Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
హాట్ అండ్ సెక్సీ లేడీ : మల్లికా శెరావత్ బాంబ్ బాస్టిక్ లుక్
ప్రముఖ బాలీవుడ్ యాక్టర్స్ హాట్ అండ్ సెక్సీ బాంబ్ షెల్లీ మల్లికా షెరావత్ కాన్స్ 2015 రెడ్ కార్పెట్ మీద చాలా గంభీరంగా కనబడింది.
మారియోన్ కాటిల్లార్డ్ స్టారెర్ మెక్ బెస్ ప్రీమియర్ కోసం మల్లీకా షెరావత్స్ ఒక బ్లూ కలర్ డ్రెస్సులో ఒక ఏంజిల్ లుక్ ను అందించినది. అద్భుతమైన బ్లూ కలర్ హోబికా గౌన్ లో ఏజింల్ లుక్ తో చాలా అద్బుతంగా కనిపించింది.
మొదట రెడ్ కార్పెట్ మీద ఆమెను చూడగానే ఒక యువరాణిలా అద్భుతంగా ఉండటం చూసి, ప్రేక్షకులు ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయారు.
కాన్స్ 2015 డే 10న రెడ్ కార్పెట్ మీద మల్లికా షెరావత్ ను చాలా అద్భుతంగా ఉన్నదిని పలువురి ప్రశంసలు కూడా అందుకొన్నది. ముఖ్యంగా ఆమె ధరించిన డ్రెస్ కలర్ ఆమె స్కిన్ టోన్ కు ఎక్స్ ట్రార్డినరీగా ఆకట్టుకొన్నది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన కాన్స్ లో ధరించడం వల్ల అది ఔట్ ఆఫ్ వరల్డ్ కు తీసుకెళ్ళింది. స్ట్రాప్ లెస్ జార్జియస్ హోబైక డ్రెస్ చూడటానికి చాలా అద్భుతంగా ఆకర్షించింది
ఈ రాయల్ బ్లూకలర్ డ్రెస్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సం చాలా అద్బుతంగా ఆకర్షించగలిగింది...మరి ఈ అమేజింగ్ లుక్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే, ఈ క్రింది స్లడ్ ఒక సారి క్లిక్ చేయండి...

1. మల్లికా షెరావత్ మెక్ బెత్:
మల్లికా షెరావత్ మారిన్ కాటిల్లార్డ్ స్టారెర్ మెక్ బెత్. ప్రిమియర్ కు హాజరైనప్పుడు ఫోటో ఫోజ్. ఇది ఆమె మూడవసారి రెడ్ కార్పెట్ లుక్. అమేజింగ్ కదూ...

2. హోబైకా:
రాయల్ జార్జియస్ హోబైకా గౌన్ లో చాలా అద్భుతంగా కనిపించింది.

3. రాయల్ లుక్:
బాలీవుడ్ హాట్ లేడీ ధరించిన గౌన్ కనిపించి కనబడని మెష్ డీటైల్స్ స్ట్రాప్ లెస్ డ్రెస్ చాలా అకర్షణీయంగా రాయల్ లుక్ ను అందించినది.

4. మ్యాజికల్ ట్రెయిన్:
కాన్స్ 2015 డే 10 మల్లికా షెరావత్ ధరించిన రాయల్ బ్లూ కలర్ డ్రెస్ లో రాయల్ లుక్ అమేజింగ్.

5. రెడ్ కార్పెట్ మీద ఫోటోగ్రాఫర్ల మద్య:
మల్లికా శెరవాత్ స్ట్రాప్ లెస్ రాయల్ బ్లూ డ్రెస్ లో రెడ్ కార్పెట్ మీద హాట్ అండ్ సెక్సీగా స్టన్నింగ్ లుక్ తో ఉత్కంఠ భరింతంగా అనేక మంది గుండెళ్ళి కొళ్ళగొట్టంది.

6. అప్ క్లోజ్:
కాన్స్ 2015ఇండియన్ సెలబ్రెటీని ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చూడటం చాలా సంతోషంగా అనిపించింది.



Click it and Unblock the Notifications