Latest Updates
-
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి! -
చింతపండులో ఇంత మ్యాటర్ ఉందా? తింటే ఏమవుతుందో తెలుసా? -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ నల్లి గోష్ట్ బిర్యానీ.. ఈ సర్ప్రైజ్ కి ఫ్యామిలీ ఫిదా! -
రెస్టారెంట్ స్టైల్ మాకరోనీ సలాడ్.. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ఎఐసిడబ్ల్యు 2015 ఫైనల్లో షోస్టాపర్ గా ఐశ్వర్య రాయ్ తళుకుబెళుకులు
రన్ వే మరియు మూవీస్ నుండి ఐదు సంవత్సరాల విరామం తర్వాత, స్టన్నింగ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ర్యాంప్ వాక్ లో తళుక్కుమని మెరిసింది. అమేజాన్ ఇండియాన కౌచర్ వీక్ 2015 చివరి రోజున ర్యాంప్ వాక్ లో షో స్టాపర్ గా నిలిచింది. షోస్టాపర్ గా నిలివడానికి ముఖ్య కారణం ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర.
అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో బాలీవుడ్ ఫేవరెట్ డిజైనర్ మనీష్ మల్హోత్ర తన కలెక్షన్స్ ను ప్రదర్శించారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర కోసం'ది ఎంప్రెస్ స్టోరి' మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ షోస్టాపర్ గా నిలిచారు.
READ MORE: కాన్స్ రెడ్ కార్పెట్ లో ఐశ్వర్య రాల్ప్ & రూసో గౌన్ లో సెక్సీ
మాజీ ప్రపంచ సుందరీ మరియు 2010లో హెచ్ డిఎల్ ఇండియ కౌచర్ వీక్ లో షోస్టాపర్ గా అవార్డ్ గెలుచుకొన్న ఐశ్వర్య రాయ్ ఈ సంవత్సరం కూడా అదే ప్రముఖ డిజైనర్ కోసం తిరిగి షో స్టాపర్ గా ఎంపికవ్వడం గ్రేట్.
ఐశ్వర్య రాయ్ అందానికి ప్రముఖ డిజైనర్ క్రియేటివిటీ తోడైతే ర్యాంప్ షోకే మరింత అందం తీసుకొచ్చింది. బర్గుండే ఫ్లోర్ లెగ్త్ లెహంగా అనార్కలీ గౌన్ అంతటి గ్రేసును తీసకొచ్చింది ఫ్లోర్డ్ బాల్ గౌన్ ప్యాట్రన్ సిల్హౌట్టే గోల్డెన్ ఎంబాలిష్ మెంట్ అద్భుతంగా ఉంది.
READ MORE: కాన్స్ లో ఐశ్వర్య రాయ్ డిఫరెంట్ హాట్ అండ్ సెక్సీలుక్స్
జార్జియస్ ఇండియన్ బ్యూటీ హెవీలీ సీక్వెన్స్డ్ సిల్హౌట్టే మరియు గోల్డెన్ షార్ట్ జాకెట్ లేస్ , స్లీవ్ లెస్ డీటైలింగ్ డిజైన్ ఎఐసిడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో అద్భుతంగా ఉంది. మరి అంతటి జార్జియస్ ఇండియన్ బ్యూటీని మీరు చూడకుంటే వెలితిగా ఉండదూ మరీ......ఇంకెందుకు ఆలస్యం..క్రింది స్లైడ్ ద్వారా ఐశ్వర్య రాయ్ ర్యాంప్ షోలో స్టిల్స్ చూసి ఎంజాయ్ చేయండి....

ది ఎంప్రెస్:
అమేజాన్ ఫ్యాషన్ షోలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన డ్రెస్సులో షోస్టాపర్ గా ఐష్..........

బ్యూటీ:
బర్గుండే ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ గౌన్ లో అద్భుతంగా ఉంది. హెవీ సిల్హౌట్టే ఫీచర్డ్ గోల్డెన్ ఎంబాలిష్మెంట్ మరియు జర్దోషి వర్క్ అద్భుతంగా డిజైన్ చేశారు.

ఫ్లోర్ స్వీపింగ్ గౌన్:
ఇంతటి సౌందర్య రాశి షోస్టాపర్ గా నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు. హెవీ అనార్కలీ గౌన్ లో ర్యాంప్ మొత్తం వాక్ చేసి ప్రేక్షకుల మనస్సుల్ని దోచేసింది.

గోల్డెన్ జాకెట్:
గోల్డెన్ డిజైన్డ్ జాకెట్, బారీ ఎంబ్రాయిడరీ డిజైన్ స్లీవ్ అండ్ లేస్ డీటైల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

5 సంవత్సరాల తర్వాత ఇలా రన్ వే పై
5 సంవత్సరాల తర్వాత ఇలా రన్ వే పై తిరిగి ప్రదర్శించడం ప్రేక్షకులను ఉబ్బితబ్బిబి చేసింది ఐష్. అమేజాన్ ఇండియా కౌచర్ వీక్ 2015 చివరి రోజున షోస్టాపర్ గా నిలిచి అందరిని ఆనందడోలికల్లో పరవశింపచేసింది.

సెలబ్రెటీలు:
అమేజాన్ ఇండియా కౌచర్ వీక్ 2015 ఆధితి రావ్ హైదరీ, సోఫియా చౌదరి మరియు క్రితి సన్ కూడా ర్యాంప్ షో ప్రదర్శించారు.



Click it and Unblock the Notifications