Latest Updates
-
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.?
ఈ సీజన్లో ఎరుపు రంగు ధరించటానికి 10 మార్గాలు
ఫాషన్ ప్రేమికులు అన్ని సమయాల్లోనూ ఎరుపు రంగును ఇష్టపడతారు. ఎరుపు దాదాపు అన్ని లేత రంగుల కన్నా బిన్నంగా ఉంటుంది. మీరు ధరిస్తున్న బట్టల మీద ఖచ్చితంగా చూపించవచ్చు. సరికొత్త ట్రెండ్ కలర్ ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్యాషన్ ప్రకటనలు చూస్తే తెలుస్తుంది. మీరు స్మార్ట్ అయితే తగినంత ఫ్యాషన్ ఆలోచనలను జోడించడానికి అర్ధం చేసుకోవచ్చు. దాని కోసం మీరు ఎరుపు రంగు ధరిస్తే ఉత్తమంగా ఉంటుంది.
మిమ్మల్ని ఉత్తమంగా చూడటం ఎప్పుడు ముఖ్యం. సాదారణంగా బయటకు వెళ్ళినప్పుడు ధరిస్తే మీ మీద దృష్టి పడటానికి సహాయపడుతుంది. మీరు తెలివైన రంగు దుస్తులను ధరించటానికి కొన్ని విషయాలు ఉన్నాయి.
ఈ సీజన్లో ఎరుపు రంగును వివిధ మార్గాల్లో ధరించటానికి ప్రయత్నం చేయటం ఒక మంచి ఆలోచన. నిజానికి మీరు కలర్ ఫుల్ గా ఉంటే ఆనందం కలుగుతుందని ప్రపంచానికి చెప్పండి. శీతాకాలంలో ఎర్రని దుస్తులు ధరించి మంచి అనుభూతి ఎలా పొందాలో కొన్ని మార్గాలు ఉన్నాయి.

టైట్స్
టైట్స్ ప్రస్తుతం ఫ్యాషన్ గా ఉన్నాయి. ఈ రంగును అదనపు స్ప్లాష్ జోడించడానికి ఉపయోగించటానికి ఎటువంటి సందేహం లేదు. మీరు ఎరుపు రంగు టైట్స్ ధరించడానికి ఎంచుకోవచ్చు. ఎరుపు కంటే ద్రాక్ష రంగు ఎక్కువ ప్రకాశవంతమైన ఎరుపుగా ఉంటుంది. మీరు ఒక తటస్థ రంగు టాప్ తో చాలా గొప్పగా కనపడతారు.

నెక్లెస్
శీతాకాలంలో ధరించటానికి ఎరుపు రంగు నెక్లెస్ బాగుంటుంది. ఇది, నిజానికి,ఎలాంటి దుస్తులు అయినా, జీన్స్ లేదా ఒక టాప్ కావచ్చు. ఒక ఎరుపు పాతకాలపు నెక్లెస్ ఎటువంటి రంగు దుస్తులకు అయిన ఖచ్చితంగా సరిపోతుంది.

షర్టు
ఎరుపు జాకెట్టు ధరించడం ఒక మార్గం. ఇది ద్రాక్ష రంగు లేదా ప్రకాశవంతమైన ఎరుపు రంగుగా ఉండవచ్చు. ఒక నలుపు లేదా నీలం రంగు జీన్స్ లేదా లంగాకు ఖచ్చితంగా బాగుంటుంది.

మిక్స్
మీరు ఎరుపు రంగుతో కలపటానికి వివిధ అంశాలు ఉన్నాయి. మీరు ఎరుపు మరియు ఆకుపచ్చ మిక్స్ కోసం వెళ్ళవచ్చు. ఇది మీకు ఒక అత్యాధునిక లుక్ ని ఇస్తుంది.

దుస్తులు
మీరు అన్ని-ఎరుపు రంగు దుస్తులను ఎంచుకోవచ్చు. మార్కెట్ లో చాలా అందమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయి. మీకు ఇష్టమైన వాటిని ఎంచుకోండి.

స్కార్ఫ్
శీతాకాలంలో ఒక ప్రకాశవంతమైన ఎరుపు స్కార్ఫ్ ధరించటం ఒక మార్గం. ఇది మిమ్మల్ని వెచ్చగా ఉంచటానికి సహాయం చేస్తుంది. ఏ రంగు దుస్తులకు అయిన ఎరుపు రంగు స్కార్ఫ్ బాగుంటుంది.

స్కర్ట్
మీరు ఎరుపు రంగులో ఒక సుందరమైన స్కర్ట్ ను వేసుకోవచ్చు. దీని మీద ఒక సాదా జాకెట్టు మరియు కొన్ని భారీ నగలు వేసుకుంటే బాగుంటుంది.

హ్యాండ్ బ్యాగులు
శీతాకాలంలో అన్ని రకాల ఎక్స్ సిరిస్ లకు ఎరుపు రంగు బాగుంటుంది. ఎరుపు బట్టలు ధరించటానికి సౌకర్యవంతముగా లేని వారు ఎరుపు హ్యాండ్ బ్యాగులను ఉపయోగించవచ్చు.

లిప్ స్టిక్
మీ లుక్ లేదా రూపానికి ఎరుపు జోడించడం సులువైన మార్గాల్లో ఒకటి. మీరు ఒక ప్రకాశవంతమైన ఎరుపు లిప్ స్టిక్ ను ధరించవచ్చు. మీరు ఖచ్చితంగా అనేక రంగులలో వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఒక సాయంత్రం ఈవెంట్ కోసం బాగుంటుంది.

బూట్స్
ఒక మనోహరమైన దుస్తులు,నలుపు లేదా ఆకుపచ్చ లేదా ఎర్ర బూట్ మీ లుక్ రాక్ గా ఉండేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications