గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2014:అమీ ఆడమ్స్ హాట్&సెక్సీ

మనం ఎంతో ఆత్రుతంగా ఎదురుచూస్తున్న 71వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ 2014 రానే వచ్చింది. ఈ ఈవెంట్ లో అనేక మంది సెలబ్రెటీలను రెడ్ కార్పెట్ మీద మన కళ్ళ ముందుకు వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద ఎల్లప్పుడూ ఫ్యాషన్ ఒక ట్రెండ్ సెట్టర్ ను క్రియేట్ చేస్తుంది.

ఈ 71వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2014ఈవెంట్స్ కు వచ్చిన చాలా మంది సెలబ్రెటీలు బ్రైట్ కలర్స్ అంటే డార్క్ రెడ్ వంటి డ్రెస్సులను ధిరంచారు. అమ్మీ ఆడమ్స్ మరో సెలబ్రెటీ కూడా ఈ రెడ్ కలర్స్ డ్రెస్ ధరించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ 2014కు హాజరయ్యింది. ఆమె ఒక రెడ్ కలర్ వాలెంటైన్ డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ మీద వాక్ చేసింది. ఈ డ్రెస్ లో ఆమె రెడ్ కార్పెట్ మీద ఒక అమెరికన్ హసల్ పాత్రను పోషించింది.

వాలెంటినో గౌన్:

వాలెంటినో గౌన్:

 ఆమ్మీ ఆడమ్స్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద ఒక రెడ్ వాలెంటినో గౌన్ లో అద్భుతంగా కనిపించింది.

లాంగ్ ట్రైన్:

లాంగ్ ట్రైన్:

 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ 2014లో అమ్మీఆడమ్స్ ధరించిన రెడ్ కలర్ డ్రెస్ ఫ్లోర్ ను తాకుతూ చాలా పొడవుగా ఉంది. ఈ రెడ్ కలర్ డ్రెస్ చూడటానికి చాలా క్లాసీగా ఉంది.

క్రింది వరకూ డిజైన్ చేసిన నెక్ లైన్ :

క్రింది వరకూ డిజైన్ చేసిన నెక్ లైన్ :

 అమ్మీ ఆడమ్స్ రెడ్ కలర్ డ్రెస్ క్లాసీ లుక్ ఇచ్చినా గౌన్ ముందరి బాగం చాలా డీప్ నెక్ సెక్సీగా కనిబడుతోంది.

డీప్ కట్ బ్యాక్:

డీప్ కట్ బ్యాక్:

  గోల్డెన్ గ్లోబ్ అమ్మీ అవార్డ్స్ 2014ఈవెంట్ లో అమ్మీ ఆడమ్మస్ ధరించిన డ్రెస్ ముందర ఎంత సెక్సీగా కనబడుతోంది. మరింత సెక్సీగా ఆమె బ్యాక్ గౌన్ కూడా క్రిస్ క్రాస్ సన్నటి రెండు స్ట్రింగ్స్ స్టిచ్ చేయబడి డీప్ కట్ బ్యాక్ మరింత సెక్సీగా కనబడుతోంది.

బ్రైడెడ్ అప్ డూ:

బ్రైడెడ్ అప్ డూ:

గోల్డెన్ గ్లోబ్ అమ్మీ అవార్డ్స్ 2014ఈవెంట్ లో అమ్మీ ఆడమ్మస్ ఒక డీప్ కట్ బాక్ లెస్ గౌన్ క్లాస్ గా కనబడుతోంది. ఈ డ్రెస్ కు తగ్గట్టు ఆమె జుట్టును ఒక బన్ లా చేసిన హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది.

లొరైనే స్కివార్ట్జ్ జువెలరీ:

లొరైనే స్కివార్ట్జ్ జువెలరీ:

గోల్డెన్ గ్లోబ్ అమ్మీ అవార్డ్స్ 2014ఈవెంట్ లో అమ్మీ ఆడమ్మస్ లొరైన్ స్కివార్ట్జ్ జువెలరీని ధరించింది. ఆమె ఒక డైమండ్ పెండెంట్ ధరించింది. డ్రాప్ ఇయర్ రింగ్స్ చూడటానికి రాయల్ గా కనబడుతున్నాయి.

English summary

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2014:అమీ ఆడమ్స్ హాట్&సెక్సీ

A lot of celebrities graced the red carpet of Golden Globe Awards 2014 wearing bright colours like red. From Emma Watson to Taylor Swift, red has ruled the red carpet of Golden Globes 2014. Amy Adams was another celebrity who wowed at the red carpet of Golden Globes 2014.
Desktop Bottom Promotion