Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఐశ్వర్య రాయ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్
బాలీవుడ్ అంటేనే ఫుల్ ఆఫ్ గ్లామర్ అనిచెప్పవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ లో చాలా అందమైన సెలబ్రెటీలున్నారు. ఆ అందమైన సెలబ్రెటీలలో టాప్ లిస్ట్ లో మోస్ట్ వాటెంటెడ్ పర్సన్ ఐశ్వర్య రాయ్. రీసెంట్ గా బ్యూటీ ఐశ్వర్య రాయ్ శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్ ఈవెంట్ లో అద్భుతంగా కనిపించారు. మింట్ గ్రీన్ అలార్కలీ డ్రెస్ లో ఉంత్కఠభరితంగా కనిపించారు.
సాధారణంగా పెళ్ళన తర్వాత ఐశ్వర్య రాయ్ ను చాలా సందర్భాల్లో ట్రెడిషనల్ లుక్ లో చూశాము. ఎక్కువగా చీరకట్టు మరియు భారీగా డిజైన్ చేసిన డ్రెస్సులు లేదా చీరల్లో చూస్తున్నాము. కానీ, ఈ సమయంలో ఒక స్పిరిచువల్ ఈవెంట్ కు హాజరయిన ఐశ్వర్య రాయ్ ఒక అద్భుతమైన లైట్ అండ్ ఎక్సప్షనల్ కలర్ డ్రెస్సులో మనం చూడవచ్చు. ఈ స్పిరిచువల్ ఈవెంట్ కు హాజరైన ఐశ్వర్య రాయ్ కారు దిగగానే కొన్ని వేల మంది కళ్ళు ఆమె మీదనే. ఆమె మీద నుండి కళ్ళు మరల్చుకోలేకపోయారు. అందరీనీ ఆశ్చర్యపరిచే విధంగా చాలా సింపుల్ గా మరియు అందంగా కనిపించారు. For More Pics
శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఈవెంట్ కు హాజరయ్యినా ఐశ్వర్య రాయ్ కెమెరాలను ఫోజుల్వికుండా నిలుపు చేశారు. ఆమె ధరించిన ఒక సింపుల్ అనార్కలీ డ్రెస్సులోనే చాలా అద్భుతంగా ఉన్నారు. అందులోనే ఒక చిన్నస్మైల్ తో అక్కడున్నవారందరి గుండెలను కొల్లెగొట్టేశారు. మరి ఈ బ్యూటీక్వీన్ ను తీసి కొన్ని ఫోటోల్లోని బెస్ట్ పిక్చర్స్ మీకోసం..

మింట్ గ్రీన్ కలర్:
శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఈవెంట్ కు ఐశ్వర్య రాయ్ మింట్ గ్రీన్ అనార్కలీ డ్రెస్సులో వచ్చిన విధానం చాలా ఫర్ ఫెక్ట్ లుక్ తో మరియు స్టైలిష్ గా కనబడ్డారు.

ఇయర్ రింగ్స్:
సమ్మర్ ట్రెండ్ కు ఫర్ ఫెక్ట్ మ్యాంగ్ ఈ వేసుకొని వచ్చిన ఈ కాటన్ అనార్కలీ డ్రెస్ మీదకు డార్క్ షేడ్ ఇయర్ రింగ్స్ చాలా అద్భుతంగా మ్యాచ్ అయ్యాయి.

రింగ్:
శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఈవెంట్ కు హాజరైన ఐశ్వర్య రాయ్, మింట్ గ్రీన్ డ్రెస్సుకు ఫర్ ఫెక్ట్ గా ఎత్తికనబడేలా రాళ్ళతో పొదిగిన ఒక గోల్డెన్ అండ్ డైమండ్ రింగ్ పెట్టుకొచ్చారు. మీకు నచ్చిందా ఈ రింగ్?

హెయిర్ స్టైల్:
ఎప్పటి లాగే తన మెయిర్ స్టైల్, చాలా సింపుల్ గా అనార్కలి డ్రెస్సు మీదకు చాలా అద్భుతంగా నప్పింది.

మేకప్:
ఐశ్వర్యరాయ్ నేచురల్ బ్యూటీ, చాలా అందంగా ఉంటుంది. శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఈవెంట్ కు హాజరైనా ఐశ్వర్య రాయ్ మింట్ గ్రీన్ డ్రెస్ మీదకు స్లైట్ పింక్ బ్లష్ చేసి చాలా అందంగా కనబడుతోంది.లైట్ పింక్ లిప్ట్ స్టిక్ ఫర్ ఫెక్ట్ మ్యాచ్.

మ్యాచింగ్ షూ:
మింట్ గ్రీన్ డ్రెస్సు మీదకు ఫర్ ఫెక్ట్ మ్యాచ్ న్యూడ్ పీప్ టాయిస్ షూ చాలా అందంగా సింపుల్ గా ఉన్నాయి.

నుదటను సింధూరం మిస్ అయ్యింది:
పెళ్ళితర్వాత ఎప్పూడు సింధూరంతో కనిపించే ఐశ్వర్య రాయ్ ఈ ఈవెంట్ కు సింధూరం మిస్ అయ్యింది.



Click it and Unblock the Notifications