Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
కామన్ వెల్త్ ఓపెనింగ్ సెర్మనికి: గుస్సీ డ్రెస్సులో ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్ ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చిన ప్రేక్షకులను మరియు ఆమె ఫ్యాన్స్ ను ఏమాత్రం నిరుత్సాహపరచదు. ఎందుకంటే ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చిన చాలా డిఫరెంట్ లుక్ తో కనబడుతుంటారు. ఎప్పటిలాగే రీసెంట్ కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సనానికి హజరైన ఐశ్వర్య రాయ్ ఒక అద్భుతమైనటువంటి గుస్సీ ఫ్రీ ఫాల్ 2014 బ్లాక్ కోట్ డ్రెస్స్ లో దర్శనమిచ్చి, అందరి కళ్ళు ఆమె మీద పడేలా చేసింది.
ఒక బిడ్డకు తల్లైనా, ఫ్యాషన్ మీద మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించుకొంది. అందుకే రీసెంట్ గా కామన్ వెల్త్ ఓపెనింగ్ సెర్మనికీ హాజరైనప్పుడు ఆమె ధరించిన ఫ్యాషన్ దుస్తుల్లో ఏఒక్కరినీ నిరాశపరచలేదు . ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కోసం వచ్చిన ఐశ్వర్య రాయ్ ప్రారంభోత్సవానికి గుస్సీ డ్రెస్ ధరించినా, ఇంకా కొన్ని కార్యక్రామలు ఉన్నాయ కాబట్టి, ప్రేక్షకులను ఆనందపరచడానికి మరి ఇంకా ఎటువంటి మోడల్, ఫ్యాషన్ దుస్తులను ధరిస్తుందో వేచి చూడాల్సిందే.
ఈ అద్భుతమైనటువంటి గుస్సీ ప్రీఫాల్ 2014 బ్లాక్ కోట్ డ్రెస్ చాలా అందంగా కనిపిస్తూ పలువురు ప్రశంసలు అందుకొంది. గ్లాస్ గో లో ప్రారంభమైన కామన్ వెల్త్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఐశ్వర్య రాయ్ చాలా ఆనందంగా కనిపించారు. మంచి మూడ్ తో ఒక అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనబడింది. ముఖ్యంగా ఐష్ యొక్క బోల్డ్ బ్లాక్ లుక్ లో ఐశ్వర్య రాయ్ ను మరికొంత కాలం గుర్తుండిపోయేలా చేసింది.
కామన్ వెల్త్ ప్రారంభోత్సవానికి హాజరైన ఐశ్వర్య రాయ్ యొక్క మాగ్నిఫిషియట్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

బ్లాక్ డ్రెస్సులో ఐశ్వర్య రాయ్:
ఐశ్వర్య రాయ్ ఎక్కువగా బ్లాక్ డ్రెస్సును ఎంపిక చేసుకొని చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

గుస్సీ డ్రెస్సుకు తగ్గ బూట్స్:
గుస్సీ బ్లాక్ డ్రెస్స్ కోట్ మీదకు మరింత బెటర్ గా బ్లాక్ బూట్స్ ధరించి పూర్తిగా ఆకర్షణీయంగా కనిపించింది.

నేచురల్ గా:
చాలా వరకూ ఐశ్వర్య రాయ్ ను మేకప్ లేకుండా చూస్తే చాలా అందంగా కనబడుతుంది. నేచురల్ గా కనబడే అందంం మరింత ఇంప్రెష్ చేస్తుంది. బుగ్గల మీద సింపుల్ కన్సీలర్, సన్నటి బ్లాక్ ఐలైనర్ తో ఐష్ ఎక్స్ ప్రెషన్ అద్బుతంగా ఉంది.

కళ్ళు:
ఐశ్వర్య రాయ్ అందం మొత్తం ఆమె కళ్ళే అన్న విషయంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అది మరో సారి నిరూపించుకొంది.

హెయిర్ స్టైల్ :
బ్లాక్ గుస్సీ కోట్ మీదకు ఫర్ ఫెక్ట్ గా హెయిర్ స్టైల్ చాలా అద్భుతంగా నప్పింది . స్టైల్ గా ఫర్ ఫెక్ట్ గా వ్రాప్ చేయబడింది.

బ్లూ టచ్:
టీల్ ఎన్వలప్ క్లచ్ ను ఆమె పూర్తి బ్లాక్ గుస్సీ కోట్ మీదకు సింపుల్ అండ్ అఫిషియల్ లుక్ ను అందించింది. అయితే ఈ గుస్సీ కోట్ మీదకు మరింత బెటర్ గా క్లచ్ ను ఎంపిక చేసుకొన్నట్లైతే మరింత గ్రేట్ గా ఉండేంది.

బ్రాండ్ :
ఆమె ధరించిన బ్రాండెడ్ వాచ్, బోల్డ్ బ్లాక్ లుక్ కోసం ఫర్ ఫెక్ట్ గా ఉంది.



Click it and Unblock the Notifications