Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కాన్స్ లో రెడ్ కార్పెట్ మీద డబుల్ వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్
లేడి విక్టోరియా క్లాసిక్ రెడ్ కార్పెట్ మీద చాలా బారీగా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ ప్రదర్శించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంత ఉత్కంఠభరితంగా జరుగుతుందో మనందరకి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ మీద కావాలనే చేస్తారో లేదా పబ్లిసిటి హంట్ కోసం చేస్తారో తెలియదు కానీ, లేడీ విక్టోరియా మాత్రం తెలిసే ఇలాంటి డ్రెస్సును ధరించి రెడ్ కార్పెట్ మీద హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.
ఈ సంవత్సరం మాత్రం ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కాన్స్ 2015లె అత్యధికంగా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ ప్రదర్శించిన వారిలో విక్టోరియా మొదటిది అని చెప్పవచ్చు.
మనకే కాదు రెడ్ కార్పెట్ మీద ఆమె డ్రెస్సు రెండువైపులా చెరిగిపోయినప్పుడు ఆమె కూడా రెడ్ ఫేస్ లో కనిపించింది. ఓపెన్ ఎక్స్ పోజింగ్ లెగ్స్ బ్లాక్ లేస్ ఇన్నర్ వేర్ బహిర్గతం అవ్వడంతో అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు మరింత పని ఎక్కువ పెట్టింది.
READ MORE: కాన్స్ రెడ్ కార్పెట్ లో ఐశ్వర్య రాల్ప్ & రూసో గౌన్ లో సెక్సీ
అనుకోకుండా అలా జరిగినా వెంటనే ఆమె సర్ధుకోవడానికి ప్రయత్నించింది, అయితే అప్పటికే జరగరానిదంతా జరిగిపోయి, ఫోటోగ్రాఫర్లు, కెమెరాలకు పని పెట్టేశారు. ఫోటాగ్రాఫర్లు ఇలాంటిదేదో జరుగుతుందని కూడా ఎక్స్ పెక్ట్ చేశారు. మరి ఆమె ఎంతలా ఎక్స్ ఫోజ్ చేసిందో ఈ క్రింది స్లైడ్ ద్వారా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి....

డబుల్ వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ :
బ్లాక్ స్లిట్ డ్రెస్సులో రెండు కాళ్ళ తొడల వరకూ కనిపించేసి స్కిన్ టోన్ ప్రదర్శించింది.

బ్యాక్ లెస్ అండ్ డీప్ నెక్:
లేడీ విక్టోరియా బ్లాక్ లెస్ మరియు ముందుర డీప్ నెక్ తో హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.

నెక్ లెస్:
లేడీ విక్టోరియా బ్లాక్ స్లిట్ డ్రెస్సులో యాస్సెసరీస్ కూడా చాలా డిఫరెంట్ గా ధరించి. గ్లోల్డ్ కలర్ యాక్సెసరీస్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడేలా అలంకరించుకొన్నది.

చేతిలో గోల్డ్ కలర్ క్లచ్:
చేతిలో గోల్డ్ కలర్ క్లచ్ చాలా తో రెడ్ కార్పెట్ మీద హాట్ అండ్ సెక్సీగా..

చేతిలో గోల్డ్ కలర్ క్లచ్:
చేతిలో గోల్డ్ కలర్ క్లచ్ చాలా తో రెడ్ కార్పెట్ మీద హాట్ అండ్ సెక్సీగా..

ఫైనల్ స్టిల్:
డ్రెస్సు ను సరిచేసుకొన్న తర్వాత ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తూ విక్టోరియా...



Click it and Unblock the Notifications