Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈవెంట్ కు హాట్ అండ్ సెక్సీగా వచ్చినే మిల్క్ బ్యూటీ తమన్నా
తమన్న రీసెంట్ గా ఒక ఈవెంట్ ప్రమోషన్ లో అద్భుతంగా కనిపించింది. రీసెంట్ గా బాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రం ప్రమోషన్ కు హాజరైంది. ఫుల్ కామెడీ లెగ్త్ ఉన్న మరియు మనస్సు దోచేసే ఈ సినిమాలో అక్షయ్ కుమార్, జానీ లేవర్ మరియు ఇతర ప్రముఖ సెలబ్రెటీలు నటించిన ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్న ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నది. ఈ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ లో తమన్నా ఎటువంటి రిమార్క్ లేకుండా కనిపించింది. ఆమె ధరించిన అద్భుతమైనటువంటి డ్రెస్ లో చాలా హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.
ఎంటర్టైన్మెంట్ ప్రమోషన్ ఈవెంట్ లో స్టార్క్లీ అవుట్ ఫిట్ లో అందరి కళ్ళు ఆమెమీద పడేలా చేసింది. ఈ ఎంటర్ట్మైంట్ ఈవెంట్ కె ఎటువంటి డ్రెస్సును ఎంపిక చేసుకోవాల అటువంటి డ్రెస్సులో ఫర్ఫెక్ట్ గా వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . అలాగే తమన్నా ఒక బ్రైట్ పింక్ కలర్డ్ క్రాప్డ్ టాప్ ధరించినది. ఈ పింక్ కలర్ అవుట్ ఫిట్ లో తమన్నాను చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

తమన్నా ధరించిన మనోహరమైన పింక్ కలర్ క్రాప్డ్ టాప్ మీదకు షార్లెట్ రష్షే స్కర్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ స్కర్ట్ చూడటానికి చాలా ఆసక్తికరమైన నమూనాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆమె పర్శనాలిటికి ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయిందని చెప్పవచ్చు. డ్రెస్సుకు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా కనిపించి, కనబడని ఇయర్ రింగ్ అద్భుతంగా ఆకర్షించాయి. ఇయర్ రింగ్ చాలా సింపుల్ గా సూపర్బ్ గా ఉన్నాయి . ఈ ఫుల్ సెట్ ఆఫ్ డ్రెస్ అండ్ సింపుల్ మేకప్ లో మిల్క్ బ్యూటీ మరింత అందంగా అద్భుతంగా ఉన్నది.
అది అక్కడితో ఆగిపోలేదు. గులాబీ బుగ్గలు, సన్నటి పెదాల మీద మెరిసేటి రెడ్ లిప్ స్టిక్స్ మరింత క్యూట్ గా కనబడేలా చేసింది. మొత్తానికి బాలీవుడ్ ఎంటర్ట్మైంట్ ఈవెంట్ కు ఫర్ ఫెక్ట్ డ్రెస్, మేకప్ ఎంపిక్ చేసుకొన్నట్లు కనబడుతున్నది.
మరో ఆసక్తికరమైన విషయం, ఈవెంట్ లో ఆమె చాలా మంది మనస్సులో దోచేసింది, మరి ఇక విడుదల సిధ్దంగా ఉన్నాబాలీవుడ్ చిత్రంతో, మరింకెదరి మనస్సులు దోచేస్తుందో వేచి చూడాల్సిందే...



Click it and Unblock the Notifications