కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సోనమ్ కపూర్ మైండ్ బ్లోయింగ్ డ్రెస్స్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 రెడ్ కార్పెట్ మీద స్టైలిష్ లుక్ లో మన ఇండియన్ సెలబ్రెటీలను ఇద్దరి చూడవచ్చు. వారిలో ఒకరు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ సోనమ్ కపూర్ మరొకరు వైశాక సింగ్. చాలా స్టైలిష్ గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఈ ఇద్దరూ సెలబ్రెటీలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైనప్పటి నుండి జార్జియస్ గౌన్లతో మరియు రావిషింగ్ కలర్స్ తో రెడ్ కార్పెట్ మీద చాలా అద్భుతంగా కనిబడుతున్నారు.

అయితే ఈ రోజు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఇద్దరు సెలబ్రెటీలు కూడా మరిన్ని ఎక్స్ ట్రార్డినరీ కలర్స్ తో డిజైన్ చేసిన దుస్తుల్లో మరియు బెటర్ మేకప్ తో వారిమీద పడ్డ కళ్ళు పక్కకు మరల్చుకోలేకున్నా చేశారు. కాన్స్ రెడ్ కార్పెట్ 2014, మొదట్లో బ్యూటిఫుల్ సోనమ్ కపూర్ ను ఒక ఫ్లెష్ కలర్డ్ లెహంగాలో చాలా అందంగా కనిపించారు. ముఖ్యంగా చెప్పలంటే ఫ్యాన్స్ మనస్సును మరోసారి గొల్లగొట్టేశారు. ఈ బ్యూటిఫుల్ సెలబ్రెటీ ధరించిన లెహంగా పూర్తిగా షీర్ అండ్ సబ్టెల్ కలర్స్ తో డిజైన్ చేయండం జరిగింది. సోనమ్ కపూర్ ‘ఫాక్స్ కాచర్' ప్రీమియర్ కు ధరించిన ట్రెడిషనల్ డ్రెస్సును అనామికా కన్నా డిజైన్ చేశారు.

అలాగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 లో మరో కార్యక్రమంలో బబ్లి యాక్టర్స్ సోనమ్ కపూర్ బ్రైట్ రెడ్ ఎలీ సాబ్ లాంగ్ మాక్సీగౌన్ ధరించి గుండెలను కొల్లగొట్టేశారు . ఈ డ్రెస్సులో ఆమె చూడటానికి ప్రిసెస్స్ లా కనిపించింది. అలాగే ఆమెతో పాటు మరో ఇండియన్ సెలబ్రెటీ విశాక సింగ్ కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించిది. దాంతో కాన్స్ లో మనం ఇద్దరు ప్రముఖ డిజైనర్స్ ను పరిచయం చేసినట్లు అనిపించి, ఈ ఇద్దరి డ్రెస్సులో మీకు ఏది నచ్చింది....

సోనమ్ కపూర్ అనామిక్ ఖన్నా లెహంగాలో:

సోనమ్ కపూర్ అనామిక్ ఖన్నా లెహంగాలో:

 ఫ్లెష్ కలర్డ్ షీర్ ఎన్సెంబుల్ ఎంబ్రాయిడరీ విత్ గోల్డ్ లుక్ డ్రెస్ చూడటానికి అమేజింగ్ గా కనిపించింది . ఈ డ్రెస్ ను కాన్స్ ‘ఫాక్ క్యాచర్' ప్రీమియర్ అకేషన్ సందర్భంగా ధరించింది.

సోనమ్ కపూర్ ధరించిన అందమైన ఆభరణాలు:

సోనమ్ కపూర్ ధరించిన అందమైన ఆభరణాలు:

ఈధరించిన ఆభరణాలకంటే మరింత ట్రెడిషనల్ లుక్ ను మరేమి కలిగిస్తాయి . ముత్యాలు మరియు గోల్డ్ చోకర్ తో డిజైన్ చేసిన నెక్ లెస్ చాలా బోల్డ్ గా కనిపించిది.

రెడ్ ఏలీ సాబ్ డ్రెస్:

రెడ్ ఏలీ సాబ్ డ్రెస్:

  సోనమ్ కపూర్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 ప్రెస్ మీట్ కు రెడ్ ఏలీసాబ్ డ్రెస్ లో హాజరై అందరి గుండెలను కొల్లగొట్టేసింది. అలాగే ఈ హాట్ పింక్ ఏలీ సాబ్ గౌన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది.

సోనమ్ కపూర్ సెన్షేషనల్ లుక్:

సోనమ్ కపూర్ సెన్షేషనల్ లుక్:

సోనమ్ కపూర్ పూర్తిగా ఏలీసాబ్ మాక్సీ రెడ్ డ్రెస్ లో, పోనీ టైల్ హెయిర్ స్టైల్ సుహానీ పిట్టి ఇయర్ రింగ్స్ ధరించి సెన్షషనల్ లుక్ తో ఇలా ఫోటోలకు చిక్కింది.

బెటర్ ఉన్న డ్రెస్సు ఏది?:

బెటర్ ఉన్న డ్రెస్సు ఏది?:

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ధరించిన ఈ 2 డ్రెస్సులో ఏది బెట్టర్ గా ఉంది. ఫ్లాష్ కలర్ లెహంగా అన్నామిక ఖన్నా లేదా ఏలీసాబ్ డిజైన్ చేసి మ్యాక్సీ గౌనా..

విశాఖ సింగ్ :

విశాఖ సింగ్ :

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 రెడ్ కార్పెట్ మీద విశాఖ సింగ్ రోమల్ సూద్ గ్లిట్టరింగ్ సీక్వెన్స్ ఎంబాలిష్డ్ గౌన్ లో అందరినీ ఆకర్షించింది. మరో స్టిల్ తో నిలబడిన డ్రెస్ పాయల్ సింఘాల్ డిజైన్ చేశారు.

English summary

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సోనమ్ కపూర్ మైండ్ బ్లోయింగ్ డ్రెస్స్

Cannes Film Festival 2014 saw two celebrities take the red carpet in style. One was Sonam Kapoor, the Bollywood beauty queen and the other Vishakha Singh. Both of these stylish actresses have taken the Cannes red carpet by storm on the first few days itself in gorgeous gowns and ravishing colours.
Desktop Bottom Promotion