Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వావ్ : శ్రద్దాకపూర్ గీతాంజలీ జ్యువెలర్స్ తో అద్భుతం
ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ చాలా గ్రాండ్ గా ప్రారంభమైన విషయం మీకు తెలిసిందే, ఈ జ్యువెలరీ షోలో చాలా మంది సెలబ్రెటీలు బంగారు, డైమండ్, ఆభరణాలతో ర్యాంప్ వాక్ చేస్తూ షోను ఒక తారస్థాయి తీసుకెళుతున్నారు. అత్యద్భుతంగా డిజైన్ చేసిన ఆభరణాలను అలంకరించి ప్రదర్శించే మోడల్స్, సెలబ్రెటీల యొక్క అందాలను అభివర్ణించడం వర్ణనాతీతం. ఎందుకంటే ఐఐజెడబ్ల్యు డే1 మరియు డే2 న అనేక మంది సెలబ్రెటీలను ర్యాంప్ మీద తిలకించాము. ఐఐజెడబ్ల్యు 2014 డే 2 న ప్రముఖ సెలబ్రెటీ శ్రద్దాకపూర్ గీతాంజలి జెమ్స్ ను ప్రదర్శించారు. ఈ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్ లో అనేక మంది బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. వారిలో శ్రద్దాకపూర్ ఒకరు.
ర్యాంప్ మీద ఆమె ప్రదర్శన మరియు గీతాంజలి జ్యువెలర్స్ మోడల్స్, జెమ్స్ కలెక్షన్స్ ను ప్రదర్శించిన విధానం చాలా మందిన ఆకర్షణీయంగా ఆకట్టుకొన్నది . ఆమె ముఖంలో ఒక ప్రకాశంతమైన చిరునవ్వు చాలా అందంగా కనిపించారు. అంతే కాదు ఆమె ధరించిన బ్లాక్ స్పాండెక్స్ ఫ్లవర్డ్ బాటమ్ గౌన్ ధరించి ర్యాంప్ మీద చాలా అలొవోకగా వాక్ చేశారు. డ్రెస్సుకు తగ్గవిధంగానే శ్రద్దాకపూర్ ధరించిన జెమ్స్ నెక్లెస్ చాలా గొప్పగా మెచ్చుకోదగ్గ విధంగా కనిపించింది. పింక్ మరియు గోల్డ్ కాంబినేషన్ నెక్ లెస్ ఆమె ధరించిన అద్భుతమైనటువంటి గౌన్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నది. గీతాంజలీ జమ్స్ జ్యువెలరీని ప్రదర్శించన శ్రద్దాకపూర్ లో ఎటువంటి రిమార్క్ లేనివిధంగా ఆమెను మనం చూడవచ్చు.

ఐఐజెడబ్ల్యు డే2న విలువైన వజ్రాలు మరియు విలువైన రాళ్ళతో డిజైన్ చేసిన ఆభరణాలను ధరించిన శ్రద్దా కపూర్ ర్యాంప్ వాక్ చేస్తూ ఒక భ్రాంతిని సృష్టించింది. ప్రముఖడిజైనర్స్ ద్వారా డిజైన్ చేయబడిన ప్రతి యొక్క జ్యువెలరీ డిజైన్ చాలా ఫ్యాషనబుల్ గా ఆకట్టుకొన్నాయి. ముత్యాలు, వెండీ, బంగారం, డైమండ్, మెటల్ జ్యువెలరీలు ఒక్కో జ్యువెలరీకి ఒక్కో ప్రత్యేకత ఉన్నది.
ఐఐజెడబ్ల్యు 2014లో గీతాంజలీ జ్యువెలర్స్ ప్రదర్శించిన ఆభరాలు భవిష్యత్తులో కూడా బాగా గుర్తింపు పొందే విధంగా ఫ్యాషనబుల్ గా అధునాతనంగా రూపొందించారు. ఈ కలెక్షన్స్ లో హైలైట్ ఏంటంటే ఒక గొప్ప, ప్రకావంతంమైన మరియు వివిధ రంగులతో కూడిన శైలీకృత నమూనాలు డిజైన్ చేయబడ్డాయి. ఇలా అధునానతంగా డిజైన్ చేసిన ఆభరనాలను ఫ్యాషన్ ఎక్కువగా ఇష్టపడేవారికి బాగా నచ్చుతాయి. అందుకోసంమే వారి దృష్టిలో పెట్టుకొనే ఇటువంటి ఆభరణాలు డిజైన్ చేసినట్లు అనిసిస్తుంది. మొత్తానికి షో స్టాపర్ శ్రద్దాకపూర్ గీతాంజలీ జ్యువెలర్ కోసం ప్రదర్శించిన విధానం ఐఐజెడబ్ల్యు 2014 డే2 ఒక మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications