Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ సానియా మీర్జా హొయలు
ఫ్యాషన్ షో ప్రతి సంవత్సరం కొత్త కొత్త డిజైన్లతో ఎప్పుడు ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తుంటుంది. ఒక్క సారీ కలెక్షన్స్ పబ్లిక్ లోకి వచ్చేసాయంటే, ఇక ఆ సీజన్ మొత్తం అటువంటి కొత్త కలెక్షన్స్ తో సెలబ్రెటీలు, మోడల్స్, కనబడుతూ, అందరీని ఆశ్చర్యపరుస్తూ ఆశ్చర్య చకితులను చేటారు . ప్రస్తుతం ఢిల్లీలో జరగుతున్న వీల్స్ లైఫ్ స్టైల్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 డే 3న ర్యాంప్ మీద రితూ పాండే కలెక్షన్స్ ను ప్రదర్శించారు.
రీతూ పాండే ప్రదర్శించిన కలెక్షన్స్ లో షోస్టాపర్ కూడా ఉన్నారు. ఆ అద్భుతమైన కలెక్షన్స్ లో షో స్టాపర్ గా నిలించింది ప్రముఖ టెన్నీస్ స్టార్ సానీయా మీర్జా. ఆమె ర్యాంప్ వాక్ లో చాలా గ్రేట్ గా కనిపించింది. ఐవరీ మరియు గోల్డ్ ప్రిన్స్ గౌన్ లో చాలా అద్భుతంగా ఉన్నది. కోయల్ బ్యాక్ ప్యాట్రన్ మరియు షోబర్ షేడ్స్ తో డిజైన్ చేసిన క్లాతింగ్ కలెక్షన్స్ లో సానియా మీర్జాను చూడటానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపారు.

డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015లో రీతు పాండే డిజైన్ చేసి ప్రదర్శించిన కలెక్షన్స్ కు ‘లేడ ఇన్ లేస్' అనే టైటిల్ కూడా ఇచ్చారు. మరి అటువంటి డ్రెస్సులో ప్రముఖ సెలబ్రెటీ అయినా సానీ మీర్జా విక్టోరియన్ రాణిలా కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే రీతు పాండే డిజైన్ చేసిన కలెక్షన్స్ ఫ్రెంచ్ మరియు ఇటాలియన్ లేస్ ఫ్లేవర్స్ తో చాలా అందంగా రూపొందించారు. అవే కాకుండా మల్టిపుల్ లేయరింగ్ గౌన్స్ మీద బారీగా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ఎక్సట్రార్డినరీగా డిఫరెంట్ గా థ్రెడ్ వర్క్ చేయబడినది.

ఈ బ్రాండ్ లేడీ సానియా మీర్జా ధరించన అవుట్ ఫిట్ యొక్క లేస్ వర్క్ చాలా అద్భుతంగా సింపుల్ గా ఉంది. డిఫరెంట్ ప్యాట్న్రన్ మరియు ప్రింట్స్ తో డిజైన్ చేసిన దుస్తులను డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015 డే3 ర్యాంప్ వాక్ లో ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకొన్నారు. అతని కలెక్షన్స్ లో ఎక్కువ ప్యాట్రన్స్ మరియు ప్రింట్స్ కలిగి ఉన్నాయి. డే 3 ర్యాంప్ వాక్ లో కాంటేంపరీ ఫ్యాబ్రిక్స్ మరియు కలర్స్ ను మాత్రేమ చూడవచ్చు.

డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015 ర్యాంప్ వాక్ లో పాస్టల్ షేడ్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నాయి. రితు పాండే డిజైన్ చేసిన ఐ లో గౌన్స్ మరియు స్లిట్ షార్ట్ స్కర్ట్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొన్నాయి . అలాగే ఈ కలెక్షన్స్ లో సాటిన్ షర్ట్స్ మరియు ప్యాచ్ వర్క్ బాడీస్ చాలా డిఫరెంట్ గా మరియు చాలా అరుదుగా కనిపించాయి. రితు పాండే డిఫరెంట్ లేస్ వర్క్ తో చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు.
మరో ప్రక్క, ఈ కలెక్షన్స్ లో గమనించదగ్గ మరో విషయం స్లీవ్స్. గడిచిన రెండు రోజుల ర్యాంప్ వాక్ లో ఇతర డిజైనర్లు, స్లీవ్ సే ప్రధాన అంశంగా డిజైన్ చేశారు. అయితే రితు పాండే మాత్రం వీటికి డిఫరెంట్ గా స్లీవ్స్ ఎంబాలిష్ , కట్ అవుట్ ప్యాట్రన్ తో డిజైన్ చేశారు. ఇంకా సిలిండ్రికల్ ప్యాట్రన్స్ కూడా బాగా ఆకట్టుకొన్నాయి.
డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు2015 రితూ పాండే ర్యాంప్ వాక్ లో ప్రదర్శించిన అతని కలెక్షన్స్ ఇంతట స్పందన వస్తుందని అనుకోలేదు. అయితే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో ఒక్కసారిగా రితు పాండే అందరి ప్రశంసలు అందుకోవడంతో ఇక ముందు ముందు అతని కలెక్షన్స్ బాగా పాపులర్ అవుతాయిన, రాబోయే సీజన్స్ లో కూడా రితు పాండే కలెక్షన్స్ అలరిస్తాయని ఆశిస్తున్నారు...



Click it and Unblock the Notifications











