాత్రి పడుకునే ముందు. సున్నితమైన క్లెంజర్ తో మీ ముఖాన్ని శుభ్రపరచుకోండి, ఏదైనా ఫ్రూట్ టోనర్ లేదా రోజ్ వాటర్ తో టోన్ చేయండి, చివరగా, మాయిశ్చరైజ్ చేయడం మానకండి. నిజానికి మీరు మాయిశ్చరైజర్ ని మీతోనే ఉంచుకోవచ్చు, మీ సున్నితమైన చర్మం పోదిబారినట్లు, రఫ్ గా అనిపిస్తే ఈ మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోండి.

మీ వయసుని దృష్టిలో ఉంచుకుని సౌందర్య ఉత్పత్తులను ఎంచుకోండి

మీ వయసుని దృష్టిలో ఉంచుకుని సౌందర్య ఉత్పత్తులను ఎంచుకోండి

టీనేజ్ వద్ద, స్థానిక కిరాణా కొట్టుకు వెళ్లి, రంగుల సీసాలని కొని, వాటిని ముఖానికి మేకప్ వేసుకోవడం ఇదో ఫాన్సీ అనుభవం. అలా చేసేటపుడు, ఆ కొట్టు అమ్మకందారుని కలిసి, టీనేజర్లకు అవసరమైన మేకప్ వస్తువులనే అమ్ముతున్నారా అనే విషయాన్నీ నిర్ధారించుకోవాలి. సాధారణంగా, మీరు సౌందర్య సాధనాలను కొనేటపుడు, మీ వయసును తెలియచేయాలి. జాగ్రత్తగా చదవండి, టీనేజ్ చర్మానికి ఉద్దేశించినదైతే ఆ ఉత్పత్తిని కొనండి.

యువకులు అందంగా కనిపించేలా చేసే స్కిన్ కేర్ టిప్స్యువకులు అందంగా కనిపించేలా చేసే స్కిన్ కేర్ టిప్స్

మీ చర్మం తో పరిశీలించి, ఏరకమైన చర్మమో తెలుసుకోండి

మీ చర్మం తో పరిశీలించి, ఏరకమైన చర్మమో తెలుసుకోండి

టీనేజ్ సమయంలో, స్వంతంగా చర్మసంరక్షణా వస్తువులను అభివృద్ది పరిచే ముందు, మీది ఏరకమైన చర్మమో తెలుసుకోవడం ముఖ్యం. ఈ చర్మ రకాన్ని తెలుసుకోవడానికి అనేక ఇంటి పద్ధతులు ఉన్నప్పటికీ, మీ చర్మం రకం చెప్పి మీ చర్మంపై పరీక్షించుకోవడం మంచిది, మీరు ఇంట్లోనే చర్మ సంరక్షణా షెడ్యూల్ ని తయారుచేసుకునే ఆధారంతో మీ మేకప్ షాపింగ్ ని కూడా ప్లాన్ చేసుకోండి.

టీనేజ్ స్కిన్ కి సన్ స్క్రీన్ తప్పనిసరి

టీనేజ్ స్కిన్ కి సన్ స్క్రీన్ తప్పనిసరి

ఇపుడు మీరు టీనేజర్ అయితే, మీరు తప్పక కొని, ఉపయోగించాల్సిన చర్మసంరక్షణా వస్తువు సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ లోషన్ తీసుకుని, పగలు బయటికి వెళ్ళే ముందు దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి. మీ సన్ స్క్రీన్ లో ఉన్న SPF కౌంట్ ని పరిశీలించండి, ఇది సూర్యుడి నుండి వచ్చే దట్టమైన అల్ట్రా వైరస్ కిరణాల నుండి టీనేజ్ చర్మాన్ని రక్షిస్తుంది. మంచి బ్రాండ్ సన్ స్క్రీన్ ని కొనండి.

సహజ సౌందర్య నివారణలతో ప్రయోగం చేయండి

సహజ సౌందర్య నివారణలతో ప్రయోగం చేయండి

సౌందర్య సాధనాలు, మేకప్ ఉత్పత్తుల విషయానికి వస్తే, ప్రయోగం చేయకపోవడం, చర్మంపై ఏదోకటి రాయడం మంచిది కాదు, ఇది యాక్నే కి మచ్చలకు, అనేక రకాల చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ఆ పరిష్కారం, అన్ని గృహ నివారణలతో ప్రయోగం. గృహ పరిష్కారాల వల్ల చర్మ విస్పొటనాలు తక్కువగా ఉంటాయి, అనేక రకాలను అందిస్తు౦ది కూడా. పండ్లు, కూరగాయలు, పూల నుండి నూనెల వరకు - మీ టీనేజ్ చర్మంపై ప్రయత్నించడానికి అనేక ఇంటి వైద్యాలు ఉన్నాయి.

టీనేజ్ గర్ల్స్ కోసం వింటర్ చర్మ సంరక్షణ చిట్కాలుటీనేజ్ గర్ల్స్ కోసం వింటర్ చర్మ సంరక్షణ చిట్కాలు

మేకప్, సౌందర్య సాధనాలకు ఖర్చు చేయడం

మేకప్, సౌందర్య సాధనాలకు ఖర్చు చేయడం

తల్లిదండ్రులు ఖరీదైన అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడానికి ఒప్పుకోరు చివరికి టీనేజెర్లు చౌకబారు సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. దీనివల్ల చర్మంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. కాబట్టి, మీ చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపని, నిజంగా విలువైన, ఖచ్చితమైన సౌందర్య సాధనాలు, మేకం లపై డబ్బు ఖర్చుపెట్టి ఆదా చేయండి.

English summary

Skincare Tips For Teenagers, At Home Skincare, Quick Skincare, Skincare At Home, How Teenagers Should Take Care Of Their Skin

At the beginning of teenage, the sudden changes on the skin seen are so difficult to tackle. Conquer all skin and its related problems that happen during teenage with this list of home remedies. These home remedies for teenage skin problems is quick to do and can be executed at home.
Desktop Bottom Promotion