Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఇద్దరు సెన్సేషన్ బ్యూటీక్వీన్స్ మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో అదుర్స్
ఇద్దరు బ్యూటి క్వీన్: ఎవరు ఎంత అందగా ఉన్నా ఎవరి స్టైల్ వారిది .ఈ మద్యన జరిగిన ఒక కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ సుస్మితా సేన్ బ్లూ సల్వార్ కమీజ్ లో హాజరయ్యారు. దీన్ని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు . అదే విధంగా కొద్ది రోజుల క్రితం శ్రీదేవిని కూడా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో కనిపించారు. ఈ డిజైనర్ దుస్తుల్లో ఇద్దరూ కూడా చాలా బోల్డ్ గా కనిపించారు.
సుస్మితాసేన్ చాలా బ్యూటిఫుల్ గా కలర్ ఫుల్ గా కనిపించింది. ఒక ఛారిటీ ఈవెంట్ ప్రమోషన్ లో ఈ బ్యూటిఫుల్ లేడి పలువురి మనస్సును దోచేసింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి సుస్మితాసేన్ ధరించిన సల్వార్ కమీజ్ డ్రెస్సులో అద్భుతంగా కనిపించింది. సుస్మితా సేన్ ధరించిన డ్రెస్సు ఒక రాయల్ లుక్ ను అందించింది. మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ ను సుస్మిత సేన్ ఎంపిక చేసుకోవడం బ్యూటిఫుల్ మరియు హార్ట్ టచ్చింగ్.

చారిటబుల్ ప్రమోషన్ కోసం మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన అవుట్ ఫిట్ ను సుస్మితా ఎంపిక చేసుకోవడం చాలా స్టైలిష్ గా మరియు ఒక రేంజ్ కు తీసుకెళ్ళింది. ఈ బ్యూటిఫుల్ లేడి ధరించిన ఈ రాయల్ బ్లూ కలర్ డ్రెస్ మీద సిల్వర్ టచ్చింగ్ పైప్ వర్ సెన్సిబుల్ గా ఉంది . మనీష్ డిజైన్ చేసి కౌచ్చర్ సూట్ ఈ యాక్టర్స్ స్కిన్ టోన్ కు ఫర్ ఫెక్ట్ గా భూమి మీద ఒక ఏంజిల్ లా కనిపించింది .
అలాగే మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన సల్వార్ కమీజ్ మీదకు ఆమె బ్రైట్ కలర్ ఆభరణాలు చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. ఈ డ్రెస్సు మీదకు సిల్వర్ మరియు ముత్యాల జుమ్కాలు ఫర్ఫెక్ట్ గా మరియు గ్లామరస్ గా కనిపించింది అలాగే మెటాలిక్ షేడ్ కలిగిన ఫూట్ వేర్ కూడ డ్రెస్సు మీదకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

అలాగే ఆమె మేకప్ కూడా చాలా అద్భుతంగా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఆమె బుగ్గల మీదర లైట్ పింక్ బ్లష్ మరియు రోజ్ లిప్ మరియు వేవ్ హెయిర్ స్టైల్లో పూర్తిగా ట్రెడిషినల్ లుక్ తో ఈ కార్యక్రమానికి ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.
మరో ఫోటోలో రీసెంట్ గా మన బ్యూటీ క్వీన్ శ్రీదేవిని కూడా ఒక ఈవెంట్ లో ఇలా మనీష్ మల్హోత్ర అవుట్ ఫిట్ లో కనిపించి మనస్సుల్ని దోచేసింది . బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ అనార్కలీ మీదకు అందంగా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అద్భుతంగా ఆకట్టుకొన్నది . ఇక చేతులకు స్లీ ఫుల్ గా మిర్రర్ వర్క్ తో పాటు నెక్ లైన్ కూడా అద్భుతంగా ఆకర్షించే విదంగా డిజైన్ చేశారు . ఇక ఈ డ్రెస్ మీదకు ఆమె వేసుకొన్న ఒక పల్చటి దుప్పటా మీద కూడా అదే విధమైటనువంటి డిజైన్ తో బార్డ్ డిజైన్ చేయబడినది .
ఒక ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ డిజైనర్ రూపొందిచిన ఇలాంటి అవుట్ ఫిట్స్ లో ఈ అతిలోక సుందరిని చూస్తుంటే బ్రహ్మండంగా అనిపిస్తున్నది. కదూ ...



Click it and Unblock the Notifications