Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
ఐసిడబ్ల్యు 2014: ఫ్యాషన్ వీక్ లో తళుక్కుమన్నఇలియాన
ఐసిడబ్ల్యు 2014 నిన్నటితో చాలా గ్రాండ్ గా ముగిసింది. ఇండియా కౌచ్చర్ బీక్ లాస్ట్ డే సులక్షణ కలెక్షన్స్ అదుర్స్ అనిపించాయి. అనిపించడం మాత్రమే కాదు, సులక్షణ వారి కలెక్షన్స్ లో అద్భుతమైనటువంటి పింక్ శారీ గైన్ ప్రముఖ సెలబ్రెటీ ఇలియాన ఆ దుస్తుల్లో షో స్టాపర్ గా నిలిచారు.
ఈ కలెక్షన్స్ సేకరణ పాతకాలపు రాయల్టీ మరియు యూత్ ఫుల్ మోడ్రన్ శైలి కలయికతో చాలా అద్భుతంగా డిజైన్ చేశారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. సులక్షణ కలెక్షన్స్ లో ముఖ్యంగా గోల్డ్ , నెట్ మరియు లేస్ వర్క్ తో చాలా అద్భుతంగాడిజైన్ చేశారు. అంతేకాక, వీరు డిజైన్ చేసిన కనువిందుచేసే ఒక పింక్ శారీగౌన్ లో ప్రముఖ సెలబ్రెటీ ఇలియాన ర్యాంప్ వాక్ చేస్తూ ఉత్కంఠభరితంగా చాలా అద్బుతంగా ఉంది.

సులక్షణ కలెక్షన్ వారి శారీ గైన్ అవుట్ ఫిట్ ను ధరించిన ఇలియానా, కళ్ళకు ఒక మెస్మరైజింగ్ గా అనిపించింది. పింక్ కలర్ శారీగైన్ అద్భుతమైనటువంటి ఎంబ్రాయిడరీ గోల్డ్ మరియు నెట్ తో తయారుచేశారు . శారీమీదకు వేసుకొన్న జాకెట్టు ఫ్లవర్ ప్యాట్రన్ తో చాలా అద్భుతంగా అలంకరించడం జరిగింది. అలాగే ఆమె ధరించిన చీర యొక్క పళ్ళు చాలా సెక్సీగా క్రిందికి జారవిడచడం వల్ల చీరకు మరింత అందం వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇలియాన ఈ డ్రెస్సులో చాలా అద్భుతమైనటువంటి ఇంప్రెషన్ ను అందించింది. ఇంకా ఆమె ధరించిన అవుట్ ఫిట్ యొక్క చీరయొక్క బార్డర్ చూడటానికి చాలా అద్భుతమైనటువంటి లుక్ ను అంధిస్తున్నది.
అంతేకాక, ఐసిడబ్ల్యు 2014 గ్రాండ్ ఫినాలే ర్యాంప్ వాక్ లో ఇలియాన షోస్టాపర్ గా ఆశ్చర్యపరిచింది. ఈ సర్ఫ్రైజ్ తో ఇలియాన, షోలో వారందరినీ తలలు పక్కకు తిప్పుకోనివ్వకుండా చేసింది.
ఈ శారీ గౌన్ లో సులక్షన్ నా కలెక్షన్ తో ర్యాంప్ వాక్ చేసిన ఇలియాన టమ్ షో చాలా ఫిట్ గా కనపించింది. అలాగే ఈ అద్భుతమైనటువంటి డ్రెస్సు మీదకు సింపుల్ పోనీటైల్, అదనపు ఆభరణాలు ఏమి లేకుండా, శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఒక పింక్ బ్లస్ కన్సీలర్ ను ధరించి ర్యాంప్ కే ఒక అందాన్నీ తీసుకొచ్చింది.



Click it and Unblock the Notifications