Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కాన్స్2015 లో ఫ్యాషన్ డిజాస్టర్ డ్రెస్సుల్లో హాట్ బ్యూటీస్
గడిచిన పది రోజుల నుండి కాన్స్ 2015 చాలా ఉత్కంఠభరితంగా మరియు అట్టహాసంగా జరిగింది. ఈ సంవత్సరం రెడ్ కార్పెట్ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నప్పటీకి...మన అంచనాలకు మించి ఎవ్వరు డ్రెస్సెప్ అవ్వలేదు.
ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం దరిదాపు ప్రతి ఒక్కరూ ఒకే విధమైన డిజైనర్ దుస్తులు ధరించడంతో కొద్దిగా బోర్ గా అనిపించిది. అయితే రెడ్ కార్పెట్ మీద ఎవ్వరూ వారికి తగిన విధంగా రీచ్ కాలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా మన ఇండియన్ బాలీవుడ్ బ్యూటీస్ కూడా డిజాస్టర్ డ్రెస్సులను ధరించడం కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నది. సోనమ్ కపూర్ కోబాల్ట్ రాల్ఫ్ మరియు రూసో మరియు ఫేమస్ ఫదర్ ఏలీసాబ్ డ్రెస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.
మరో హాట్ అండ్ సెక్సీ లేడీ మల్లికా షెరావత్ బ్రైట్ పిక్ కలర్ డ్రెస్ లో హిస్టారికల్ లుక్ ను అందించింది . డిజైనర్ అలెక్సీ మాబిలే డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఆమె డీసెంట్ లుక్ ను తొలగించేసింది. ఈ ఇద్దరు లేడీస్ కూడా 68ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కాన్స్ లో నార్మల్ లుక్ కంటే డిఫరెంట్ గా కనిపించి పలువురు ప్రశంసలు అందుకొన్ని..
మరి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015లో వివిధ రకాల మోడల్స్, డిజైనర్ దుస్తులను ధరించి రెడ్ కార్పెట్ కనిపించిన మరికొందరి సెలబ్రెటీల డిజాస్టర్ లుక్ మీకోసం ఈ క్రింది విధంగా....

1. కేట్ బ్లాంచెట్ :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద కేట్ బ్లాంచెట్.

2. కాథరిన్ దినేవ్వు:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద కాథరిన్..

3. కాథరిన్ దినోవ్వు:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద కాథరిన్ మరో డిజైనర్ దుస్తుల్లో..

4. ఎమిలి బ్లంట్ :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద ఎమిలీ పీటర్ పిలోట్టో డ్రెస్సులో..

5. ఈసాబెల్ల రోసిలిని :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద ఈసాబెల్ల రోసిలిని రెడ్ స్టెలా మెక్ కార్టెని మాక్సీ డ్రెస్సులో చాల డిఫరెంట్ గా కనిపించింది.

6. జానే ఫోండా :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద జానే ఫోండా పింక్ అండ్ బ్లాక్ డ్రెసులో

7. లిబింగ్బింగ్ :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద లి బింగ్ బింగ్ డ్రెస్సులో మార్చెసా..

8. లియా కెబెడీ :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద లియా కెబెడీ ప్రోయంజా స్కాలర్.

9. మల్లికా షెరావత్:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద అలెక్సియా మాబెల్లీ డ్రెస్సులో మల్లికా షెరావత్.

10. మారి గిల్లాయిన్ :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద మారియా గిల్లాయిన్ ఏలీసాబ్ డ్రెస్సులో అద్భుతంగా ఆకర్షించింది.

11. మారిఇ గిలియన్ :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద మారిఇ గిలియన్ ఏలీసాబ్ డ్రెస్సులో..

12. మిండి కాలింగ్ సాల్వడార్ పెరిజ్:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద మిండీ రెండు కలర్స్ లో డ్రెస్సును ఎంపిక చేసుకొన్నది.

13. నటాషపోలి :
మిచెయిల్ కోర్స్ డ్రెస్సులో 68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద చాలా డిఫరెంట్ గా కనిపించింది.

14. పప్పీ డెలివింగ్నే:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద పప్పీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

15. పప్పీ డెలివింగ్నే:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద బుర్బెర్రీ డ్రెస్సులో చాలా ప్రెటీగా కనిపించింది.

16. సాల్మ హయేక్:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద సాల్మ హయేక్ న్యూలుక్.

17. సోనమ్ కపూర్:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద సోనమ్ కపూర్ ఏలీసాబ్ డ్రెస్సులో చాలా డిఫరెంట్ గా కనిపించి ఆకర్షించింది.

18. సోనమ్ కపూర్ :
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద రాల్ఫే అండ్ రూసో డ్రెస్సులో మరో బ్యూటిఫుల్ లుక్.

19. సోఫి మర్స్యూ:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద సోఫియా మార్స్యూయా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ .

20. వియాన్ జాంగ్:
68 ఇంటర్నేషనల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 రెడ్ కార్పెట్ మీద వియాన్ జాంగ్ చాలా వెరైటీగా ధరించినా చాలా వరెస్ట్ గా అనిపించింది.



Click it and Unblock the Notifications