Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
దీవాళీ బాష్ : బిగ్ బీ ఇంట శృతి హాసన్ సందడి
బాలీవుడ్ టౌన్ లో ఈ సంవత్సరం దీపావళి సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ముఖ్యంగా బిగ్ బీగా పిలుచుకొని అమితాబ్ బచ్చన్ ఇంట్లో దీవాలి సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బచ్చన్ ఇంట్లో దీపావళి సెలబ్రేసన్స్ కు అనేక మంది బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యి ఎంతో గ్లామరస్ గా ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా సలబ్రేట్ చేసుకొన్నారు. ఈ ఫెస్టివ్ ఈవెంట్ కు హాజరైన బాలీవుడ్ బ్యూటీస్ గ్లామరస్ గా తయారయ్య హాజరవ్వడం గ్రాండ్ గా అనిపించింది. సోనాక్షిసిన్హా తన కుంటుంబ సభ్యులందరితో హాజరయ్యై ఆశ్చర్యపరిచింది. సోనమ్ కపూర్, ఫరాక్ అక్తర్, అర్జున్ కపూర్, శ్రద్దాకపూర్, అనీల్ కపూర్ మొదలు పెద్ద పెద్ద సెలబ్రెటీలందరినీ ఒక్కచోట చూడటం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది.
ఈ ఫెస్టీవ్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా చాలా మంది బ్రైట్ కలర్ అవుట్ ఫిట్స్ ను ఎంపిక చేసుకొన్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ కు హాజరయిన మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ శృతి హాసన్ మాత్రం ఒక బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించింది. దీపావళికి ఎక్సైటింగ్ కలర్ కాకపోయినా, ఆమె ధరించిన అవుట్ ఫిట్ మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ తో చాలా క్యూట్ గా కనిపించింది . గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన ఈ బ్లాక్ కలర్ శారీ దీవాళి సెలబ్రేషన్ లో అందరినీ ఆకర్షించే విధంగా ఉన్నది . ఈ శారీ మొత్తం మెరుస్తుండేట్లు ఒక ఫ్యాబ్రిక్ డిజైన్ మరియు అక్కడక్కడ సిల్వర్ పల్లు అండ్ పైపింగ్ వర్క్ చాలా అద్భుతంగా ఉన్నది.

ముఖ్యంగా ఈ సౌత్ క్వీన్ కు ఇతరులను ఎలా ఆకర్షించాలి, ఆకట్టుకోవలానేది బాగా తెలిసినట్లుంది. ఎందుకంటే ఆమె బ్లాక్ షిమ్మరింగ్ శారీని చాలా స్టైలిష్ గా కట్టుకొన్నది. అంతే కాదు ఆమె చేతిలో మ్యాచింగ్ బ్లాక్ క్లచ్ మరియు స్ట్రెయిట్ హెయిర్ స్టైల్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉంది . ఏమైనా ఈ బ్లాక్ శారీలో శృతి హాసన్ కాస్త ఎక్కువగానే స్కిన్ షో ప్రదర్శించి అందరి కళ్ళు ఆమె మీద పడేట్లు చేసుకొన్నది చెప్పవచ్చు . గౌరవ్ గుప్తా శారీ మరీ రివీలింగ్ గా లేకపోయినా, ఆమె కట్టిన విధానం వల్ల పలువు కళ్ళు ఆమె మీద పడేలా చేసుకుంది. గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన ఈ చీర యొక్క పల్లు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సిల్క్ శారీ యొక్క బార్డర్ చాలా సింపుల్ గా ప్లెయిన్ గా ఉన్నా, చోలీ యొక్క నెక్ లైన్ మాత్రం ఓమైగాడ్ అనిపించేలా సెక్సీగా కనిపించింది.
బిగ్ బి బచ్చన్ దీవాలి బాష్ ఈవెంట్ కు హాజరయ్యిని శృతి హాసన్ బ్లాక్ స్టైల్ కు కొంచె ఎక్స్ ట్రార్డినరీగా చాక్లెట్ హు లిప్ స్టిక్ మరియు బుగ్గులకు మీద లైట్ గా బ్లష్ చేయడం అట్రాక్షన్ గా అనిపించింది . అలాగే డ్యూయల్ బ్లాక్ బీడెడ్ గాజులు మరియు సిల్వర్ స్ట్రింగ్ ఇయర్ రింగ్ కంప్లీట్ గా దీవాలీ కళ ఉట్టిపడేలా రెడీ అయ్యింది . మరి ఈ దీవాళీ ఈవెంట్ కు ఆమె ధరించిన ఈ బోల్డ్ కలర్ స్టైల్ ఫర్ఫెక్ట్ గా ఉందని మనం అనుకోవచ్చు ? మరి మీరేమంటారు?మీకూడా శృతీ స్టైల్ నచ్చిందా...?



Click it and Unblock the Notifications