Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అంజుమోడి కలెక్షన్స్ లో కంగనా రౌనత్ అమేజింగ్ లుక్
ప్రస్తుతం కొనసాగుతున్న డియాన కొచ్చర్ వీక్ 2014 , డే 2 చూడటానికి చాలా హాట్ గా కనిపిస్తున్నది. డే2 రోజున ముందుగా రైనా ఢాక షోలో మలైకా అరోరా ఖాన్ మరియు లంచ్ బాక్స్ యాక్టర్స్ నిమ్రత్ కౌర్ ర్యాంప్ ను అలంకరించారు . మరి ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ ప్రముఖడిజైనర్ అంజు మోడి కలెక్షన్స్ తో ర్యాంప్ మీద ఒక మెరుపు మెరిసింది.
ప్రముఖ డిజైనర్ అంజు మోడి డిజైన్ చేసిన కలెక్షన్స్ లో కంగనా రౌనత్ రావిషింగ్ గా చూసారు. అంజుమోడి డిజైనర్ దుస్తుల్లో కంగనా రౌనత్ షోస్టాపర్ గా నిలించింది. సిల్హౌట్టే డ్రెస్సులో క్వీన్ ఒక అందమైన బొమ్మలా కనిపించింది.
కంగనా రౌనత్ ఆఫ్ స్ర్కీన్ మరియు ఆన్ స్ర్కీన్ మీద షో స్టాపర్ గా చాలా అద్భుతంగా ర్యాంప్ మీద కనిపించింది. చాలా అద్భుతమైనటువంటి ఫ్యాషన్ డిజైన్ జ్యువెరీలో ర్యాంప్ మీద ఎలా నిల్చుందో మనం మర్చిపోలేకున్నాం. బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ సిల్హౌట్టే డ్రెస్సులో అద్భుతంగా ఆకర్షించింది. ఫ్లోర్ లెగ్త్ డిజైన్ చేసిన బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ లెహంగా చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. అంతే కాదు, కంగాన లెహంగా మీదకు వేసిన ఫుల్ స్లీవ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ బ్లౌజ్ అమేజింగ్ గా ఆకట్టుకొన్నది.

కంగనా డీప్ బ్యాక్ నెక్ లైన్ బ్లౌజ్ డిజైన్:
కంగనా ధరించిన బ్లాక్ కలర్ బ్యాక్ డీప్ నెక్ లైన్ అద్భుతంగా డిజైన్ చేయబడింది. నడుము వద్ద చిన్న టైలా కట్టి మరింత సెక్సీగా కనిపించేలా చేసింది.

బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ సిల్హౌట్టే
బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ సిల్హౌట్టే డ్రెస్సులో అద్భుతంగా ఆకర్షించింది. ఫ్లోర్ లెగ్త్ డిజైన్ చేసిన బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ లెహంగా చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. అంతే కాదు, కంగాన లెహంగా మీదకు వేసిన ఫుల్ స్లీవ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ బ్లౌజ్ అమేజింగ్ గా ఆకట్టుకొన్నది.

కంగనా రౌనత్ స్టైల్ :
బ్లాక్ అండ్ హెవీ థ్రెండింగ్ మోడ్రన్ డిజైన్స్ రూపొందించిన డ్రెస్సులో కంగనా రౌనత్ స్టైల్ స్టేట్మెంట్ పలువురిని ఆకర్షించింది. డ్రెస్సుకు తగ్గవిధంగానే ఆమె హెయిర్ స్టైల్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

కంగనా మేకప్:
చాలా సింపుల్ మేకప్ తో అంజుమోడి డిజైనర్ దుస్తుల్లో ర్యాంప్ మీద కంగానా రౌన్ బ్రైట్ గా కనిపించి, పలువురిన ఆకర్షించింది.

డిజైనర్ అంజు మడితో కంగనా రౌనత్:
ప్రముఖ డిజైనర్ అంజుమోడి తో కలిసి కంగనా రౌనత్ ఇలా ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకర్షించారు



Click it and Unblock the Notifications