Latest Updates
-
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి! -
చింతపండులో ఇంత మ్యాటర్ ఉందా? తింటే ఏమవుతుందో తెలుసా? -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ నల్లి గోష్ట్ బిర్యానీ.. ఈ సర్ప్రైజ్ కి ఫ్యామిలీ ఫిదా! -
రెస్టారెంట్ స్టైల్ మాకరోనీ సలాడ్.. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
అచ్చం బిర్యానీని మించే రుచితో.. ఘుమఘుమలాడే కరివేపాకు మసాలా రైస్ ఎలా చేసుకోవాలంటే..
ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అండ్ లైవ్ డ్యాన్స్ సూపర్
ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015, డే2న బ్రైడల్ కౌచ్చర్ డిజైనర్ డియో అశిమా-లీనా అద్భుతమైన డిజైన్స్ ను అందులోనూ చాలా డిఫరెంట్, బ్రైట్ కలెక్షన్స్ తో ‘దక్షణ' లేబుల్ తో దక్షిణ ఆసియా ట్రెడిషన్ కు ఫర్ఫెక్ట్ సూటబుల్ కలెక్షన్స్ ను ర్యాంప్ షోలో ప్రదర్శించారు.
దక్షిణ ఆసియా ట్రెడిషనల్ బ్రైడల్ వేర్ తో కొద్దిగా గ్లామర్ టచ్చతో సాంప్రదాయబద్దంగా డ్యాన్స్ తో ఫర్ఫెక్ట్ ర్యాంప్ షో ను ప్రదర్శించారు అమ్మా మరియు లీనా.
ఈ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ జ్యువెలరీ బీడెడ్ పల్లూ, బంద్ గాలా, ఆరెంజ్ హోస్ మరియు గోల్డ్ ఇన్ఫ్యూస్డ్ క్రియేటివ్ శారీ, అనార్కలీ మరియు లెహంగాలు అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.
బ్యూటిఫుల్ సౌత్ ఇండియన్ బ్రైడ్స్ బారీగా డిజైన్ చేసిన కాంచీవరం శారీలు మరియు హెవీ గోల్డెన్ జ్యువెలరీస్ తో చాలా అద్భుతంగా ప్రారంభించి, షో ఆద్యంతం ఆకర్షించాయి. మరియు ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి...

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అదుర్స్
కలర్ కాంబినేషన్ : దక్షిణ కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ రెడ్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరికొన్ని అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అదుర్స్
బ్రైడల్ వేర్: బ్రైడల్ కౌచ్చర్ డిజైన్ చాలా అద్భుతంగా ఆకర్షించాయి.

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అదుర్స్
శారీలు: దక్షిణ ఆసియా బ్రైడల్ కలెక్షన్స్ లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాంచీవరం శారీ డిజైన్స్ .

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అదుర్స్
రెడ్ అండ్ గ్రీన్ : బ్రైట్ అండ్ బోల్డ్ కలర్ బ్యూటిఫుల్ బ్లెండెడ్ క్రీయేటివివ్ బ్రైడల్ కలెక్షన్స్

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అదుర్స్
లైవ్ పెర్ఫామెన్స్: ఇండియా బ్రైడల్ ఫ్యాసన్ వీక్ ర్యాంప్ షోలో అద్భుతంగా ఆకట్టుకొన్న డ్యాన్స్ .

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అదుర్స్
బారీగా ఆబరణాలు: బ్రైడల్ వేర్ తో పాటు, బ్రైడల్ జ్యువెలరీస్ కూడా చాల అద్బుతంగా ఆకట్టుకొన్నాయి.

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అదుర్స్
అనార్కలీ: అనార్కలీ చాలా అద్భుతంగా వివిధ రకాల ప్రింట్స్ అండ్ డిజైన్స్ తో ఆకట్టుకొన్నాయి.

ఐబిఎఫ్ డబ్ల్యు 2015 డే2 దక్షిణ ఆసియా ట్రెడిషనల్ వేర్ అదుర్స్
బ్రైడల్ వేర్: బారీగా డిజైన్ చేసి పల్లు డిజైన్ మరియు ఎంబ్రాయిడరీ లెంగా కలెక్షన్ కళ్ళకు కనువిందు చేసాయి.



Click it and Unblock the Notifications