Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలబ్రెటీలు అందాలు బయటపడ్డాయి
గత పది-పదకొండు రోజులుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఢంభరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014కు హాజరయిన ప్రపంచ సుందరీమనుల సౌందర్యం అంద, చందాలు, డ్రైస్సింగ్ స్టైల్ పలువురిని ఆకర్షించాయి. ఎక్కువగా కాన్స్ లో సెలబ్రెటీలు ధరించే డ్రెస్సులకు ముఖ్యంగా గౌన్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటాయి. ఈ గౌన్ సెక్సీగా, హాట్ గా, అందంగా కూడా కనిపిస్తాయి. అంత వరకూ అయిత ఓకే కానీ, వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ అయితేనే కష్టం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కొందరు సెలబ్రెటీలు వారి లోఅందాలను కూడా ప్రదర్శించారు. ముఖ్యంగా హాలీవుడ్ సెలబ్రెటీలు ధరించే వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ దుస్తులు ధరించిన సెలబ్రెటీలు మరికొంత కాలం గుర్తుండిపోయేలా ధరించుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద నడవడం కొందరి ఒక్కింత ఆశ్చర్యం కలిగించినా, చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రం ఏమాత్రం కొదవ ఉండదు.
కేన్స్ లో మన స్టార్ సెలబ్రెటీల సెక్సీ అవతారాలు: క్లిక్ చేయండి
ప్రతి సంవత్సరంలాగే ప్రేక్షకులను భయపెట్టడానికో లేదా ఆకర్షించడానికి వచ్చే వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ సెలబ్రెటీలు, ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా చాలా డిఫరెంట్ గా హాజరయ్యారు. ఈ వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ గా కొందరు సెలబ్రెటీలు ఎద అందాలను చూపిస్తే మరికొందరేమో నడుము క్రింది అందాలను చూపించారు.
కాన్స్ లో హాట్ అండ్ సెక్సీగా కనబడుతున్న మరికొందరు సెలబ్రెటీలు: క్లిక్ చేయండి
ఈసంవత్సరం కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ మొత్తానికి 7 మంది వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ ను మీరు గమనించవచ్చు...

నబీలా బెనాటియా
నబిలా బెనాటియా బ్లాక్ డ్రెస్సును కాన్స్ డే 5న ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచింది. లోపలి దుస్తులు జారిపోవడం వల్ల ఎద అందాలను ఇలా కురులతో మానేజ్ చేయడానికి ప్రయత్నించింది.

అయమ్ నౌర్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014లో మొదటి వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ సెలబ్రెటీ అయమ్ నౌర్. కార్ ఎక్కుతున్నప్పుడు, డ్రెస్స్ పక్కకు జరిగింది.

లేడీ విక్టోరియా
లేడీ విక్టోరియ హర్వే రెడ్ కార్పెట్ మీద తన లో అందాలను ప్రదర్శించడానికి డేరింగ్ గా రివీలింగ్ డ్రెస్స్ ధరించింది.

షారన్ స్టోన్
షారన్ స్టోన్ ఎయంఎఫ్ఎఆర్ గాల కాన్స్ 20147రెడ్ హాట్ డ్రెస్సు, రాబర్ట్ కావల్లి డిజైన్ చేసిన దుస్తుల్లో ఇలా నిప్పల్స్ కనిపించేలా ధరించింది

ఇరినా షేక్
ఇక్కడ మనం చూస్తున్న సెలబ్రెటీ ఇరినా షేక్ కేన్స్ రెడ్ కార్పెట్ 2014లో బెస్ట్ గౌన్ ధరించిన వారిలో ఆమె ఒకరు. అయితే కొన్ని లో అందాలు ప్రదర్శితమౌతున్నాయి.

అర్ద దోబ్రోషి
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 మరో వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ సెలబ్రెటీ అర్ద దోబ్రోషి.

కీలిమినోగ్యు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 లో మరో వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ సెలబ్రెటీ కెలీ మినాంగో.



Click it and Unblock the Notifications