Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హ్యాపి ఎండింగ్ ఈవెంట్ కోసం ఇలియాన న్యూడ్ లుక్
ఈ మద్యన గోవా బ్యూటీ ఇలియాన చాలా ఫ్యాషన్ రోల్స్ లో తెగ కనబడేస్తున్నది. రీసెంట్ గా జరిగిన హ్యాపి ఎండింగ్ మూవీ ప్రమోషన్ లో అద్భుతమైనటువంటి అవుట్ ఫిట్స్ తో కనబడి చాలా మోడ్రన్ గా ఫ్యాషనబుల్ గా కనబడి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక రీసెంట్ గా మరో గ్రే కలర్ మిడి స్కర్ట్ మరియు ఫ్లవర్ బ్రౌన్ టాప్ లో కూడా అమేజింగ్ గా అనిపించింది. ఈ అవుట్ ఫిట్ ను ద్రువ్ కపూర్ డిజైన్ చేయబడినది.
రీసెంట్ గా జరిగిన హ్యాపీ ఎండింగ్ ప్రమోషన్లో, ఇలియానా కొంచెం భారీ అలంకరణతో కనబడినది. ముఖ్యంగా ఆమె ధరించిన అవుట్ ఫిట్స్ మీదకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా సిల్వర్ ఆభరణాలను మరియు చిన్న చిన్న రాళ్లతో పొదిగిన ఆభరణాలను ధరించి స్టేజ్ మీద ఒక దేవతలా కనిపించింది . ఇక ఆమె హెయిర్ స్టైల్ ఆమెకు ఒక ట్రేడ్ మార్క్ అనే చెప్పాలి. అలాగే ఆమె డ్రాప్ లెట్స్, బ్రాస్ లెట్స్ ధరించడం మాత్రమే కాదు, ఈవెంట్స్ కు హాజరయ్యేప్పుడు ఎటువంటి అవుట్ ఫిట్స్ ను ఎంపిక చేసుకోవాలో బాగా గుర్తించుకొన్నట్లున్నది. అందుకే కాబోలు బ్రైట్ కలర్స్ ఎక్కడా మిక్స్ కాలేదు.

ఇంకా ఇలియానా ధరిస్తున్న మోడ్రన్ అవుట్ ఫిట్స్ మాత్రం క్రాప్ టాప్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నది. రీసెంట్ గా అలాంటి అవుట్ ఫిట్ డిజైనర్ హెచ్ & ఎ డిజైన్ చేశారు. బష్టియర్ టాప్ మీదకు ఒక పొడవాటి గారియల్లా ప్యాంట్ ధరించింది. 70'స్ నాటి మోడల్ డ్రెస్సులో ఇలియానా ఎటువంటి రిమార్క్ లేకుండా ఆకట్టుకొన్నది. ది సమ్మర్ బ్లాక్ పెప్లమ్ టాప్, మ్యాచింగ్ ప్యాట్స్ మరియు జిమ్మీ చో హైహీల్స్ స్ట్రాంగ్ నియాన్ కలర్ తో చాలా వండర్ ఫుల్ గా కనిపించింది.

ఈ బ్లాక్ అండ్ నియాన్ స్టైల్ తో ఇలియానా మైతిలి కాబ్రే జ్యువెలరీ రింగ్ తో అందంగా పరిపూర్ణంగా కనిపించింది . మొత్తానికి ఇలియానా ఎంపిక చేసుకొన్న ఈ మెస్సీ స్టైల్ మరియు బ్లాక్ స్మోకీ కళ్ళుతో ఆమె యొక్క ఫ్యాన్స్ కు మరింత మర్చిపోలేకుండా చేసింది.

ఇక రీసెంట్ స్టన్నింగ్ లుక్ లో ఇలియానా ఫ్రెష్ గా ర్యాంప్ విటర్ కలెక్షన్స్ తో చాలా అద్భుతంగా కనిపించింది. విటర్ కలెక్షన్ డిజైనర్ ద్రువ్ కపూర్ డిజైన్ చేసిన గ్రే మిడి స్కర్ట్ మరియు ఫ్లవర్ బ్రౌన్ టాప్ వివిధ రంగులతో డిజైన్ చేయబడినది. అయితే ఈ రెండింటి ఇలియానా ఎంపిక చేసుకొన్న పద్దతి మరియు ధరించిన విధానం మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది . అయితే ఈ అవుట్ ఫిట్ లో హైలైట్ అయినది ఏంటంటే క్రాప్ టాప్ వోగ్యూ వివిధ కలర్స్ తో ప్యాచ్ వర్క్ చేయబడినది . స్కిన్ టైట్ టాప్ ఆమె నడమును మరింత చిన్నిగా ఆశ్చర్యపడేవిధంగా చేసింది.
స్కిన్ రివీలింగ్ డ్రెస్సులో ఇలియానా సెన్షేషనల్ లుక్:క్లిక్ చేయండి

ద్రువ్ కపూర్ మిడి స్కర్ట్ లో ఇలియానా చాలా అందంగా మరియు ఆల్ట్రా ఫెమినిన్ ఇమేజ్ ను అందించింది . స్విలర్ తో ఎంబాలిష్ చేయబడిన స్కర్ట్ పూర్తిగా ఒక న్యూడ్ లుక్ తో గ్లామరస్ హెయిర్ స్టైల్ మరియు డార్క్ రెడ్ లిప్స్ తో ఫ్యాన్స్ ను పిచ్చేక్కించేలా చేసింది. మరి ఈ న్యూడ్ కలర్ అవుట్ ఫిట్ లో చూసిన ఇలియానా గురించి మీరేమంటారు....?



Click it and Unblock the Notifications