Latest Updates
-
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.! -
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీతో ఇతరులు హ్యాపీగా ఉండాలంటే.. ఈ 5 విలువైన సలహాలు పాటించాల్సిందే.! -
ఫౌండేషన్ తర్వాత ముఖం ఎందుకు నల్లగా మారుతుంది.. తెలిసీతెలియక చేసే పొరపాట్లు ఇవే.! -
ఇలా చేస్తే కుండపోత వర్షం కూడా ఆగిపోతుందట.. మన పల్లెల్లో చేసే 7 వింత ప్రయోగాలు! -
రోజూ వీటిని ఎలా తీసుకుంటున్నారు.?.. ఆరోగ్యం విషయంలో నేటికీ మారని కొన్ని అపోహలు.! -
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.! -
రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్.. ఇప్పుడు మీ ఇంట్లోనే నిమిషాల్లో రెడీ! -
పెళ్లయ్యాక భార్య కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా.. అందుకు కారణాలివే.?
కుర్రకారుని మురిపిస్తూ..మెప్పిస్తూ ఆకట్టుకుంటున్న బెబో....
బాలీవుడ్ క్వీన్ గా.. ముంబై ఫిల్మ్ నగర్ ను ఊపేస్తున్న బెబోకు 35వ బర్త్ డే విషెష్ చెప్పండి. ఇవాలే ఈ బ్యూటీ బర్త్ డే. ట్రెడిషనల్ క్యారెక్టరైనా..ఐటమ్ బాంబ్ గానైనా..డీసెంట్ గాళ్ గానైనా.. ప్రేక్షకుల మతిపోగొట్టిన ఈ బ్యూటీ వయసు.. మూడు పదులుదాటినా తన అందచందాలలో ఏ మాత్రం వన్నె తగ్గలేదు. కుర్రకారుని మురిపిస్తూ..మెప్పిస్తూ ఆకట్టుకుంటున్న బెబో.. ఫిల్మీ కెరీర్ పై ఓ లుక్కేద్దాం..
ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసింది కరీనా కపూర్. అయినా లెక్కచేయకుండా.. యాక్టింగ్ ని నమ్ముకుని.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డ్యాన్స్, యాక్టింగ్ అన్నింటిలోనూ వావ్ అనిపించుకుంది ఈ బబ్లీ గాళ్. ఇక కరీనాకు ఉన్న ట్రెండింగ్.. తనను ఫ్యాషన్ ఐకాన్ ను చేసింది. అవార్డ్ ఫంక్షన్స్ లోనూ.. ఫిల్స్ పార్టీల్లోనూ.. స్పెషల్ ఎట్రాక్షన్ కరీనాదే.
స్కర్ట్స్, హారేమ్స్, శారీస్.. ఏ డ్రెస్ లోనైనా... స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టేస్తుంది కరీనా. బెబో బర్త్ డే సందర్భంగా.. ఆమె స్టైలిష్ అండ్ ష్యాషనబుల్ క్యారెక్టర్స్ ఏంటో చూసేయండి.
ఛమ్మక్ ఛల్లో అంటూ.. అదిరేటి స్పెప్పులతో.. కుర్రకారు మతిపోగొట్టిన ఈ సాంగ్ కరీనా కెరీర్ లో ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. రావన్ సినిమాలో షారుక్ తో కలిసి చిందేసిన ఈ సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్.. రెడ్ శారీలో కరీనా హాట్ లుక్.

ఛమ్మక్ ఛల్లో అంటూ..
అదిరేటి స్పెప్పులతో.. కుర్రకారు మతిపోగొట్టిన ఈ సాంగ్ కరీనా కెరీర్ లో ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. రావన్ సినిమాలో షారుక్ తో కలిసి చిందేసిన ఈ సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్.. రెడ్ శారీలో కరీనా హాట్ లుక్.

వెస్ట్రన్ డ్రెస్సింగే కాదు..
సల్వార్ సూట్ లోనూ కరీనా లుక్ అదిరిపోవాల్సిందే. కుర్బాన్ సినిమాలో.. సల్వార్ లో కనిపించిన ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బాడీగార్డ్ సినిమాలో బెబో..
గ్లామరస్ గా మురిపించింది. ఈ సినిమా మొత్తం సల్వార్స్, కుర్తీలతో సింపుల్ అండ్ గార్జియస్ గా కనిపించింది.

కరీనా ఫ్యాషన్ సెన్స్ అంటే నచ్చని వారుండరు.
కరీనా ఫ్యాషన్ సెన్స్ అంటే నచ్చని వారుండరు. అందుకే ఈ ముద్దుగుమ్మ డ్రెస్సింగ్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక కరీనా రెడ్ కలర్ వేస్తే కుర్రకారు హార్ట్ బీట్ పెరిగిపోవాల్సిందే. ఈ సినిమాలో కెహ్డో నా వన్ సాంగ్ లో కరీనా లుక్ యువతరాన్ని ఎంతో ఆకర్షించింది.

కంబత్ ఇష్క్ మూవీ కరీనా కెరీర్ లో మరో సక్సెస్.
కంబత్ ఇష్క్ మూవీ కరీనా కెరీర్ లో మరో సక్సెస్. ఇందులో ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్సే కాదు.. డ్రెస్సింగ్ స్లైల్ కూడా అదిరిపోయింది. టైటిల్ సాంగ్ లో కరీనా వేసుకున్న బ్లాక్ డ్రెస్.. అందరినీ ఆకట్టుకుంది.

కరీనా సినీ కెరీర్ లోనే సక్సెస్ ఫుల్ సాంగ్ యే మేరా దిల్.
కరీనా సినీ కెరీర్ లోనే సక్సెస్ ఫుల్ సాంగ్ యే మేరా దిల్. రొమాంటిక్ లుక్ తో కరీనా కనిపించిన ఈ సాంగ్ ఇష్టపడని వారుండరు. ఈ పాట మాత్రమే కాదు.. ఇందులో కరీనా డ్రెస్ కూడా సూపర్బ్. గోల్డ్ కలర్ డ్రెస్ లో బెబో అందం రెట్టింపయ్యింది.

జీరోసైజ్ ని ప్రేక్షకులకి పరిచయం చేసిన కరీనా..
జీరోసైజ్ అందాలతో కుర్రకారు మతిపోగొట్టింది. తషాన్ సినిమాలో జీరో సైజ్ అందాలతో.. అమ్మాయిలకు దగ్గరైంది. జీరోసైజ్ కి తోడు.. అమ్మడి యెల్లో బికినీ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

జబ్ వియ్ మెట్ సినిమాలో..
హరేమ్ ప్యాంట్స్ తో కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది బెబో. లాంగ్ టీ షర్ట్.. హరేమ్ ప్యాంట్ కాంబోలో దర్శనమిచ్చి కరీనా అందరినీ ఎట్రాక్ట్ చేసింది.

కరీనా కెరీర్ లో అశోకాలో ప్రిన్సెస్ క్యారెక్టర్ మరో బెస్ట్ క్యారెక్టర్.
కరీనా కెరీర్ లో అశోకాలో ప్రిన్సెస్ క్యారెక్టర్ మరో బెస్ట్ క్యారెక్టర్. అప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ కి భిన్నంగా ఇందులో నటించింది. యువరాణి పాత్రకు తగ్గట్టు, ఆమెకు డిజైన్ చేసిన డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది.



Click it and Unblock the Notifications