Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
హెటి అవార్డ్స్ ఈవెంట్ కొడుకు కోడలితో అమితాబ్ బ్యూటిఫుల్ లుక్
రీసెంట్ గా జరిగిన హెటి అవార్డ్స్ 2015 ఈవెంట్ లో రెడ్ కార్పెట్ మీద ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ అందాల బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరీ ఐశ్వర్య రాయ్ రెడ్ కార్పెట్ మీద బ్లాక్ గౌన్ లో వచ్చి మనస్సులను కొల్లగొట్టేసింది. టోని మెటిసివిస్కీ గైన్ లో స్మోకీ హాట్ గా కనిపించింది. ఈ అవార్డ్స్ ఈవెంట్ లో ఆమె రెడ్ కార్పెట్ మీద ఎంటర్ అవ్వగానే అద్భుతంగా అనిపించి అందరి మనస్సుల్ని దోచేసింది.
ఐశ్వర్య రాయ్ తో పాటు ఆమె భర్త అభిషేక్ బచ్ఛన్ కూడా హాజరయ్యారు. ఈ లవ్లీ కపుల్స్ ను చూసిన ప్రతి ఒక్కరూ వారి మనసుల్ని దోచేశారు. చాలా అందంగా ఉన్నా జంటను చూసి చాలా మంది ఈర్శపడ్డారు. ముఖ్యంగా రెడ్ కార్పెట్ మీదకు వీరు ధరించిన డ్రెస్సె మరియు అవుట్ ఫిట్స్ ఫర్ఫెక్ట్ గా మరియు పొగడదగ్గవిగా ఉన్నాయి.

రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ తో అభిషేక్ అండ్ అమితాబ్
ఈ ఇద్దరి అలా చూడ్డం మగిసిందో లేదో పక్కనే బిగ్ బి హ్యాడ్సమ్ ఓల్డ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ వైట్ త్రీ టైర్ సూట్ లో అద్బుతంగా కనిపించారు. ఒక వైపు భర మరో వైపు మామగారితో మద్యలో ఐశ్వర్య రాయ్ మరింత అందంగా రెడ్ కార్పెట్ ను డామినేట్ చేసేశారు.

రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ తో అభిషేక్ అండ్ అమితాబ్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ మద్యన ఫర్ఫెక్ట్ స్లిమ్ బాడీతో ఈవెంట్స్ హాజరవుతున్నది. అదే విధంగా ఈ హెచ్ టి అవార్డ్ ఫంక్షన్ లో కూడా బ్లాక్ కలర్ గౌన్ ధరించి అందరి మనస్సుల్ని దోచేసింది. ఈ గౌనును డిజైనర్ టోని మెటిసివిస్కి డిజైన్ చేశారు. ఈ గౌన్ చాలా అద్భుతంగా ఒకే ఒక షేడ్ లో చాలా అద్భుతంగా కనిపించింది.

రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ తో అభిషేక్ అండ్ అమితాబ్
ఈ యువారిణి ధరించిన గౌను సిల్వర్ కలర్ ప్యాచ్ వర్క్ హైలైటెడ్ గా అనిపించింది. ఒక వేళ ఈ సిల్వర్ కలర్ ప్యాచ్ వర్క్ లేకుంటే డ్రెస్ ప్లెయిన్ గా అంత ఆకర్షించేది కాకపోయి ఉండవచ్చు! డిజైనర్ టోని డిజైన చేసిన హాఫ్ షోల్డర్ గౌన్ ఐవ్వర్య రాయ్ స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది.

రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ తో అభిషేక్ అండ్ అమితాబ్
ఈవెంట్ కు తగినట్లు రెడ్ కార్పెట్ కు తగినట్లు డ్రెస్సును మాత్రమే ధరించలేదు, డ్రెస్సుకు తగ్గట్లు రెడ్ లిప్ స్టిక్ మరియు బుగ్గల మీద పెరిసే బ్లష్ పింక్ మేకప్ చాలా అద్భుతంగా ఉన్నది. ఇక ఆమె ముఖం అందానికి క్యూట్ గా చిన్న స్మైల్ తో బ్లషింగ్ మరింత అందంగా అనిపించింది. ఆమె లవ్టోబ్యాగ్ క్లచ్ బ్లాక్ లాంగ్ గౌన్ మీదకు చాలా ఫర్ఫెక్ట్ గా అనిపించింది.

రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ తో అభిషేక్ అండ్ అమితాబ్
ఇక ఎప్పటి లాగే ఆమె ట్రెడ్ మార్క్ హెయిర్ స్టైల్ ఫర్ఫెక్ట్ గా మరియు ఆమె భర్త మెరూన్ బందగాల ప్రింట్ చేసి సూట్ లో బ్లాక్ ప్యాంట్, కింగ్ షూ , ఇక బిగ్ బి సూట్ రెడ్ కార్పెట్ మీద చాలా అందంగా కనిపించారు.



Click it and Unblock the Notifications