Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఐసిడబ్ల్యు డే 2: రైనా ఢాక కలెక్షన్స్ ఊహించని విధంగా డిజైన్స్
ఐసిడబ్ల్యు 2014 ష్యాషన్ వీక్ ఘనంగా ఢిల్లీలో జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. మొదటి రోజును ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్స్ తో ఆకట్టుకొన్న కలెక్షన్స్ చాలా ఉన్నాయి. అలాగే ఈ రోజు 2వ రోజు అయిన ఐసిడబ్ల్యు డే2న , మరో ప్రముఖ డిజైనర్ రైనా ఢాక ఊహించని రీతిలో డిజైన్ చేసి అవుట్ ఫిట్ర్స్ ను ర్యాంప్ మీద ప్రదర్శించారు . ఆమె డిజైన్స్ లో ఇద్దరు మోడల్స్ షోస్టాపర్స్ గా నిలిచారు . ఇది మనం ముందే ఊహించాము! పారల్ థీమ్ తో డిజైన్ చేసిన శ్రీ రాజ్ మహాల్ జ్యువెలరీ ఇండియా కోచ్చర్ వీర్ 2014లో చాలా సింపుల్ గా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.
ఐసిడబ్ల్యు డే 2న ర్యాంప్ మోడల్స్ ప్రదర్శనలోనే ఒక అద్భుతమైనటువంటి డిజైన్స్ ను ప్రదర్శించి , వారిలో ఇద్దరు మోడల్స్ షో స్టాపర్స్ గా సెంటర్ స్టేజ్ లో నిలబడ్డారు. ఆ మోడల్స్ ఎవరో కాదు మలైకా అరోరా ఖాన్ మరియు నిమ్రాత్ కౌర్ . ఊహించినవిధంగానే ఆమె ధరించిన సున్నితమైన ఆభరణాలు బాజు బందాస్, టోడ, కల్గి, మరియు జాదు పీస్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.

ఐసిడబ్లయు 2014, రైనా ఢాకా కలెక్షన్స్ తో పాటు జ్యువెలరీ చాలా అద్భుతంగా ఆకర్షించాయి. చాలా బ్యూటిఫుల్ గా మరియు గంభీరంగా ఆకట్టుకొన్నాయి . అలాగే పెర్ల్ థీమ్ ఆమె కలెక్షన్స్ ను మరింత ముందు నిలిచేలా చేశాయి.
మరో వైపు , ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్ చాలా అరుదుగా మరియు సెన్షేషనల్ గా ఉన్నాయి. ఆమె రూపొందించిన వాచాల విగ్రహారాధన వర్క్ , రాజస్థాన్ వర్క్ చాలా స్ఫూర్తి నిచ్చాయి. ఈ డిజైనర్ అసమానమైన డిజైన్స్ మరియు కన్నులకు కనువిందు చేసే విధంగా డిజైన్ చేయబడింది. ఐసిడబ్ల్యు 2014 కు ఇంతకంటే మరేం కావాలి. రైనా ఢాక చాలా అద్భుతంగా స్వంతంగా తన స్టైల్లో డిజైన్ చేసి డూయల్ షో స్టాపర్స్ గా నిలించింది.
ఐసిడబ్ల్యు 2014 లో రైనా ఢాక కలెక్షన్స్ కు కొంచెం లోతుగా పరిశీలించినట్లైతే , మీకు అద్భుతంగా నచ్చే ఎంబ్రాయిడరీ వర్క్ రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ లలో ధరించే డిజైన్స్ గా మనం గుర్తించవచ్చు.



Click it and Unblock the Notifications