Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శ్రీదేవి బర్త్ డే స్సెషల్ గా మీరు చూడని కొన్ని ష్యాషన్ డెస్ ఫోటోలు
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి అందరి మనసులను దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి. ఈరోజు తన 52 వ జన్మదినం. తమిళనాడులో పుట్టిన ఆమె ఈ రోజు తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. 1975లో జూలీ సినిమాతో బాల నటిగా మనకు పరిచయం అయిన శ్రీదేవి ఎన్.టి.ఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా చిరంజీవి, నాగార్జునతో కూడా పలు సినిమాల్లో నటించి అందరి ప్రశంసలు పొందింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఎన్నో సినిమాల్లో నటించిన బోని కపూర్ ను వివాహం చేసుకొన్న తరువాత సినిమాలకు దూరం అయ్యింది.
'జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాలో దేవలోకంలోంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించే శ్రీదేవి అంటే ఇష్టపడని వారంటు ఉండరు. శ్రీదేవి అంటే అందం, అభినయం, హుందాతనం, దర్పం, ప్రేమ, త్యాగం, లాలిత్యం - ఇలా ఎన్నో. మేకప్ లేకపోయినా అతిలోక సుందరిలా మెరిసిపోతూనే ఉంటుంది.
మేకప్ తోనే అందం రాలేదు. అందమే మేకప్ అయ్యింది శ్రీదేవికి. 'ఫలానా పాత్రలకు మాత్రమే' అనేది శ్రీదేవి విషయంలో అబద్దం. అన్ని పాత్రలూ తనవే. అన్నిటా తనే. తన అందచందాలతో, హావభావాలతో అన్ని తరాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న జాతీయనటి శ్రీదేవి తెలుగు తార కావడం మనందరికి గర్వకారణం.
కొన్ని సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. అప్పుడప్పుడూ ఈవెంట్స్ , ఫ్యాషన్ షోల ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉన్నారు. ఫ్యాషన్ విషయంలో శ్రీదేవికి చాలా మక్కువ. పలు ఫ్యాషన్ ఈవెంట్స్ లో పాల్గొన్న శ్రీదేవిని చూస్తూ ఫ్యాషన్ మీద ఆమెకున్న మక్కువను మనం కనిపెట్టవచ్చు. అలాంటి ఫ్యాషన్ డ్రెస్సులో ఫర్ఫెక్ట్ ఫిగర్, మోడ్రన్ స్టైల్ తో కొన్ని సందర్భాల్లో చాలా అద్భుతంగా కనిపించింది. మరి ఆ ఫ్యాషన్ మెమరీస్ మీకోసం...

శ్రీదేవి బర్త్ డే స్పెషల్ గా రేర్ ఫ్యాషన్ డ్రెస్ ఫోటోలు...
అంబ్రెల్లా గౌన్ లో : స్ట్రిప్ తో 3, 4 కలర్స్ తో డిజైన్ చేసిన ఫ్రాక్ చాలా అద్భుతంగా డిజాస్టర్ గా ఉన్నది.

శ్రీదేవి బర్త్ డే స్పెషల్ గా రేర్ ఫ్యాషన్ డ్రెస్ ఫోటోలు...
జమ్సూట్: సెలబ్రెటీలు జమ్సూట్ ధరించడానికి చాలా ఇష్టపడుతారు. పర్ఫుల్ కలర్ జమ్ సూట్ లో శ్రీదేవి క్యూట్ లుక్.

శ్రీదేవి బర్త్ డే స్పెషల్ గా రేర్ ఫ్యాషన్ డ్రెస్ ఫోటోలు...
రెడ్ కార్పెట్ కోసం ఆరెంజ్ డ్రెస్సు: ఆరెంజ్ ప్లగ్గింగ్ నెక్ లైన్ డ్రెస్సులో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మ్యానేజ్ చేసింది.

శ్రీదేవి బర్త్ డే స్పెషల్ గా రేర్ ఫ్యాషన్ డ్రెస్ ఫోటోలు...
అనిమల్ ప్రింట్: బర్త్ డే బేబీ శ్రీదేవి అనిమల్ ప్రింట్ డ్రెస్ లో అంత అద్భుతంగా కనబడకపోయినా...డ్రెస్ ప్యాట్రన్ చాలా అద్భుతంగా ఉంది.

శ్రీదేవి బర్త్ డే స్పెషల్ గా రేర్ ఫ్యాషన్ డ్రెస్ ఫోటోలు...
మల్టీ కలర్ బ్యూటీ : రెడ్ కార్పెట్ కోసం శ్రీదేవి ధరించిన మల్టీ కలర్ డ్రెస్ ఇష్టం లేకుండా ధరించినట్లు కనబడుతున్నది .

శ్రీదేవి బర్త్ డే స్పెషల్ గా రేర్ ఫ్యాషన్ డ్రెస్ ఫోటోలు...
బ్యాక్ లెస్: పర్పుల్ సిల్క్ బ్యాక్ లెస్ గౌన్ లో శ్రీదేవి చాలా డిఫరెంట్ లుక్ తో ...



Click it and Unblock the Notifications