Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కాన్స్ లో తళతళలాడుతున్న ఐశ్వర్య రాయ్
ప్రపంచం నలుమూలల నుండి అందగత్తెల రాకతో కాన్స్ 2015 ఫిల్మ్ పెస్టివల్ తారాలోకాన్ని తలపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుండి అందాల సుందరాగులు కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా తమదైనా రీతిలో సౌందర్యాన్ని విరజిమ్ముతూ కనువిందు చేస్తున్నారు.
ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తృతం కావడంతో వీరి అందచందాలు రోజురోజుకూ ఫోటోలు క్షణాల్లో అభిమానులకు చేరుతున్నాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 9వ రోజు....బాలీవుడ్ సుందరి ఐశ్వర్యరాయ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ల్యావెండర్ కలర్ డ్రెస్సులో వెలిగిపోయింది. నాలుగు పదుల వయసులో తన అందం ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించింది.
ల్యావెండర్ కలర్ రంగులో పొడుగు గౌను ధరించి రెడ్ కార్పెట్ పై హొయలు ఒలికించిన ఐష్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు. ఆటోగ్రాఫుల కోసం అభిమానులు పోటీపడ్డారు. స్లీవ్ లెస్ నెట్ డ్రెస్ ధరించి, కర్లీ కురులను లూజుగా వదిలి తక్కువ మేకప్ తో సహజ సౌందర్యం ఉట్టిపడేలా రెడ్ కార్పెట్ పై నడిచివచ్చిన ఐష్ ను చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. మరి ఆమె అమేజింగ్ ఫోటోలను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి....

1. ఎయంఫర్(AmFar)ఈవెంట్:
ప్రతి సంవత్సరంలాగే ఈసంవత్సరం కూడా ఎయంఫర్(AmFar)ఈవెంట్ లో సందడి చేసింది. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్లో ఆమె భర్త అభిషేక్ బచ్చన్ తో హాజరయ్యేది. ఈ సంవత్సరం తన ఒక్కతే ఈవెంట్లో పాల్లోని కొద్దిగా వెలితిగా అనిపించింది.

2. ఎలీసాబ్ గౌన్:
ఏలీ సాబ్ బ్రాండెండ్ ల్యావెండర్ గౌన్ లో చాలా అద్బుతంగా ఉంది చాలా ట్రెడిషినల్ గా బెల్లారమ్ గా లుక్ గుడ్. స్ట్రాప్ లెస్ గౌన్ నముడు నుండి క్రింది వరకూ ఫ్లర్ టైప్ పఫ్ట్ లుక్ అమేజింగ్ గా ఉంది.

3. ఏలీసాబ్ గౌన్:
ఏలీసాబ్ డిజైన్ చేసిన ఈ గౌన్ లో చాలా అద్భుతంగా కనిపించింది. ల్యావెండర్ కలర్ డ్రెస్సులో చాలా అద్బుతంగా రెడ్ కార్పెట్ ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ లుక్ ను ఇచ్చింది.

4. ఐశ్వర్య రాయ్:
ఐశ్వర్య రాయ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండే బ్యూటీఫుల్ సౌందర్య రాశి. అందుకు అవసరం అయ్యే శారీర మరియు మానసిక ఫిట్ నెస్ ఐశ్వర్య రాయ్ లో ఫర్ఫెక్ట్ గా చూడవచ్చు.

5. బ్రాండ్ అంబాసిడర్:
చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ కు ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మరియు కంట్రిబ్యూటర్. ల్యావెండ్ కలర్ ఏలీసాబ్ గౌన్ లో హెయిర్ స్టైల్ కూడా అద్భుతంగా ఆకర్షించింది.



Click it and Unblock the Notifications