For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ప్రదేశంలో డార్క్ స్కిన్ టోన్ కు ఇలా గుడ్ బై చెప్పేద్దాం!

ఆ ప్రదేశంలో డార్క్ స్కిన్ టోన్ కు ఇలా గుడ్ బై చెప్పేద్దాం!

|

మహిళలు సాధారణంగా ముఖంపై స్కిన్ టోన్ గురించి అత్యంత శ్రద్ధ కనబరుస్తారు. దాంతో, అనేక ప్రదేశాలను ఇగ్నోర్ చేస్తారు. అలాంటి వాటిలో వెజీనా కూడా ఒకటి. డార్క్ వెజీనా సమస్య అనేది ఈ మధ్య కాలంలో సాధారణ సమస్యగా మారింది. ముఖంపై స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేక రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఆ ప్రదేశంలో స్కిన్ టోన్ ని మెరుగుపరుచుకునేందుకు అవసరమయ్యే రెమెడీస్ గురించి మీకు తెలుసా? అయితే, ఈ ఆర్టికల్ మీకు అమితంగా ఉపయోగపడుతుంది. వెజీనల్ ఏరియా వద్ద స్కిన్ టోన్ ను మెరుగుపరుచుకునేందుకు మీకు ఉపయోగపడే రెమెడీస్ ను ఇందులో వివరించాము.

వెజీనల్ ఏరియా వద్ద ఇరిటేషన్ ను అలాగే ఇన్ఫెక్షన్ కు దారితీసే కారణాలు అనేకం. మెన్స్ట్రువేషన్, యాంటీ బయాటిక్స్, శానిటరీ ప్యాడ్స్ అలాగే ఎక్కువగా షుగర్ ను డైట్ లో తీసుకోవడం వంటివి కొన్ని కారణాలు. అలాగే, వాతావరణ మార్పుల వలన కూడా ఇలా జరుగుతుంది.

Say Goodbye To Dark Skin Down There


కారణమేదైనా, కొన్ని హోమ్ రెమెడీస్ ను పాటించడం మాత్రం అవసరం. వెజీనల్ ఏరియా వద్ద చర్మం సహజంగానే సెన్సిటివ్ గా ఉంటుంది. అందువలన రెడీ మేడ్ ప్రోడక్ట్స్ కంటే హోమ్ రెమెడీస్ ని వాడటమే ఉత్తమం.

కాబట్టి, ఇక్కడ సమర్థవంతమైన హోమ్ మేడ్ వెజీనల్ వాషెస్ గురించి వివరించాము. వీటిని పాటించడం ద్వారా వెజీనల్ ప్రాంతం వద్ద చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చుకోండి మరి.

నిమ్మ:

నిమ్మ:

కావలసిన పదార్థాలు:

2 నిమ్మ

కాటన్ ప్యాడ్

పాటించాల్సిన విధానం:

1. ఈ ప్రాసెస్ కోసం మీకు రెండు నిమ్మకాయలు అవసరం. వాటి నుంచి నిమ్మరసాన్ని సేకరించండి.

2. ఆ తరువాత, కాటన్ ప్యాడ్ ను ఉపయోగించి ప్రభావిత ప్రాంతంపై నిమ్మరసాన్ని అప్లై చేయండి. బికినీ లైన్ చుట్టూ అప్లై చేస్తున్నప్పుడు ఆ ప్రదేశం శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. లేదంటే బర్నింగ్ సెన్సేషన్ కు దారితీస్తుంది.

లైమ్ జ్యూస్ ను అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి.

పెరుగు:

పెరుగు:

పెరుగు కూడా డార్క్ ప్రైవేట్ ఏరియాను ప్రకాశవంతంగా మార్చేందుకు తోడ్పడుతుంది. పెరుగును మాస్క్ గా వాడడానికి పరిగణించాలి.

కావలసిన పదార్థాలు:

ఒక కప్పుడు పెరుగు

పాటించవలసిన విధానం:

1. స్ట్రైనర్ ద్వారా పెరుగును వడగట్టడం ద్వారా దాంట్లో నున్న అదనపు నీరు తొలగిపోతుంది.

2. ఇప్పుడు చిక్కటి పెరుగును ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి.

3. దాన్ని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచండి.

శాండల్వుడ్ పేస్ట్:

శాండల్వుడ్ పేస్ట్:

శాండల్ వుడ్ పేస్ట్ అనేది వంద శాతం సహజమైనది అలాగే ఆరోగ్యకరమైనది కూడా. ఇది డార్క్ ప్రైవేట్ ఏరియాను ప్రకాశవంతంగా మారుస్తుంది.

కావలసిన పదార్థాలు:

శాండల్వుడ్ పౌడర్

రోజ్ వాటర్

పాటించవలసిన విధానం:

1. రోజ్ వాటర్ లో శాండల్ వుడ్ పౌడర్ ను మిక్స్ చేయండి. పలచటి మిశ్రమాన్ని తయారు చేయండి.

2. ఈ మిశ్రమాన్ని డార్క్ స్కిన్ పై అప్లై చేయండి. ఈ మిశ్రమం ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి.

ఈ శాండల్ వుడ్ పేస్ట్ రెమెడీ అనేది అనేది డార్క్ ప్రైవేట్ బాడీ పార్ట్స్ సమస్యను తగ్గిస్తుంది.

ఎగ్ వైట్:

ఎగ్ వైట్:

ఈ రెమెడీ అత్యంత సమర్థవంతమైనది. డార్క్ ప్రైవేట్ స్కిన్ సమస్యను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ రెమెడీ కోసం మీరు కేవలం ఒక ఎగ్ వైట్ ను మాత్రమే వాడాలి.

కావలసిన పదార్థాలు:

ఎగ్ వైట్

పాటించవలసిన విధానం:

1. ఎగ్ వైట్ ను నురుగు వచ్చేలాగా బీట్ చేసి డార్క్ ప్రైవేట్ స్కిన్ పై అప్లై చేయండి.

2. ఈ ప్రాసెస్ ద్వారా కొంచెం చెడు వాసన వస్తుంది. అయినా ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.

3. ఎగ్ వైట్ ఆరినప్పుడు చల్లటి నీటితో శుభ్రపరచండి.

ఆల్మండ్ మరియు మిల్క్:

ఆల్మండ్ మరియు మిల్క్:

ఈ ప్రాసెస్ కొంచెం సమయాన్ని తీసుకుంటుంది. అయినా కూడా ఈ ప్రాసెస్ ద్వారా మీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది.

కావలసిన పదార్థాలు:

పాలు

ఆల్మండ్ పౌడర్

పాటించవలసిన విధానం:

1. రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలలో రెండు టీ స్పూన్ల ఆల్మండ్ పౌడర్ ను కలిపి తెల్లటి చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోండి.

2. దీన్ని డార్క్ ప్రైవేట్ స్కిన్ పై అప్లై చేయండి.

3. పదిహేను నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని తొలగించండి.

టమాటో:

టమాటో:

ఇది మరొక సులభమైన రెమెడీ. డార్క్ ప్రైవేట్ స్కిన్ టోన్ ను తగ్గించేందుకు టమాటో అత్యద్భుతంగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు

1 టమాటో

పాటించవలసిన విధానం:

1. తాజా టమాటోను కిచెన్ నుంచి తీసుకుని సగంగా కట్ చేసుకోండి.

2. సగం టమాటోతో డార్క్ స్కిన్ పై రుద్దండి. టమాటో రసం ఆరేవరకు అలాగే రుద్దండి.

3. చల్లటి నీటితో వాష్ చేయండి.

ఆరంజ్ పీల్:

ఆరంజ్ పీల్:

కావలసిన పదార్థాలు:

ఆరంజ్ పీల్ పౌడర్

పాలు

పాటించవలసిన విధానం:

1. ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ను ఒక పాత్రలోకి తీసుకోండి.

2. అందులో కొన్ని పచ్చి పాలను జోడించి ఈ రెండు పదార్థాలను బాగా కలపండి.

3. ఈ పేస్ట్ ను వెజీనా వద్ద అప్లై చేయండి. ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచండి.

4. ఆ తరువాత సాధారణ నీటితో శుభ్రపరచండి.

English summary

Say Goodbye To Dark Skin Down There

Dark vagina is a major concern for most of the women out there. Uneven tone on skin is a common issue that we face. For improving our skin tone on our face we have several remedies. But did you know there are also several remedies for brightening the skin "down there"? Yes, this article will give you a complete guide on how to brighten the skin near the vaginal area.
Story first published:Tuesday, June 19, 2018, 16:46 [IST]
Desktop Bottom Promotion