Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్యా రాయ్ నయా స్టైల్
ఫేమస్ మోడల్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ స్టైల్ రోజు రోజుకీ ట్రెండీగా మారుతోంది. ఇండియన్ ఫిల్మ్ యాక్టరస్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. సెక్సీ కళ్లు, ఆకర్షణీయమైన ముఖం, నిగనిగలాడే మేని ఛాయ.. ఐశ్వర్యారాయ్ అందానికి ప్రతీకలు.
హమ్ దిల్ దే చుప్కే సనమ్, దేవదాస్ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ డమ్ కొట్టేసింది. బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లోనూ అడుగుపెట్టి మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, పింక్ పార్ట్ నర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
READ MORE: కళ్ళు చెదిరే హెయిర్ స్టైల్స్ తో ఐశ్వర్య రాయ్..!
ఆన్ స్క్రీన్ అందమే కాదు.. పబ్లిక్ లోకి వచ్చినా.. ఐష్ అందం.. స్టైల్ కుర్రకారుని తెగ ఎట్రాక్ట్ చేస్తుంది. ట్రెండ్ ని ఫాలో అవుతూ.. నయా లుక్ లో కనిపిస్తూ.. ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఇష్టపడే డ్రెస్ లేంటి.. ఎలాంటి సందర్భంలో ఎలాంటి దుస్తులు ధరిస్తుంది.. ఫ్యామిలీతో వెళ్లినప్పుడు వేటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ కోసం.

ఐష్ కి గౌన్లంటే చాలా ఇష్టమట. రకరకాల స్టైల్లో, డిజైన్స్ వచ్చిన గౌన్స్ కి వెంటనే ఎట్రాక్ట్ అవుతుందట ఈ బ్యూటీ. ఈ నూపూర్ కనోయ్ గౌన్ ఐష్ పర్సనాలిటీకి కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఈ గౌన్ లో నీలికళ్ల సుందరి గార్జియస్ గా కనిపిస్తోంది కదూ. లాంగ్ లెంగ్త్ గౌన్, బ్యాక్ లెస్ కావడంతో ఐశ్వర్యాకి కొత్త లుక్ తీసుకొచ్చింది.

జబ్బా మూవీ ప్రమోషన్ లో భాగంగా.. ఐశ్వర్యారాయ్ కర్ఫాన్ గౌన్ లో తళుక్కుమంది. మోనీషీ జైసింగ్ డిజైన్ చేసిన ఈ గౌన్ లో ఐష్ సెక్సీగా కనిపిస్తోంది. ఈ లాంగ్ లెంగ్త్ గౌన్ ఐష్ అందాన్ని రెట్టింపు చేసిందంటే.. కాదంటారా !

యెల్లో గౌన్ లో ఐశ్వర్యారాయ్ మెస్మరైజ్ చేస్తోంది. గౌరీ, నైనికా డిజైన్ చేసిన ఈ యెల్లో ఫ్రాక్ ఐశ్వర్యాకి నయా లుక్ తీసుకొచ్చింది. లాంగ్ లెంగ్త్ గౌన్ కి వైట్ ఫ్లవర్ డిజైన్ చేయడంతో డిజైనింగ్ చాలా విభిన్నంగా ఉంది. ఈ న్యూ ట్రెండీ గౌన్ ఐష్ పర్సనాలిటీకి పర్ ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి. ఇవి ఐష్ ఇష్టపడిన.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిన ఐష్ నయా లుక్స్.



Click it and Unblock the Notifications