Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇండియ బ్రైడల్ వీక్ ఫ్యాషన్ లో బ్యూటిల్ కలెక్షన్స్ తో గౌరి అండ్ నైనికా కౌచ్చర్
ప్రముఖ డిజైనర్ గౌరి అండ్ నైనిక స్వరోస్కి క్రిస్టల్ డిజనర్ కలెక్షన్స్ ను ఐబిఎఫ్ డబ్ల్యు 2015 ర్యాంప్ షోలో అద్భుతంగా ఆకట్టుకొన్నాయి . డిజైనర్ డియోస్ ఫాల్ 2015 కలెక్షన్స్ కు వివిధ రకాల ప్రింటింగ్ డిజైన్స్ మరియు ఫ్లవర్ స్ట్రక్చర్ మరియు లైట్ కలర్స్ ను ఎంపిక చేసుకొన్నారు .
అతని కలెక్షన్స్ లో ఇంకా బోగన్ విలియా స్ట్రక్చర్, ఎయిర్ వాల్యూమనస్ స్కర్ట్స్, బాడీస్ విత్ కట్ అవుట్ డిజైన్ , సర్కుల్ ఫ్లవర్స్ మరియు డిజైనర్ దుస్తులు చాలా అద్భుతుంగా ఆకర్శించాయి. హోటే కౌచ్చర్ బ్రైడల్ వేర్ లో టుల్లా వేర్ మరియు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.
ఇంకా స్వరోవ్స్కి క్రిస్టల్స్ జోడించడం వల్ల డ్రీమ్ వెడ్డింగ్ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ చాలా అద్భతంగా ర్యాంప్ షోలో ఆకట్టుకొన్నాయి. వీటిలో ముఖ్యంగా క్రిస్టల్ పౌడర్, బ్లయూ, గ్రీన్, రోజ్, మరియు ఎల్లో కలర్స్ డిఫరెంట్ వెరైటీ డిజైన్ చాలా అద్భుతంగా ఆకర్షించాయి.
మరి గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...

గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...
ఫ్లవర్ డ్రెస్: బ్యూటిఫుల్ మిడి డ్రెస్ , అబ్రెల్లా లుక్ తో చాలా అద్భతుంగా ఉంది.

గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...
ప్రింట్స్: వివిధ రకాల ప్రింట్ మరియు కలర్ ఫుల్ బర్డ్స్ మరియు నచ్చిన ఆర్ట్ డిజైన్ తో హోట్ కౌచర్ కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా అనిపించింది.

గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...
బాల్ రూమ్ గౌన్స్: ఎక్కువ ఫెమినిటిని జోడించడానికి బాల్ రూమ్ గౌన్ సర్క్యులర్ ఫ్లవర్ మోటిప్ బ్యూటిఫుల్ గా ఉంది.

గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...
లేస్ ఎఫెక్ట్: క్రిస్టల్ పౌడర్ బ్లూ, గ్రీన్ రోజ్ అండ్ ఎల్లో కలర్స్ చాలా డిఫరెంట్ గా మరియు వెరైటీగా గ్లామరస్ గా కనిపించింది.

గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...
షీర్: డ్రెస్ మరియు గౌన్ షీర్ పీరల్స్ పాస్టల్ కలర్ మరియు టుల్లే వేర్ చాలా అద్భుతంగా ఆకర్శించేలా డిజైన్ చేశారు.

గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...
స్ట్రక్చర్ అండ్ ప్రింటింగ్: బోగన్విలియా స్ట్రక్చర్, ఎయిర వే వాల్యుమినస్ స్కర్ట్, బాడీస్ షార్ప్ కట్ అవుట్ చాలా డిఫరెంట్ గా అందంగా ఉంది.

గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...
బ్రైట్ అండ్ ఫ్లో: గౌరీ అండ్ నైనిక డిజైన్ చేసి మొత్తం కలెక్షన్స్ ను ప్రదర్శించిన మోడల్స్ ర్యాంప్ షోలో వరుసగా...

గౌరీ అండ్ నైనిక ల ఎటర్నల్ కలెక్షన్స్ మీకోసం...
సర్హోస్కి: గౌరీ అండ్ నైనిక సర్హోస్కి క్రిస్టల్ షోకేష్ మిరిమిట్లు గొలిపింది.



Click it and Unblock the Notifications