For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో ఫేషియల్ చేసుకోవడంతో ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు

శీతాకాలంలో ఫేషియల్ చేసుకోవడంతో ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు

|

ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులు కారణంగా చర్మంలో కూడా మార్చులు జరుగుతాయి. అంటే వాతావరణాన్ని బట్టి మన చర్మ సంరక్షణ అలవాట్లను మార్చుకోవాలని మనకు సూచన. చర్మం అందంగా మరియు ఆరోగ్యంగా కనబడాలంటే ఫేషియల్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇక శీతాకాలం మీ చర్మాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా ఉత్తమ సమయం. ఇప్పటి వరకూ ఫేషియల్ చేయించుకోని వారు కూడా వింటర్ సీజన్లో ఫేషియల్ చేయించుకోవడం ఉత్తమం. శీతాకాలంలో చర్మంలో మార్పులు చాలా వేగంగా మరియు గుర్తించే విధంగా ఉంటాయి.

Benefits Of Doing Facial In Winters

ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం అందం మెరుగుపడటమే కాకుండా, మరొకిన్నిప్రత్యేకమైన ఫేషియల్స్ వల్ల వివిధ రకాల చర్మ సమస్యలను నివారిస్తాయి. రుతువు మారితే చర్మానికి ఎందుకు అదనపు సంరక్షణ? వింటర్ సీజన్లో ఫేషియల్ చేయించుకోవడం వల్ల ప్రయోజనాలేంటి ? శీతాకాలంలో తరచుగా ఎన్ని సార్లు ఫేషియల్ చేయించుకుంటారు? ఎలాంటి ఫేషియల్ ను ఎంపిక చేసుకుంటారు? అన్న మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇక్కడ ఉంది. రండి తెలుసుకుందాం..

శీతాకాలంలో చర్మ సంరక్షణకు మరింత ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. ఎందుకంటే?

శీతాకాలంలో చర్మ సంరక్షణకు మరింత ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. ఎందుకంటే?

శీతాకాలంలో చర్మ సంరక్షణకు మరింత ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. ఎందుకంటే? శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది గాలిలో పొడిదనం ఎక్కువగా ఉండటం వల్ల చర్మంలో తేమ తగ్గిపోతుంది. దాంతో పగుళ్ళు ఏర్పడుతాయి. ఈ సీజన్లో మనపై పడే సూర్య కిరణాలు చర్మంను మరింత డ్యామేజ్ చేస్తాయి. కానీ మనం మాత్రం సూర్యకిరణాలు మన చర్మానికి ఎలాంటి హాని కలిగించవచ్చు అనుకుంటాము, ఒకసారి అలోచించండి!!

అందువల్ల, మీ చర్మం కొరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆ కారణంగానే ఇక్కడ ఫేషియల్ విషయం వచ్చింది. శీతాకాలంలో చర్మం మరింత డ్యామేజ్ కాకుండా నివారించడానికి, అద్భుతాలను చేయడానికి శీతాకాలంలో ఫేషియల్ చాలా అవసరం. మరి శీతాకాలంలో ఫేషియల్ వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

శీతాకాలంలో ఫేషియల్ వల్ల పొందే ప్రయోజనాలు

శీతాకాలంలో ఫేషియల్ వల్ల పొందే ప్రయోజనాలు

1.చర్మంకు కావల్సిన పోషక విలువలను అందిస్తుంది:

మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం పక్కన పడితే, ఈ శీతాకాంలో చర్మానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. చర్మం ఆకారం మరియు అందం నిర్వహించడానికి కొన్ని పోషకాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వింటర్లో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఫేషియల్ వల్ల చర్మం తిరిగి పునరుత్తేజాన్ని పొందుతుంది. ఫేషియల్ కొరకు ఉపయోగించే ఉత్పత్తుల్లో విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ యాంటీఏజింగ్ బెనిఫిట్స్ పొందడం మాత్రమే కాదు, ఇవి చర్మంలో మంట, సన్ డ్యామేజ్ ను కూడా తగ్గిస్తాయి.

2. చర్మంను శుభ్రపరుస్తాయి

2. చర్మంను శుభ్రపరుస్తాయి

శీతాకాలంలో చర్మంలో మ్రుతకణాల చేరడం సాధారణం కాదు. చర్మం పొడిబారడం మరియు చర్మ కణాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దాంతో చర్మ పూర్వస్థితికి చేరుకోలేదు. అందువల్ల ఈ సీజన్లో ఫేషియల్ చేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు ఈ సమస్యను నివారిస్తుంది. ఎక్స్ఫ్లోయేషన్ వల్ల చర్మంలో మ్రుతకణాలు తొలగిపోతాయి, మురికి మరియు చర్మంలో వ్యర్థాలు తొలగిపోతాయి. దాంతో చర్మం ప్రకాశవంతంగా ఉత్తేజమవుతుంది.

3. చర్మ రంద్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది

3. చర్మ రంద్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది

పైన చెప్పిన విధంగా చర్మం పొడిగా మారినప్పుడు చర్మంలోని మ్రుతకణాలు పైకి ఎక్కువగా వస్తాయి. దాంతో చర్మ రంద్రాలు మూసుకోబడుతాయి. చర్మ సంరక్షణలో మీకు ఏదైనా ఉపాయం ఉందా, ఉంటే అందులో చర్మం రంద్రాలు మూసుకుపోవడం వల్ల అత్యంత దారుణంగా చర్మానికి డ్యామేజ్ కలిగిస్తాయి. చర్మ రంద్రాలు మూసుకుపోవడం వల్ల మొటిమలు, మచ్చల నుండి బ్లాక్ హెడ్స్ వరకూ వివిధ రకాల చర్మ సమస్యలు ఏర్పడుతాయి. ఫేషియల్ వల్ల చర్మంలోతుల్లో శుభ్రపరిచి, మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి నునుపైన మరియు ప్రకాశవంతమైన చర్మంను అందిస్తుంది.

4. చర్మంకు కావాల్సిన హైడ్రేషన్ ను అందిస్తుంది

4. చర్మంకు కావాల్సిన హైడ్రేషన్ ను అందిస్తుంది

శీతాకాలంలో కఠినమైన వాతావరణం వల్ల చర్మం ఎక్కువగా పొడిగా మారుతుంది. గాలి ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల , గాలిలోని హుముడిటీ వల్ల చర్మంలో తేమ కోల్పోతుంది. పొడి చర్మం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. అవి చర్మంలో చీకాకును మరియు మంట, ఎర్రబడటం పెంచుతాయి. శీతాకాలంలో ఫేసియల్, మాయిశ్చరైజర్లు, సెరమ్స్ మరియు ఫేస్ మాస్క్ ల వల్ల చర్మానికి ఎక్కువ తేమ అందుతుంది. దాంతో పొడి చర్మం, చర్మంలో పగుళ్ళు తగ్గుతాయి.

5. చర్మానికి కావల్సినంత కాంతిని అందిస్తుంది

5. చర్మానికి కావల్సినంత కాంతిని అందిస్తుంది

ఫేషియల్ వల్ల మరో గొప్ప ప్రయోజనం చర్మానికి సహజంగానే కాంతిని పెంచుతుంది. ఫేషియల్ చేసే సమయంలో వివిధ రకాల ఉత్పత్తులను జోడించి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంకు కావల్సిన పోషణ అందుతుంది. చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది. దాంతో చర్మం స్మూత్ గా మరియు ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.

శీతాకాలంలో ఎంత తరచుగా ఫేషియల్ చేసుకోవచ్చు

శీతాకాలంలో ఎంత తరచుగా ఫేషియల్ చేసుకోవచ్చు

శీతాకాలంలో మీ చర్మాన్ని ప్రకాశంవంతం చేయడానికి ప్రతి 4-6 వారాలకు ఒకసారి ఫేషియల్ చేయించుకోండి. కానీ గుర్తుంచుకోండి, ఒక్కసారి చేయడం వల్ల వెంటనే తేడా కనిపించదు. మీ చర్మంలో మార్పును చూడటానికి మీరు సిద్దంగా ఉండాలి. మీ చర్మం రకాన్ని బట్టి మరియు మీ అవసరాన్ని బట్టి శీతాకాలంలో మీరు వివిధ రకాల ఫేషియల్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.

English summary

Benefits Of Doing Facial In Winters

It is almost winter season. With the change in season, there is a shift in your skin as well. And that means we need to change the way we approach our skincare. A Facial is an important tool to keep your skin in happy and glowing. And winter is the perfect time to pamper your skin and give your skin a facial treat. And for those who have not delved into the world of facials yet, winter is the season to get into it and get your first facial done. This is mainly because you will be able to notice the difference in your skin after the facial extensively.
Desktop Bottom Promotion