Latest Updates
-
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.!
కాన్స్ లో స్లిట్ గౌన్స్ ధరించి స్కిన్ షో చేసిన డేరింగ్ సెలబ్రెటీలు
ప్రతి అమ్మాయి జీవితంలో వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ అనేది ఒక ముఖ్యమైన ఘటం. మనం ఏదీ ధరిస్తే అదే మన వ్యక్తిత్వం గురించి చెబుతుంది. అంతే కాదు, ఈ ఫ్యాషన్ ప్రపంచంలో సాధ్యమైనంత వరకూ ఎక్సఫ్లోర్ చేయడానికి ఇది ఒక ప్లాట్ ఫామ్ లా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ టోటల్ డిఫరెంట్ లెవల్ ప్రదర్శించేస్తుంటారు.
ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో, అందులోనూ హాలీవుడ్ సెలబ్రెటీలు అయితే మరి చెప్పక్కరలేదు సినిమాల్లో కంటే మరింత భారీగా రెడ్ కార్పెట్ మీద వార్డ్ మాల్ ఫంక్షన్ కు ఆసక్తి చూపిస్తుంటారు. అది పబ్లిసిటికే కావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ శృతి మించిపోతుంది. అది ఎంతలా అంటే వారు మైమరిచిపోయి మంచి చెడులను ఆలోచించకుండా రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించేస్తుంటారు. ముఖ్యంగా రెడ్ కార్పెట్ కల్చర్లో స్కిన్ షో అనేది ఒక భాగమైపోయింది.
హాలీవుడ్ మరియు బాలీవుడ్ లో నటించిన ప్రముఖ సెలబ్రెటీలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించడం కోసం ఫర్ఫెక్ట్ డ్రెస్ లేదా గౌన్స్ ను వారి ఫర్ఫెక్ట్ బాడీకి ఫిట్ గా సరిపోయే విధంగా ధరించి ఉత్కంఠభరితంగా ప్రదర్శిస్తుంటారు. ఏ ఇతర ఈవెంట్స్ లోనూ జరగనంతగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మాత్రం ఫీదర్, లెదర్, లాటెక్స్ నుండి షీర్ నెట్ డ్రెస్స్ వరకూ వివిధ రకాల డ్రెస్సులను ధరించి అద్భుతంగా ఆకర్షిస్తుంటారు .
మరి ఈ సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో డేరింగ్ అవుట్ ఫిట్స్ ను ధరించిన కొంత మంది సెలబ్రెటీలను డ్రెస్సులు వారి అవతారాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయవచ్చు....

కార్లీక్లోస్:
కాన్స్ రెడ్ కార్పెట్ కోసం ప్రముఖ హాలీవుడ్ సెలబ్రెటీ కార్లీ క్లోస్ వర్సెస్ స్కార్ట్ రెడ్ కార్పెట్ మీదకు ధరించి కొస్త డేర్ నెస్ ను ప్రదర్శించింది. ఈ మెటాలిక్ షార్ట్స్, ఆస్మెట్రికల్ స్కర్ట్స్ అదీ కూడా సన్నటి స్లిట్ గో తొడలు కనిపించే విధంగా రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు ఫోజులిచ్చింది.

లిబింగ్ బింగ్:
జార్జియస్ ఓరియంటల్ యాక్టర్స్ లిబింగ్ బింగ్ ఏలీసాబ్ డిజౌన్ చేసిన కౌచర్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్ మీద మరింత హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.

డౌట్జెన్ క్రోయిస్:
డౌట్జెన్ క్రోయిస్ ప్యూర్ వైట్ కలర్ అవుట్ ఫిట్ ను సూపర్ స్లిట్ డ్రెస్సును ధరించి రెడ్ కార్పెట్ మీద సెక్సీగా ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈవా లంగోరియా:
హాట్ యాక్టర్స్ ఈవా లంగోరియా మోస్ట్ డేరింగ్ అవుట్ ఫిట్ ధరించి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించింది.

మిరండా కేర్:
మాగ్నమ్ పార్టీ ఫుల్ పింక్ కలర్ కట్ డౌన్ నెక్ గౌన్ సూపర్ స్లిట్ డ్రెస్సులో చాలా స్టైలిష్ గా రెడ్ కార్పెట్ కు సిద్దమైంది.

చార్లీకోలే:
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015, డే 3న చార్లీ కోలే, తొడలవరకూ స్లిట్ ఉన్న గౌన్ ధరించి, రషియో లుక్ అవుట్ ఫిట్ తో రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఫ్రిడరిక్యూ బెల్ :
ఫ్రీడరిక్యూ బ్లూ ఎంబాలిష్డ్ షీర్ నెట్ డ్రెస్ దరించి రెడ్ కార్పెట్ కే అందం తెచ్చేలా అద్భుతంగా సెక్సీగా కనిపించింది.



Click it and Unblock the Notifications