For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రపోయే ముందు ఈ సూత్రాలు పాటించండి, అందం మొత్తం మీదే

కొందరు రాత్రి పడుకునే ముందు చెత్త చెత్త క్రీములన్నీ పూసుకుంటారు. అలా చేయడం సరికాదు. సహజసిద్దమైన బ్యూటీ టిప్స్ ఉపయోగిస్తే మంచిది. లేదంటే మీ అందం మొత్తం పాడైపోతుంది. కొందరు పాస్ట్ గా అందం చేకూరాలనే ఉద్ద

|

చాలా మంది నిద్రపోయే ముందు అందంగా ఉంటారు. కానీ ఉదయం నిద్రలేచేసరికి ఆ అందం అంతా కూడా పోతుంది. అందవికారంగా మారుతారు. చాలా మంది కళ్లకు మాస్క్ లు వేసుకుని అలాగే పడుకుంటారు.

మీరు దాదాపు ఎనిమిది గంటల దాకా పడుకునే అవకాశం ఉండొచ్చు. అయితే ఆ సమయం అందాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు చేసే కొన్ని తప్పిదాలే ఉదయం మీరు అందవికారంగా మారడానికి కారణం అవుతాయి. మరి అందరూ కామన్ గా చేసే ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి. అవి చేయకుండా ఉండండి.

1. పవర్ న్యాప్ ఇవ్వండి

1. పవర్ న్యాప్ ఇవ్వండి

పవర్ న్యాప్ ఇవ్వండం ద్వారా చాలా ప్రయోజనాలుంటాయి. కొందరు వీకెండ్స్ లో బాగా తిరిగివచ్చి అలాగే పడుకుంటూ ఉంటారు. అలాకాకుండా పడుకునేముందు మీ చర్మసంరక్షణ కోసం బాగా పని చేసే సహజసిద్దమైన క్రీములు వాడితే మంచిది. మాశ్చరైజేషన్ సక్రమంగా చేసుకుంటూ ఉంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.

2. తాగడం, నిద్ర సరిగ్గా లేకపోవడం

2. తాగడం, నిద్ర సరిగ్గా లేకపోవడం

కొందరికి రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టదు. అందుకు చాలా కారణాలుంటాయి. దీంతో చర్మం మొత్తం పొడిగా మారుతుంది. ఉదయంకల్లా చర్మంలో ఉండే తేమ మొత్తం పోయి ఎండిపోయినట్లుగా మారుతుంది. అయితే పడుకునే ముందు కాసిన్ని కొబ్బరి నీళ్లు తాగితే పడుకుంటే డీహైడ్రేషన్ తగ్గి మీ చర్మకాంతివంతంగా ఉంటుంది.

అలాగే పడుకునేముందు వీలైనంత వరకు కొన్ని పానీయాలను తాగకుండా ఉండడమే మంచిది. కాఫీ, కూల్ డ్రింక్స్, చక్కెరతో కూడిన పండ్లరసాలు, ఎనర్జీ డ్రింక్స్ లాంటివి మీకు నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తాయి. ఆ ప్రభావం మీ చర్మంపై పడుతుంది.

3. హైడ్రేట్ చేయండి

3. హైడ్రేట్ చేయండి

బాడీని ఎంత ఎక్కువగా హైడ్రేట్ చేస్తే అంతమంచిది. కేవలం నీరు తాగడం వల్ల మాత్రమే బాడీకి కావాల్సినంత నీరు అందదు. నీరు బాగా తాగడంతో పాటు రాత్రంతా బాడీ హైడ్రేట్ గా ఉండాలంటే మీరు కొన్ని రకాల వెజ్జీస్, విత్తనాలు కూడా తీసుకోవాలి. అవి మీరు నిద్రపోయిన తర్వాత నిదానంగా బాడీని హైడ్రేట్ చేస్తాయి. ఇలా చేస్తే మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది.

4. నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్ ను తొలగించుకోండి

4. నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్ ను తొలగించుకోండి

చాలా మంది రాత్రి పార్టీలకు, ఫంక్షన్స్ కు వెళ్తారు. అప్పుడు ఫుల్ మేకప్ వేసుకుని వెళ్తారు. ఇక తిరిగి వచ్చిన తర్వాత అలసటతో అలాగే నిద్రపోతారు. అలా మేకప్ తొలగించుకోకుండా నిద్రపోతే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీ చర్మం పూర్తిగా పాడైపోతుంది. ఉదయం లేచే సరికి మీ ముఖం మొత్తం వికారంగా తయారవుతుంది.

Most Read :ఈ ఐదు అదృష్ట రాశిచక్రాల వారు 2019 లో ప్రేమలో మునిగితేలుతారు, వాళ్లే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశంMost Read :ఈ ఐదు అదృష్ట రాశిచక్రాల వారు 2019 లో ప్రేమలో మునిగితేలుతారు, వాళ్లే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశం

5. మంచి వాటిని ఉపయోగించండి

5. మంచి వాటిని ఉపయోగించండి

కొందరు రాత్రి పడుకునే ముందు చెత్త చెత్త క్రీములన్నీ పూసుకుంటారు. అలా చేయడం సరికాదు. సహజసిద్దమైన బ్యూటీ టిప్స్ ఉపయోగిస్తే మంచిది. లేదంటే మీ అందం మొత్తం పాడైపోతుంది. కొందరు పాస్ట్ గా అందం చేకూరాలనే ఉద్దేశంతో రసాయనాలు కలిసి క్రీములు ఉపయోగిస్తుంటారు. అలా చేయకండి.

6. దిండుపై ముఖం పెట్టి పడుకోకండి

6. దిండుపై ముఖం పెట్టి పడుకోకండి

కొంత మంది పడుకునే ముందు ముఖాన్ని దిండుకు ఆనించి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడుతలు ఏర్పడుతాయి. అందువల్ల ఇలా చేయకండి. 6. దిండుపై ముఖం పెట్టి పడుకోకండి

కొంత మంది పడుకునే ముందు ముఖాన్ని దిండుకు ఆనించి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడుతలు ఏర్పడుతాయి. అందువల్ల ఇలా చేయకండి.

7. సిల్క్ ఐ మాస్క్

7. సిల్క్ ఐ మాస్క్

చాలా మంది కళ్లకు సిల్క్ ఐ మాస్క్ యూజ్ చేస్తుంటారు. అది కడుక్కోకుండానే అలాగే పడుకుంటారు. దీనివల్ల అది ముఖం మొత్తం అయి ఉదయం లేచేసరికి అందవికారంగా మారుతారు. అందువల్ల పడుకునే ముందు దాన్ని తొలగించుకోండి.

8. చర్మ సంరక్షణ మీరు నిద్ర ఉండాలి

8. చర్మ సంరక్షణ మీరు నిద్ర ఉండాలి

శరీరం ఎలా అయితే అలసి పోతుందో అలాగే చర్మం కూడా అలిసిపోతుంది. దీని వల్ల చర్మంలో ఉండే కణాలు మొత్తం నిర్జీవంగా మారి అందవికారంగా తయారవుతారు. కొందరు నిద్రకు ఉపక్రమించే ముందు అదేపనిగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. దీనివల్ల కళ్లకు ఎంత ఇబ్బంది కలుగుతుంది మీ అందంపై కూడా అంతే ప్రభావం పడుతుంది. అందువల్ల పడుకునే ముందు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.

Most Read :ఈ ఐదు అదృష్ట రాశిచక్రాల వారు 2019 లో ప్రేమలో మునిగితేలుతారు, వాళ్లే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశంMost Read :ఈ ఐదు అదృష్ట రాశిచక్రాల వారు 2019 లో ప్రేమలో మునిగితేలుతారు, వాళ్లే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశం

9. మంచి వాతావరణాన్ని సృష్టించుకోండి

9. మంచి వాతావరణాన్ని సృష్టించుకోండి

పడుకునేందుకు మీరు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి. ధ్యానానికి సంబంధించిన మ్యూజిక్ వినండి. అలాగే మీకు నచ్చిన దిండును ఉపయోగించండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి నిద్ర మీకు అలవాటు అవుతుంది.

English summary

Beauty sleep tips so you wake up looking amazing

Tired of looking tired EVERY morning? Full-coverage concealer may mask under-eye shadows but you can't cheat eight hours of shut-eye by caking on the makeup alone — not to mention your skin can actually age before its time from lack of sleep. It's the stuff of nightmares. So, wanna look fresh-faced even if you've been working hard all day and playing hard all night? Put a knackered complexion and excess baggage to bed with these sleep-friendly tips for instant happy face.
Desktop Bottom Promotion