Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
బ్రైట్ కలర్ శారీలలో మరింత సెక్సీగా కనిపిస్తోన్న స్టార్స్
ఒక ప్రముఖ డిజైనర్ మనీ మల్హోత్ర చాలా మంది బాలీవుడ్ సెలెబ్రెటీలున అతని కలెక్షన్స్ ను ధరించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బాలీవుడ్ సెలబ్రెటీలు అతని కలెక్షన్స్ ను ఎందుకంత ఎక్కువగా ఇష్టపడుతారంటే అతను డిజైన్ చేసే ప్రతి డ్రెస్ కూడా బ్రైట్ కలర్స్ మరియు వివిధ కలర్స్ తో , అధనపు స్టైల్ ను జోడించి దుస్తులను డిజైన్ చేస్తుంటారు. అందుకే మనీష్ మల్హోత్ర కలెక్షన్ అంటే అందరికీ అంత ఇష్టం. ఏ సమయంలోఅయినా, లేదా సందర్భాన్ని బట్టి స్టైల్ గా ఫ్యాషన్ గా దుస్తులను డిజైన్ చేస్తుంటారు. ప్రస్తుత ఈ మోడ్రన్ ప్రపంచంలో సెలబ్రెటీలకు కావల్సిన విధంగా ఒక కొత్త డిజైన్లను రూపొందించి డిజైన్ చేస్తుంటారు. అతని వివిధ రకాల రంగులను జోడిచి కొత్తగా డిజైన్ చేసే అతని కలెక్షన్ అంటే అందుకే ప్రతి ఒక్కరూ అంత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అతని డిజైన్ చేసే కలెక్షన్స్ లో ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా కనిపిస్తుంటారు . మనీష్ కలెక్షన్స్ ను ధరించిన వారిలో బ్రైట్ కలర్స్ శారీలను ధరించిన వారు అనేక మంది ఉన్నారు.
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన అటువంటి స్టన్నింగ్ శారీస్ అన్నీ నియాన్ కలర్స్ కలిగి ఉంది మరియు వాటి కాంబినేషన్ గా డార్క్ బోల్డ్ కలర్స్ తో డిజైన్ చేయబడి ఉన్నాయి . బాలీవుడ్ సెలబ్రెటీల కోసం ప్రత్యేకంగా మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఒక బెస్ట్ బ్రైట్ కలర్ శారీలివి. ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన శారీల్లో సెలబ్రెటీలను ఈవెంట్స్ కు లేదా అవార్డ్స్ ఫంక్షన్స్ కు మెరుస్తుంటారు.
అటువంటి స్టన్నింగ్ శారీలను మీరు ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించవచ్చు. ..

1. ప్రియాంకా చోప్రా:
ఈ నియాన్ బ్రైట్ కలర్ శారీలో ప్రియాంక చోప్రా చాలా అద్భుతంటా ఉంది. ఈ శారీని మనీస్ మల్హోత్ర డిజైన్ చేయడినవి. ఈ బ్రైట్ శారీను ల్యాక్మే ఫ్యాషన్ వీక్ కోసం ధరించింది.

3. కరీనా మరియు కాజోల్:
మళ్ళీ బ్యూటీఫుల్ కరీనాను మల్హోత్ర శారీలో చూడవచ్చు . మరియు అదేకలర్, అదే డిజైన్ చేసిన శారీలో కాజోల్ ను మనం చూడవచ్చు . ఈ బ్రైట్ కలర్ శారీలు ఇద్దరికీ చాలా అందంగా కనబడుతున్నాయి.

4. శ్రియా సరన్:
సెక్సీ సౌత్ ఇండియన్ యాక్టర్స్ శ్రియా సరన్, ఈ బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ శారీలో చాలా అద్భుతంగా కనబడుతోంది. శ్రియ ధరించిన బ్రైట్ కలర్ లెమన్ గ్రీన్ నెట్ శారీ IFAAఅవార్డ్స్ ఫంక్షన్స్ కు కట్టుకుంది.

5. శ్రీదేవి:
అతిలోక సుందరి ఈ బ్రైట్ కలర్ ఎల్లో శారీలో బ్రీత్ టేకింగ్ గా కనబడుతోంది. ఈ స్టన్నింగ్ శారీ IIFA2012 అవార్డ్ ఫంక్షన్స్ కు ధరించింది.

6. కరీనా కపూర్:
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఈ మెరిసేటి రెడ్ కలర్ శారీలో చాలా హాట్ గా కనబడుతోంది. ఈ యాక్టర్స్ ధరించిన ఒక రెడ్ కలర్ బ్యూటీఫుల్ శారీ, సీక్వెన్స్ బార్డర్ చాలా అందంగా, స్లీవ్ లెస్ బ్లౌతో అందంగా ఉంది.

7. కాజోల్:
ఒక సెన్షేషనల్ యాక్టర్స్, కాజోల్ పీజ్ కలర్ శారీలో హెవీ ఎంబ్రాయిడైరీ చేసిన శారీలో చాలా అందంగా, అద్భుతంగా కనబడుతోంది.

8. కాజోల్:
మళ్ళీ కాజోల్ మనీష్ మల్హోత్రా శారీలో ఒక బ్యూటిఫుల్ అందమైన బ్రైట్ కలర్ బ్లాక్డ్ అండ్ నియాన్ పింక్ బార్డర్ లో అందంగా ఉంది.

9. కాజోల్:
ఇక్కడ చూస్తుంటే, అందరికంటే ఎక్కువ డిజైనర్ శారీస్ ను ఇష్టపడే వారు కాజోల్ అని తెలుస్తోంది. అందులోనూ ఎక్కువ మనీష్ మల్హోత్ర డిజైన్ శారీస్ లో అందంగా కనబడుతన్నారు.

10. కరీనా:
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన శారీలో ఇది ఒక అందమైన సెక్సీ శారీ.

11. సోనాలి బింద్ే:
ఈ బ్రైట్ నియాన్ కలర్స్ కాంబినేషన్ డిజైన్ శారీలో సోనాలి బింద్రే అందంగా కనిపిస్తోంది. ఈ శారీని ఆమె ఒక ఈవెంట్ కు కట్టుకొంది.

12. బ్లూ లేడీ : శ్రీదేవి:
శ్రీదేవి డిజైనర్ శారీస్ లో చాలా సౌకర్యంగా కనిపిస్తోంది. అందులోనూ మనిష్ మల్హోత్ర శారీలలో మరింత సౌకర్యంగా ఉంది.

13. శ్రీదేవి:
శ్రీదేవి కంటే మరింత జార్జియస్ గా ఇంకెవ్వరూ కనిపించరు. ఈ బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రైట్ కలర్ శారీలో అద్భుతంగా కనబడుతుంది .



Click it and Unblock the Notifications











