Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
శృంగార తార సన్నిలియోన్ రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ గా
బాలీవుడ్ లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సన్నీలియోన్. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన భామ సన్నీలియోన్ కి తనను తాను ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలిసు. ఎందుకంటే ఏ ఈవెంట్ కు వచ్చినా కొంత వెరైటీగా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా రెడీ అయ్యి వస్తుంటుంది . ఈ బేబీ డాల్ రీసెంట్ గా స్ప్లిట్ విల్లా హోస్ట్ ప్రెస్ మీటక్ కు రెడ్ హాట్ డ్రెస్ లో కుర్రకారుకు సెగలుపుట్టిస్తోంది. ఈ వాల్ పుట్టిని రెడ్ డ్రెస్సులో చూసినవారికి ఉత్కంఠభరితంగా ‘రెడ్ హాట్ చిల్ పెప్పర్' లా అనిపిస్తుంది.
స్ప్లిట్ విల్లా ఈవెంట్ కు రెడ్ కరల్ డ్రెస్ లో వచ్చిన సన్నిలియో రెడ్ కలర్ ప్లగ్గింగ్ నెక్ లైన్ డ్రెస్సులో వచ్చింది. అలాగే మరో ఈవెంట్ కోసం వి నెక్ రెడ్ హాట్ డ్రెస్ లో సన్ని లియోన్ క్లీవేజ్ షో ఇచ్చింది . స్లీవ్ లెస్ రెడ్ గౌన్ లో సన్నిలియోన్ చాలా అద్భుతంగా కనిపించింది . టైట్ ఫిట్టింగ్ రెడ్ హాట్ గౌన్ లో సన్నిలియో చాలా హాట్ హాట్ గా కనిపించింది
అలాగే సన్నిలియోన్ ధరించిన ఆభరణాలు కూడా ఆమె స్టైల్ కు తగ్గట్టే ఉన్నాయి. సింపుల్ డైమండ్ బ్రాస్ లెట్ మరియు లక్సరీ డైమండ్ ఇంయర్ రింగ్ రెడ్ గౌన్ మీదకు మరింత ఎక్కువ అట్రాక్షన్ గా కనబడుతున్నాయి. అలాగే ఆమె మేకప్ కూడా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది . మొత్తానికి సన్నిలియోన్ రెడ్ హాట్ డ్రెస్, రెడ్ లిప్ స్టిక్ తో మరోసారి శృంగార తార అనిపించుకొన్నది. రెడ్ గౌన్ మీదకు బోల్డ్ గా కనబడేలా రెడ్ కలర్ లిప్ స్టిక్ మరింత హాట్ గా సెక్సీగా కనబడుతున్నది. అలాగే కొన్ని రోజల క్రితం స్ప్లిట్స్ విల్లా ఢిల్లీ ప్రెస్ మీట్ లో కూడా రెడ్ లేస్ గౌన్ లో హాజరయ్యారు.
మరి రెడ్ గౌన్ లో సన్నీలియోన్ హాట్ హాట్ గా ఈక్రింది స్లైడ్ లో క్లిక్ చేసి చూడండి...

రెడ్ గౌన్
సన్నిలియోన్ కు రెడ్ కలర్ కంటే మరే కలర్ మ్యాచ్ కాదన్న విధంగా హాట్ హాట్ గా ఫర్ ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది. ఈ రెడ్ హాట్ స్లీవ్ లెస్ గౌన్ లో సన్నిలియోన్ మరింత హాట్ గా కనబడుతోంది.

క్లీవేజ్
రెడ్ హాట్ డ్రెస్సులో వీ నెక్ గౌన్ లో తన లో అందాలతో ఒక క్లీవేజ్ షో. సన్నిలియో ధరించిన రెడ్ హాట్ గౌన్ చాలా ప్రమాధకరస్థాయిలో చాలా డీప్ నెక్ కలిగి ఉంది.

వింగ్స్
సన్నిలియో ఎప్పుడూ ఏదో ఒక కొత్త అవతారంలో కనబడటం సహజం. అలాంటిదే ఈ సారి కూడా రెడ్ హాట్ డ్రెస్సుకు వెనుక భాగంలో వింగ్స్ (రెక్కలు)కట్టుకొని వింతగా ఆకర్షించింది.

డైమండ్ ఇయర్ రింగ్స్
సన్నిలియోన్ డైమండ్ ఇయర్ రింగ్స్ ధరించింది. రెడ్ హాట్ డ్రెస్సు మీదకు ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతున్నవి.

డైమండ్ బ్రాస్ లెట్
సన్నీలియోన్ డైమండ్ బ్రాస్ లెట్ చాలా నీట్ గా క్లియర్ గా కనబడుతున్నది.

రెడ్ లిప్స్ మరియు మెస్సీ హెయిర్
సన్నిలియోన్ రెడ్ హాట్ డ్రెస్సు మీదకు రెడ్ కలర్ లిప్ స్టిక్ చాలా బోల్డ్ గా కనబడుతున్నది. ఆమె సెక్స్ అప్పీల్ కు తగ్గట్టుగానే హెయిర్ స్టైల్ కూడా.

మరో ఈవెంట్లో మరో రెడ్ కలర్ డ్రెస్
కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ప్రెస్ మీట్ లో సన్నిలియో ఇలా లేస్ వర్క్ రెడ్ హాట్ డ్రెస్సులో కనిపించి. బీడెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అందంగా ఆమె పర్సనల్ పార్ట్స్ ను పూర్తిగా కవర్ చేసినట్లు డిజైన్ చేశారు.

అందంగా
ఈ వెంట్ లో కూడా రెడ్ హాట్ డ్రెస్సు మీదకు రెడ్ లిప్ స్టిక్ ధరించింది. సన్నీలియోన్ ఈ డ్రెస్సులో చాలా అందంగా కనబడుతున్నది .



Click it and Unblock the Notifications