For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014:రెడ్ కార్పెట్ పై కరీనా కపూర్

|

రెడ్ కార్పెట్ మీద ఇప్పటి వరకూ చూడని బాలీవుడ్ హాట్ బ్యూటీ క్వీన్ కరీనా కపూర్ ఖాన్ స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద చూశాము. ఈ ఈవెంట్ కు హాజరైన కరీనా కపూర్ నైట్ అవార్డ్ పంక్షన్ కు ఫర్ ఫెక్ట్ గా ఒక మెరిసేటి గోల్డ్ కలర్ అవుట్ ఫిట్ లో తన క్యూట్ స్మైల్ తో రెడ్ మార్పెట్ మీద ఒక స్టిల్ ఇచ్చింది.

కరీనా కపూర్ ఖాన్ స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద సాధారణంగా కంటే మరింత బ్యూటిఫుల్ గా, మరింత అద్భుతంగా కనిపించింది. షట్టర్ బగ్స్ కొరకు షోజ్ ఇచ్చినప్పుటి ఆమె లుక్ మరింత అమేజింగ్ గా ఉంది . ఆమె ఫర్ఫెక్ట్ బాడీ షేప్ కు ఒక గ్లిట్టరింగ్ గోల్డెన్ కలర్ బాడీ కాన్ డ్రెస్ నిజంగా మెచ్చుకోదగినదిగా ఉంది. ఈ స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 అవార్డ్స్ ఈవెంట్ లో అందరిని ఆకర్షించింది ఈ కరీనా కపూర్. తన వండర్ ఫుల్ ఫిజక్ అద్భుతంగా బాడీ కాన్ డ్రెస్ లో , ఈ ఈవెంటకు వచ్చిన వారిందని బాగా ఆకట్టుకోగలిగింది.

Star Guild Awards

మరో విషయం ఇక్కడ మనం గమనించదగ్గ విషయం మిస్టర్ కాన్ ఫోజ్ లో నిలబడింది. మరింత టీవిగా గంభీరంగా రెడ్ కార్పెట్ మీద ఎటువంటి బిడియం లేకుండా డేరింగ్ బాడీ ఐకాన్ డ్రెస్ లో నిలబడింది. స్టార్ గిల్డ్ 2014 అవార్డ్స్ ఫంక్షన్ కు ఒక స్టైలిష్ ఫిగర్ హగ్గింగ్ డ్రెస్ లో అందరిని మెప్పించింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నామినీస్ తెలుసుకోవాలంటే: ఇక్కడ క్లిక్ చేయండి

మొత్తనికి ఒక అవార్డ్స్ ఫంక్షన్ కు ఎలా ఫర్ ఫెక్ట్ ఫిగర్ తో రావాలో అలా కరీనా కపూర్ కాన్ మంచి ప్రవర్తనతో , ఆకర్షీనియంగా మంచి డ్రెస్ ధరించి అందరిని ఆకర్షించింది. తన క్యూట్ స్మైల్ మరింత ఫర్ ఫెక్షన్ గా ఉంది . అలాగే ఈ స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 ఈవెంట్ కు డ్రెస్ కు తగ్గట్టు హెయిర్ స్టైల్ కూడా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయింది . అలాగే డ్రెస్ లోకి ఎక్స్ ట్రార్డినరీగా కనబడే ఫర్ ఫెక్ట్ చెర్రీ గోల్డ్ లిప్ స్టిక్ క్యూట్ గా ఉంది.

స్క్రీన్ అవార్డ్స్ సెలబ్రెటీలను చూడాలంటే : క్లిక్ చేయండి

మొత్తానికి కరీనా కపూర్ ను ఈ స్టార్ గిల్డ్ అవార్డ్ 2014 మెచ్చుకోదగ్గ విషయమే.

Desktop Bottom Promotion