Latest Updates
-
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.!
బ్రైట్ పీచ్ కలర్ అవుట్ ఫిట్ లో ఇలియానా స్పీచ్ లెస్ గా...
ఈ మద్యన ఇలియానా చాలా క్రేజిగా ఈవెంట్స్ లో పాల్గొంటున్నది అంతే కాదు, ప్రస్తుత మార్కెట్లో ట్రెండింగ్ ఉండే కలర్స్ మరియు డిజైన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నది . రీసెంట్ గా ‘హ్యాపి ఎండింగ్ ప్రమోషన్' కోసం హాజరైనప్పుడు పీచ్ కలర్ డ్రెస్సులో చాలా అద్భుతంగా కనిపించింది. ఆమె స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా సూట్ అయ్యే విధంగా పీచ్ కలర్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో చాలా గ్రేస్ ఫుల్ గా కనిపించింది. ఇటువంటి స్టన్నింగ్ కలెక్షన్స్ లో ఆమెను చూడటానికి చాలా అద్భుతంగా కనిపించింది.
ఇలియానా హ్యాపి ఎండింగ్ ప్రయోషన్స్ లో ఆమెతో పాటు కల్కి కొచ్లిన్ మరియు సైఫ్ ఆలీ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ ఇద్దరూ కూడా ఇలియానకు కోస్టార్స్. ఈ ప్రమోషన్స్ లో ముగ్గరు స్టార్ సెలబ్రెటీలు చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు . ముఖ్యంగా ఈ ఈవెంట్ లో ఇలియాన మాత్రం ప్రతి ఒక్కరి కళ్ళు ఆమె మీద పడ్డాయి.


జెరా పీజ్ కలర్ డ్రెస్ లో ఇలియానాను చూస్తుంటే చాలా పొట్టి లేదా చాలా పొడవుగా కనిపిస్తున్నట్లు ఉన్నది . అయితే ఆమె ధరించిన డ్రెస్సు మాత్రం మరీ భారీ ఫ్యాషనబుల్ డిజైన్ లేకుండానే నడుముకు ఇరువైలా స్టిచ్చింగ్ చేయడం ఆమె నాజుకు తనాన్ని మరింత ఎత్తికనబడేలా చేస్తున్నది. అయితే ఈ పీచ్ కలర్ జెరా డ్రెస్ మీద కాస్తంత ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నట్లైతే మరింత గ్లామర్ టచ్ ఇచ్చేది. అయితే అలా కనిపించలేదు . అందుకే కాబోలు గోవాన్ బ్యూటీ ఇల్లీ బేబీ నెక్ లెస్ తో సర్దేసినట్లు కనిపించింది.

ఏదైతేనేం హ్యాపి ఎండింగ్ ప్రమోషన్ కోసం ఇలాంటి స్టైల్ స్టేట్మెంట్ తో కూడా కొత్తగా కనపించింది. ముఖ్యంగా ఈ కొత్తదనానికి పీచ్ బ్రైట్ కలర్ డ్రెస్ మీదకు గోల్డెన్ డిజైనర్ నెక్ లెస్ మరింత బోల్డ్ గా క్యూట్ స్మైల్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేసింది.

మొత్తానికి ఇలియానా పీచ్ స్టైల్ కు తగ్గవిధంగా హెయిర్ స్టైల్ మరియు జర బ్రౌన్ పంప్స్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.



Click it and Unblock the Notifications