Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
మీకు నచ్చినవారికి ఇచ్చే స్పెషల్ గిఫ్ట్స్: దీపావళీ స్పెషల్
బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అన్నది ఇతర దేశాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉన్న సాంప్రదయకరమైన పద్దతి. బహుమతులను ఇచ్చుపుచ్చుకొనే సందర్భం ఇప్పుడు రానే వచ్చింది. సాధారణంగా సందర్భాన్ని బట్టి మాత్రమే బహుమతలును తీసుకెళుతుంటారు చాలా మంది. అయితే ఈ దీపావళికి చాలా మంది బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బహుమతులు ఇచ్చుపుచ్చుకోవడమనేది దీపావళి ప్రత్యేకతే.
ఈ దీపావళి రోజు మాత్రం, బహుమతులు చేతిలో లేకుండా ఏ ఇంటికి వెళ్ళలేము. ముఖ్యంగా పిల్లలు మరియు వయస్సైన వారు ఉన్న ఇళ్ళకు, గిఫ్ట్ లేకుండా వెళ్లాలంటే మరీ మొహమాటం ఎక్కువ. బహుమతులు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చిపుచ్చుకోవడానికి దీపావళి ఒక సందర్భం. చాలా మంది దీపావళికి బహుమతులను పంచుతుంటారు. అయితే దీపావళికి ఎటువంటి బహుమతులను ఇవ్వాలి, ఎటువంటి బహుమతులను ఇవ్వకూడదనేది చాలా మందికి తెలిసిండకపోవచ్చు. అయితే దీపావళికి ఇచ్చుకొన్ని బహుమతులు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. అందుకు ఈ సీజన్ లో చాలా మంది బహుమతల కోసం బయట మార్కెట్లో సందడి సందడిగా ఉంటుంది.
బహుమతులు ఎంపిక చేసుకోవడంలో వివిధ రాకలుగా ఉన్నాయి. బహుమతులను ఇవ్వాలనుకొన్నప్పుడు చాయిస్ వారి స్త్రీ పురుషులక ప్రత్యేకంగా, వయస్సును బట్టి కూడా ఉంటాయి. దీపావళి రోజున అందరూ సంతోషంగా గడపడం కోసమే చాలా మంది బహుమతులు ఇస్తుంటారు. కాబట్టి బహుమతులు ఎటువంటి వాటిని ఎంపిక చేసుకోవాలి అని బోల్డ్ స్కై కొన్ని అద్భుతమైన బహుమతుల లిస్ట్ ను ఇక్కడ తయారుచేసింది. అయితే బహుమతులు ఇచ్చేటప్పుడు అది మీ బడ్జెట్ కు సరిపోయే విధంగా ఉండాలి...ముఖ్యంగా లేడీస్ కు ఇచ్చే బహుమతలేంటో ఒక సారి చూద్దాం...

పింక్ శారీని కొనుగోలు చేయండి | సిల్వర్ కమ్మలు కొనుగోలు చేయండి
టైటాన్ వాచ్ ను ఇక్కడ కొనండి | ఆర్ట్ క్లచ్ ను ఇక్కడ కొనండి
పింక్ కలర్ లో ఉన్న ఎంబ్రాయిడరీ, ఎంబాలిష్డ్ జార్జెట్ శారీకి బ్యూటి ఫుల్ గా సిల్వర్ బార్డర్ తో చాలా అందంగా డిజైన్ చేయబడింది. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్య మరింత గ్లామరస్ గా కనిపించాలంలే మెటాలిక్ వాచ్ ను గిఫ్ట్ గా ఇవ్వండి. ఏ కొరత లేకుండా పూర్తిగా అందంగా కనబడాలంటే ట్రెండీ క్లచ్ ను అందివ్వండి.

జార్జెట్ శారీని ఇక్కడ కొనవచ్చు | రాళ్ళ గాజులను ఇక్కడ కొనండి | కాపర్ జుమ్కీలను ఇక్కడ కొనండి
అనలాగ్ వాచ్ ను ఇక్కడ కొనండి | క్లచ్ ను ఇక్కడ కొనండి | క్యాట్ వాక్ హీల్స్ ను ఇక్కడ కొనండి
సాలిడ్ ఎంబాలిష్డ్ క్రీమ్ కలర్ శారీ చాలా అందంగా ఉంది. అలాగే ఈ చీరలోకి క్రీమ్ కలర్ క్యాట్ వాక్ శాండిల్ కూడా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. మీ భార్య యొక్క స్టైలిల్ ను బట్టి ఈ వస్తువులను ఎంపిక చేసుకోవాలి. అలాగే కలర్ రాళ్ళతో పొదిగిన గాజులను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. వీటితో పాటు ముర్షియా క్లచ్ మరియు వాచ్ కూడా బహుకరించవచ్చు.

ప్రింటెడ్ శారీ ఇక్కడ కొనండి | నెల్ హీల్స్ ఇక్కడ కొనవచ్చు | జ్యువెలరీ సెట్ ఇక్కడ కొనవచ్చు
అనలాగ్ వాచ్ ఇక్కడ కొనండి | స్లింగ్ బ్యాగ్ ఇక్కడ కొనవచ్చు
గర్ల్ ఫ్రెండ్, భార్యకు మాత్రమే కాదు, మీకు కాబోయే భార్యకు కూడా ఇలాంటి యాక్ససెరీస్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. అందులో భారీగా ప్రింట్ చేసి సిల్క్ శారీ, నెల్ హీల్స్, జ్యువెలరీ సెట్, అనలాగ్ వాచ్, స్లింగ్ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా అందంగా నప్పే విధంగా ఉంటాయి.

ప్రింట్ శారీని ఇక్కడ కొనండి | ఇయర్ రింగ్స్ ను ఇక్కడ కొనండి | లావీ హీల్స్ ను ఇక్కడ కొనండి
అనలాగ్ వాచ్ ను ఇక్కడ కొనవచ్చు | క్లచ్ ను ఇక్కడ కొనండి
దీపావళి మరింత స్పెషల్ గా ఉండాలంటే, స్టైలిష్ గా మరియు ప్యూర్ వైట్ కలర్ ఉన్న శారీని ఎంపిక చేసుకోండి. ప్రింటెడ్ బ్రాసో శారీ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ శారీ మీదకు సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్, పీప్టో హీల్స్ , ఒక మంచి అనలాగ్ వాచ్ , వైట్ క్లచ్ చాలా అందంగా కనబడుతాయి.

బ్లూ శారీని ఇక్కడ కొనండి | బ్లూ హీల్స్ ను ఇక్కడ కొనండి | ఇయర్ రింగ్స్ ఇక్కడ కొనండి
అనలాగ్ వాచ్ ను ఇక్కడ కొనండి | క్లచ్ ను ఇక్కడ కొనండి
పండుగల సమయంలో మరింత బెటర్ గా మరియు బోల్డ్ గా కనబడాలంటే, మీ కాబోయే శ్రీమతికి ఇవి ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్. బ్లూ కలర్ నైట్ టైమ్ లో చాలా రిచ్ గా కనబడుతుంది మరియు దాని మీద ఎంబ్రాయిడరీ చాలా రిచ్ గా నెట్ శారీలు ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే వెట్ బ్లూ శాండిల్స్ మరియు అందమైన ఇయర్ రింగ్ ను ఎంపిక చేసుకుంటే ఫుల్ గా అందంగా కనబడుతారు.

అందమైన చీరను ఇక్కడ కొనుగోలు చేయండి | ఇయర్ రింగ్స్ ఇక్కడ కొనండి | వెట్ బ్లూ శారీని ఇక్కడ కొనండి
క్లచ్ ను ఇక్కడ కొనండి | అనలాగ్ వాచ్ ఇక్కడ కొనండి
దీపావళి 2014, మీకు నచ్చిన వారికోసం ఈ స్పెషల్ గిఫ్ట్ లను కొనుగోలు చేయండి. అందులో కలర్ ఫుల్ మరియు వైబ్రాంట్ రితి రివాజ్ జార్జెట్ శారీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అద్భుతమైన ఇయర్ రింగ్స్ , ఆడాన్స్ క్లచ్ మరియు ఫోసిల్ వాచ్ చాలా అద్భుతంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications