Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
ఐఐఎఫ్ఎ: బిపాసా బసు హాట్ & సెక్సీ లుక్
ఐఐఎఫ్ఎ(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్)ప్రెస్ కాన్ఫరెన్సు 2014 లో బాలీవుడ్ బ్యూటీలలో ఒకరైన బిపాస బసు చాలా గ్రేట్ గా అందంగా...సెక్సీగా కనిపించారు. ఈ ఈవెంట్ లో స్టన్నింగ్ బ్యూటీ బిపాస బసు మరింత గ్లామరస్ గా మార్చేసిందని చెప్పవచ్చు. ఐఐఎఫ్ఎ ప్రెస్ మీట్ లో అందరి చూపులు బిపాస బసు మీదే. ఎప్పటిలాగా కాకుండా ఈ సారి ట్రెడిషనల్ గా కనబడటంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన బ్రైట్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ శారీలో అందరినీ బాగా ఆకట్టుకోగలిగింది.
ఐఐఎఫ్ఎ(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్)ప్రెస్ కాన్ఫరెన్సు 2014 లో బిపాసా ఎందుకంత అందంగా కనబడిందంటే? ఈ ఈవెంట్ కు వచ్చిన మిగిలిన సెలబ్రెటీలెవరూ ట్రెడిషనల్ గా కనబడలేదు. అందరిలోకి చాలా గ్రేట్ గా అమేజింగ్ లుక్ తో బిపాస బసు అందరినీ ఆకట్టుకోగలిగింది. అంతే కాదు, స్టేజ్ మీద ఒక చిరునవ్వతో ప్రక్షకులకు ఉత్కంఠభరితంగా చేసింది.
తన ట్రెడిషనల్ లుక్ ను సంపూర్ణం చేయడానికి, మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన శారీలోకి సౌత్ ఇండియన్ జువెలరీని ధరించి చాలా అందంగా కనిపించింది. మొత్తానికి ఐఐఎఫ్ఎ(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్)ప్రెస్ కాన్ఫరెన్సు 2014 లో వావ్ అనేలా బిపాస ఆకర్షించింది.
మరి ఈ సెన్షేషనల్ బ్యూటీ వావ్ అనేలా ఏమి ధరించింది? ఏమి ఆమె అందచందంలో ఆకట్టుకొన్నవేంటి అనేది కొన్నిఫోటోలను క్లోజ్ అప్ లో తీయబడింది. మరి మీరూ కూడా బిపాస బసు హాట్ లుక్ చూడాలన్నా, మీ కళ్ళకు కనువిందు చేయాలన్నాఈక్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే..

మనీష్ మల్హోత్ర:
ఐఐఎఫ్ఎ(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్)ప్రెస్ కాన్ఫరెన్సు 2014 లో బిపాస బసు చాలా అద్బుతంగా ఆకట్టుకొన్నది. ముఖ్యంగా మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన నెట్ శారీలో చాలా అందంగా ఉంది.

బిపాస బసు కళ్ళు:
బిపాస మత్తు కళ్ళు, మరింత ఆకట్టుకొనేలా చేసింది. కళ్ళకు బ్లాక్ కోల్ మరియు కను రెప్పల మీద గ్రే ఐషాడో, బాలీవుడ్ బ్యూటీ అమేజింగ్ గా ఉంది.

సౌత్ ఇండియన్ జువెలరీ:
బిపాస బసు చాలా అరుదుగా ఎంపిక చేసుకొన్న సౌత్ ఇండియన్ జువెలరీ, మనీష్ మల్హోత్ర శారీ మీదకు బాగా ఆకట్టుకొన్నది .

బిపాస మేకప్:
బిపాస మేకప్ చాలా క్యూట్ గా ఐఐఎఫ్ఎ(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్)ప్రెస్ కాన్ఫరెన్సుకు హాజరైంది. మెరిసేటి పింక్ కలర్ చెక్కిళ్ళు, ఈవెనింగ్ లో మరింత మెరిపిస్తూ కనబడుతున్నది.

హెయిర్ స్టైల్:
ప్రముఖ డిజైనర్ డిజైన్ చేసిన ట్రెడిషనల్ శారలోకి ఒక ఫర్ ఫెక్ట్ హెయిర్ స్టైల్ మనీష్ మల్హోత్ర శారీకి ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. చాలా క్లియర్ గా నీట్ గా వేసుకొన్న బన్ హెయిర్ స్టైల్ పూర్తి ట్రెడిషనల్ లుక్ ను అంధించింది.

బంగారు ఆభరణాలు:
బంగారు ఆభరణాలు మహిళలకు ఎప్పుడు మరింత అందంగా కనబడేలా చేస్తాయి. ఆమె ధరించిన గోల్డెన్ యాక్సెసరీస్ కూడా అమేజింగ్ గా ఉన్నాయి. బ్రైట్ గ్రీన్ శారీకి ఫర్ ఫెక్ట్ కాంబినేషన్.

హాట్ నెయిల్ పాలిష్:
హాట్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ ను తన నెయిల్స్ కు మరింత ఎక్స్ ట్రార్డినరీగా కబడలే చేస్తోంది.



Click it and Unblock the Notifications