For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలు పాటిస్తే చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది, అందంగా కనిపిస్తారు

చాలామంది ఉదయాన్నే టోనర్ ఉపయోగించరు. అయితే కచ్చితంగా టోనర్ ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేస్తే పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది. అయితే మీరు ఉపయోగించే టోనర్స్ లలో రసాయనాలలు లేకుండా చూస

|

చాలా మందికి కనీసం ఫేస్ కూడా వాష్ చేసుకోవడానికి కూడా తీరిక ఉండదు. మీరు ఎంత బిజిగా ఉన్నా సరే కచ్చితంగా కాస్త మీ చర్మ సంరక్షణపై ద్రుష్టిపెట్టండి. రోజూ ఉదయం రాత్రి కొన్ని రకాల టిప్స్ పాటిస్తే మీ అందం ఎప్పటికీ చెరగకుండా ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో ఒక్కసారి చూడండి.

మీరు ప్రతి రోజు రాత్రి పూట పడుకునే ముందు మేకప్ మొత్తం తీసి ఫేస్ వాష్ చేసుకుని పడుకోండి. ఎందుకంటే సాయంత్రం పూట బయటకు వెళ్లేందుకు చాలా మంది ఏవేవో క్రీమ్స్ పూసుకుని ఉంటారు. వాటిని కడుక్కోకుండా అలాగే పడుకుంటే మీ చర్మ రంధ్రాలు మొత్తం మూసుకుపోయి చర్మానికి కావాల్సినంత గాలి అందదు.

మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్

మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్

ఉదయం లేవగానే మీరు చేయాల్సిన మొదటి పని.. మీ ముఖానికి ఆవిరిపట్టడం. దీంతో చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. కాంతివంతంగాం మారుతుంది.

క్లీనింగ్

క్లీనింగ్

ఉదయం లేచిన తర్వాత కొద్ది సేపటికి ముఖాన్ని కచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రాత్రంతా ముఖంపై పేరుకుపోయిన జిడ్డు పోతుంది. అలాగే బ్యాక్టీరియా మొత్తం కూడా పోతుంది. ముఖానికి కావాల్సిన రక్తప్రసరణ అందుతుంది.

న్యూట్రాజెనా ఫ్రెష్

న్యూట్రాజెనా ఫ్రెష్

న్యూట్రాజెనా ఫ్రెష్ ఫోమింగ్ క్లిన్సర్, ఏవెన్యో ఆల్ట్రా-కాలింగ్ ఫౌమింగ్ క్లిన్సర్ వంటి ప్రక్రియల ద్వారా కూడా మీ చర్మాన్ని మీరు క్లీన్ చేసుకోవొచ్చు. అయితే అదంగా కూడా కుత్రిమ పద్దతి. సహజపద్దతుల్లోనూ మీ చర్మాన్ని క్లీన్ చేసుకోవొచ్చు. నిమ్మకాయ, పైనాపిల్, ద్రాక్షపండ్ల రసాలతో కూడా మీ చర్మాన్ని క్లీన్ చేసుకోవొచ్చు.

Most Read :రోజూ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని స్కలిస్తే వచ్చే ప్రయోజనాలు తెలుసా? బోలెడన్నీ ఉన్నాయిMost Read :రోజూ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని స్కలిస్తే వచ్చే ప్రయోజనాలు తెలుసా? బోలెడన్నీ ఉన్నాయి

టోనర్

టోనర్

చాలామంది ఉదయాన్నే టోనర్ ఉపయోగించరు. అయితే కచ్చితంగా టోనర్ ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేస్తే పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది. అయితే మీరు ఉపయోగించే టోనర్స్ లలో రసాయనాలలు లేకుండా చూసుకోండి.

పత్తిపై పూసుకుని

పత్తిపై పూసుకుని

టోనర్ ని కాస్త పత్తిపై పూసుకుని దానంతో ముఖాన్ని క్లీన్ చేసుకోండి. అలాగే మెడపై కూడా కాస్త రుద్దుకోండి. టోనర్ పూసిని తర్వాత మాయిశ్చరైజర్ చేసుకోవాలి. అందువల్ల మీ ముఖాన్ని టవల్ తో కాస్త తుడుచుకోండి.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

ప్రతి ఒక్కరూ రోజూ మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే చర్మం మృదువుగా ఉంటుంది. జిడ్డు ఎక్కువగా ఉండే చర్మానికి మాయిశ్చరైజేషన్ తప్పనిసరి. అయితే మాయిశ్చరైజేషన్ చేసుకునేందుకు మంచి క్రీమ్ ఉపయోగించండి. సూర్యుని ప్రభావం చర్మంపై పడకుండా ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం జిడ్డుగా మారకుండా ఉంటుంది. ముఖం, మెడపైన మాయిశ్చరైజేషన్ చేసుకోండి. కళ్లు, పెదాలపై కూడా చేసుకుంటే మంచిది.

Most Read :ఈ ఆసనం వేస్తే ఆ సమ్యలన్నీ పోతాయి, వేసి చూడండిMost Read :ఈ ఆసనం వేస్తే ఆ సమ్యలన్నీ పోతాయి, వేసి చూడండి

మంచి మేకప్ ఎంచుకోవడం

మంచి మేకప్ ఎంచుకోవడం

మీ చర్మసంరక్షణకు మంచి మేకప్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని ఏవంటే అవి వాడకూడదు.అలాంటి వాటి వల్ల తాత్కాలికంగా అందం చేకూరిన తర్వాత మీరు చాలా ఇబ్బందులుపడతారు.

రసాయనాలు ఎక్కువగా ఉండి ఎక్కువ రంగులు కలిసిన క్రీమ్స్ వాడకండి. కొందరు సువాసన కోసం ఎక్కువ రసాయనాలు కలిసిన క్రీమ్స్ వాడతారు. అలా అస్సలు చేయకండి. అలాంటి క్రీమ్స్ వాడితే అలెర్జీలు వస్తాయి. బేర్ మినరల్స్, షెర్ కవర్, గ్లోమోనారల్స్, మినరల్ ఫ్యూజన్, జేన్ ఐరెడేల్, మొనావ్ వంటివి కలిసిన క్రీమ్స్ వాడండి.

బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్ కూడా మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. రోజూ బెర్రీలు తినడం అలవాటు చేసుకోండి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు తినాలి. దీంతో మీ బాడీకి కావాల్సిన విటమిన్ C,E అందుతాయి. విటమిన్ సి సహజమైన కొల్లాజెన్లను ఉత్పత్తి చేయడం ద్వారా మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. విటమిన్ Eచర్మాన్ని సున్నింతంగా ఉంచగలదు. అలాగే రోజూ కనీసం 8 గ్లాస్ ల నీటిని తాగడం మంచిది.

Most Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

English summary

Skin Care Tips: What to do Every Morning and Night

If you want to start the day off right, you need to begin thinking about your skin the night before. Here are some tips to help you glow, girl.
Desktop Bottom Promotion