Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మోడ్రన్ ఇండియన్ ఉమెన్స్ కు ఫర్ఫెక్ట్ అనార్కలీ అవుట్ ఫిట్స్
ఐసిడబ్ల్యు 2014 డే 3న చాలా ఇంట్రస్టింగ్ డిజైనర్స్ యొక్క కలెక్షన్స్ ను మనం ర్యాంప్ మీద చూడవచ్చు . ప్రముఖ డిజైనర్ వరుణ్ భాల్ ఫ్యాషన్ షో డే 3న రెండవ కలెక్షన్స్ ను ప్రదర్శించారు . వరుణ్ భాల్ డిజైన్ చేసిన కలెక్షన్స్ కు‘ఇండియాన మోడ్రన్' అనే టైటిల్ కూడా పెట్టారు. ఇది ఒక బేసిక్ గిప్ట్ కలెక్షన్స్. ఎందుకంటే, ప్రముఖ డిజైనర్ ర్యాంప్ మీద చూపించిన ప్రతి సింగిల్ పీస్ క్లోతింగ్ డిజైన్స్ మన ప్రతి మోడ్రన్ ఇండియన్ ఉమెన్స్ వార్డ్ రోబ్ లో ఉండాల్సినవి.
అతని మాటల్లో చెప్పాలంటే, ఇండియన్ ఉమెన్ ఎవరైతే గ్లోబల్ ఫ్యాషనిస్టాను అనుసరిస్తారో వారికి నా ఈ కలెక్షన్స్ బాగానప్పుతాయన్నారు. ఐసిడబ్లయు 2014లో ర్యాంప్ మీద వరుణ్ భాల్ ప్రదర్శించిన అవుట్ ఫిట్స్ చూసి, అపార్థం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ అవుట్ ఫిట్స్ ఇండో వెస్ట్రన్ కలెక్షన్. కాబట్టి, అతను సిగరెట్ ప్యాంట్స్, శారీలు, మరియు అనార్కలీ గౌన్స్ ఇవన్నీ కూడా మన మోడ్రన్ ఇండియన్ ఉమెన్స్ ధరించడం మనం చూశామం . అయితే వరుణ్ బాల్ డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ మరింతో మోడ్రన్ గా ఉన్నాయి. మరి ఆ కలెక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

కోరల్ లెహంగా చోలీ:
చూడటానికి శారాల కనిపించే అనార్కలీ మరియు లెహంగా చోలీ , ఇండియన్ ఉమెన్స్ కు బాగా నచ్చే అవుట్ ఫిట్సే, ఈ లెహంగా ఛోలీ మీద హెవీ ప్రింటెండ్ మరియు త్రెడ్ వర్క్ భారీ చేయబడింది.

వైట్ అండ్ కోరల్ లెహంగా చోలీ:
పింక్ లెహంగా దానికి మీదక పెద్దగా త్రెడ్ వర్క్ డిజైన్ గ్రేట్ లుక్ ను అందిస్తోంది. అలాగే లెహంగా పెద్ద బార్డర్ కూడా గ్రేట్ గా అనిపిస్తున్నది. వైట్ కలర్ ఛోలీ ఫుల్ స్లీవ్ డిజైన్ మోర్వలెస్ గా ఉంది.

ఎల్లో షేడ్ నెట్ శారీ:
ఎల్లో షేడ్ నెట్ షీర్ శారీ మోడ్రన్ ఇండియన్ ఉమెన్స్ కు చూడటానికి చాలా గ్రేట్ గా ఉంటుంది.

వైట్ అండ్ పింక్:
వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా అద్భుతమైనటువంటి డిజైన్ చేశారు. చోలీ యొక్క లేస్ డీటైల్స్ ఉత్కంఠభరితంగా ఉంది.

టాంక్ టాప్ ఛోలీ:
వైట్ ట్యాంక్ టాప్ ఫ్యాషన్ చోలీ చూడటానికి చాలా కూల్ గా ఉంది. అలాగే ఎల్లో సిల్క్ లెహంగా కూడా షీర్ గ్రీన్ డ్రాప్ అద్భుతంగా ఉంది.

వైట్ లేస్ అనార్కలీ:
ఈ లేస్ అనార్కలీ మరో స్టన్నింగ్ అవుట్ ఫిట్. ప్రతి మోడ్రన్ ఇండియన్ ఉమెన్ అనార్కలీ అవుట్ ఫిట్స్ మీద ఎక్కువగా ఇష్టం కలిగి ఉంటారు. ఇది వారిక మోడ్రన్ అవుట్ ఫిట్స్ ను మరింత అందంగా కనబడేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications