ష్.....ఫ్యాషన్లో మన శృతి హాసన్: అమేజింగ్

శృతి హాసన్ ఈ మద్య ఫ్యాషన్ రంగంలో ముందుంది. ఫ్యాషన్ మీద ఎక్కువగా ఆసక్తిని, శ్రద్దను చూపుతోంది. అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇలా అప్పుడప్పుడూ ఫ్యాషన్ మీద మక్కువను ఈవెంట్స్ లో కనబరుస్తోంది. ఏదైతేనేం ఇది ఆమె అభిమానుకులకు కనుల పండుగే అని చెప్పవచ్చు. రీసెంట్ గా రాక్ అవార్డ్స్ నైట్ ఈవెంట్ కు శృతి హాసన్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు వచ్చిన శృతి హాసన్ ఎంబాలిష్డ్ స్లీవ్ లెస్ మరియు షీర్ కట్ అవుట్ డ్రెస్ లో వచ్చింది. అంతే కాదు 80లో ఉన్న హై పోనీటైల్ హెయిర్ స్టైల్ బాగా ఆకట్టుకొంటున్నది.

 
 శృతి హాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ హాసన్ : శృతి హాసన్ రోలిగ్ స్టోన్ జాక్ డేనియల్ రాక్ అవార్డ్స్ 2014 బ్లాక్ డ్రెస్ అమేజింగ్ ఉంది.

 శృతి హాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ : శృతి హాసన్ అల్పనా అండ్ నీరంజ్ డిజైన్ చేసిన డ్రెస్ అద్భుతంగా ఉంది.

 శృతి హాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ కొత్త అవతారం

హెయిర్ స్టైల్ : శృతి హాసన్ డ్రెస్సింగ్ స్టైల్ కు తగ్గట్టు, హెయిర్ స్టైల్ బాగా ఆకట్టుకొంది.

 శృతి హాసన్ కొత్త అవతారం
 

శృతి హాసన్ కొత్త అవతారం

డిజైనర్ తో శృతి హాసన్ : డ్రెస్ డిజైనర్ శృతి హాసన్.

 శృతి హాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ తో పాటు, ఉన్న మోడల్ డ్రెస్ కూడా చాలా సెక్సీ గా ఉంది.

 శృతి హాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ కొత్త అవతారం

ఫర్హాన్ అక్తర్ తో శృతి హాసన్: శృతి హాసన్ రోలిగ్ స్టోన్ జాక్ డేనియల్ రాక్ అవార్డ్స్ 2014లో ఫర్హాన్ అక్తర్ తో శృతి హాసన్.