Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో హొయలొకించిన తాప్సి
లాక్మే ఫ్యాషన్ వీక్ డే 4 చాలా అద్భుతంగా ప్రారంభం అయ్యింది. ప్రారంభంలోనే పెద్ద డిజైనర్స్ యొక్క కలెక్షన్స్ ను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ ను ప్రదర్శించే సమయంలో శుభ ముద్గల్ పాటలతో క్లాసికల్ నోట్ బ్యూటిఫుల్ గా ఉన్నది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో గౌరంగ్ షా కలెక్షన్స్ కు ‘చిత్ర్ సేన్' అని టైటిల్ కూడా ఇచ్చారు.
చిత్ర్ సేన్' టైటిల్ తో రూపొందించిన గౌరంగ్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా వీటిని చూస్తుంటే, కాంచీపురం వస్త్రాలులాగే అనిపిస్తున్నాయి . అతని కలెక్షన్స్ లో ప్రతి ఒక్క కలెక్షన్స్ చూడటానికి ఇండియన్ కల్చర్ మరియు పురాణాలను తలపిస్తున్నట్లు కనబడుతున్నాయి . చిత్ర్ సేన్ కలెక్షన్స్ లో యునిక్యు కలర్స్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. వీటిలో కొన్ని మిలటరీ కలర్స్ కూడా తంతుభా ఎల్లో, టైమా బ్లూ, హస్తీ గ్రీన్, ఆయాస్ గ్రే మరియు కషాయ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ చాలా అద్భుతంగా ఆకట్టుకోగలిగాయి. ఇవే కాకుండా సుతార ఎల్లో, సుచ్చయా పింక్, సుక గ్రీన్ మరియు ఉదితి ఆరెంజ్ కలర్స్ కూడా కళ్ళను తిప్పుకోనివ్వకుండా చేశాయి.
గౌరంగ్ కలెక్షన్స్ లో సిల్హౌట్టే, కలెక్షన్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచే విధంగా ఉన్నాయి. అంతే కాదు అందులో అనార్కలి, గాగ్రాస్, అంగర్కాస్, ఇజార్ ప్యాంట్స్ , మహేశ్వరి ఖాదీ, సికారియార్ ఓవెన్, కాంచీపురం సిల్క్ దుప్పటాస్ మరియు వివిధ రకాలుగా డిజైన్ చేసిన శారీలు ర్యాంప్ వాక్ లో చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. మరి గౌరంగ్ కలెక్షన్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

హాఫ్ శారీ
మూడు డిఫరెంట్ కలర్స్ ప్యాట్రన్ గా కనబడుతున్న ఈ డిజైనర్ హాప్ శారీ చూడటానికి చాలా ట్రెడిషినల్ గా కబడుతున్నది.

సిల్క్ డ్రాప్స్
గౌరంగ్ షా బ్రైట్ కలర్ సిల్క్ డ్రాప్స్ ను ఉపయోగించుకొన్నడా. ఖాదీ అవుట్ ఫిట్స్ మీదకు చాలా అట్రాక్షన్ గా కనబడుతున్నాయి. ముఖ్యంగా కాంట్రాస్ట్ కలర్స్ చాలా ప్యాసినేటింగ్ గా ఉన్నాయి.

జర్దోషి ఘరార
ఆఫ్ఘనీ ట్రెడిషన్ ను తలపించే షరార డ్రెస్స్ మీదకు జర్దోషి వర్క్ చాలా అద్బుతంగా ఆకర్షిస్తున్నది.

ఫ్లవర్ కుర్తాలు
అతని కలెక్షన్స్ లో హెవీగా ఫ్లవర్ డిజైన్ తో రూపొందించిన కుర్తాలు బ్యూటిఫుల్ గా ఉన్నాయి.

గ్రీన్ షరార
ఈ అవుట్ ఫిట్ చాలా టిపికల్ షరార. బాటమ్ ప్యాంట్ కుర్తా టైప్ లో డిజైన్ చేయబడింది.

ఖాంచీవరం డ్రాప్స్
గౌరంగ్ షా, చాలా గ్రాండ్ కనిపించే ఇండియన్ ఫ్యాబ్రిక్స్ ను ఎక్కువగా ఎంపిక చేసుకొని డిజైన్ చేసినట్లు ఉన్నాయి అన్ని కలెక్షన్స్.

పతానీ సూట్స్
ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ధరించే విధంగా ఉన్న ఈ సూట్స్ చాలా అద్భుతంగా ఉంది, ఫ్రిల్స్ తో డిజైన్ చేయబడింది.

షోస్టాపర్
ఫిల్మ్ యాక్టర్స్ తాప్సి పన్ను గౌరంగ్ కలెక్షన్స్ తో అందంగా హొయలొలికిస్తూ ఇలా ర్యాంప్ వాక్ చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. సెలబ్రెటీల కాకుండా, ఒక మోడల్ గా చాలా డిఫరెంట్ గా ర్యాంప్ వాక్ చేసి షోస్టాపర్ గా నిలించింది.



Click it and Unblock the Notifications