Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కత్రినా కైఫ్ బర్త్ డే స్పేషల్ : హాట్ అండ్ సెక్సీగా దేశీ లుక్
బార్బిడాల్ కత్రినా కైఫ్ వయసులో మరో ఏడాది అడుగుపెడుతున్నది. ఈరోజుతో జూలై 16th 2015 కత్రినాకైఫ్ యొక్క వయస్సు 32లోపడింది. ఈ లండన్ బ్యూటీకి 32ఏళ్ళు నిండుతాయి. పెళ్లి వయసు దగ్గరపడింది. ప్రియుడు కూడా రెడీగా ఉన్నాడు. అవంతిక, దీపిక, సొనమ్ కపూర్, నర్గిస్ ఫక్రిలతో ప్రేమాయణం సాగించిన రణబీర్ కపూర్ చివరకు కత్రిన అందానికి ఫిదా అయ్యాడు. సల్మాన్ ఖాన్ ప్రేమను కాదనుకున్న కత్రినా కైఫ్ కపూర్ వారసుడి వలలో పడింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
బాలీవుడె బ్యూటి కత్రినాఖైఫ్ అనేక సినిమాల్లో నటించింది. ఇటు ఆన్ స్క్రీన్ మరియు ఆఫ్ స్క్రీన్ లో జార్జియస్ గా కనిపించే కత్రినా, వివిధ రకాల మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకొంటున్నది. ముఖ్యంగా ఆమె సెలక్ట్స్ చేసుకొనే డ్రెస్సుల్లో స్కర్ట్స్, పాటియాలసూట్స్, కాటన్ దుస్తుల్లో ఆమె ఆన్ స్క్రీన్ లో చాలా అద్భుతంగా కనిపించేది.
READ MORE: ట్రాన్స్ పరెంట్ శారీలో హాట్ అండ్ సెక్సీ లుక్ తో మన సెలబ్రెటీలు
అయితే ఈ బ్యూటీ క్వీన్ కు సాంప్రదాయ అవుట్ ఫిట్స్ కూడా చూడానికి చాలా అద్భుతంగా ఉంటాయి . అందుకే ఆమె సాంప్రదాయ దుస్తుల్లో ఆన్ స్క్రీన్ మీద కూడా దేశీలుక్ తో కనిపించిది. కొన్ని సినిమాల్లో ఇండియన్ సాంప్రదాయ దుస్తుల్లో ఆన్స్ స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులకు మరింత ఇష్టమైయ్యేలా ఆకట్టుకొన్నది.
ఆ మద్యను వచ్చిన సింగ్ ఈజ్ కింగ్ సినిమాలో ఆమె ధరించిన కలర్ ఫుల్ పైపింగ్ శారీ చాలా అద్భతంగా ఆకట్టుకొన్నది. అంతే కాదు డి దనా దన్ లో కూడా శారీని చాలా సెక్సీగా కట్టుకొని ప్రేక్షకులని అలరించింద. సన్ షైన్ ఎల్లో శారీ మీదకు బికినీ బ్లౌజ్ తో మరింత అట్రాక్టివ్ గా మరియు ప్లెయిన్ రెడ్ శారీలో మాటలు రాలేనంతగా సెక్సీగా ఆకట్టుకొన్నది.
READ MORE: బ్రాలేకుండా ఈవెంట్స్ కు: స్టార్ సెబ్రెటీల కొత్త ట్రెండ్
ఇక ఆఫ్ స్క్రీన్ స్టైల్లో కూడా కత్రినా కైఫ్ కొన్ని సందర్భాల్లో దేశీ లుక్ తో గ్లామరస్ మరియు సింపుల్ గా కనబడుతూ అటు ఆమె ఫ్యాన్స్ కు మరియు ప్రేక్షకులను అలరిస్తున్నది. అలా...డిఫరెంట్ గా మరియు దేశీలుక్ తో కనిబడని కత్రినా కైఫ్ యొక్క ఫోటోలు ఆమె బర్త్ డే సందర్భాంగ్ మీకోసం....

బార్బిడాల్:
ప్రింటెడ్ పింక్ శారీలో చాలా బ్యూటిఫుల్ గా సెక్సీగా ఉన్న కత్రినా కైఫ్.

గ్లిట్టర్ న్యూడ్:
కత్రినా కైఫ్ న్యూడ్ కలర్ సీక్వెడ్ శారీ, గోల్డెన్ ఎంబ్రాయిడరీలో చాలా అద్భుతంగా ఉంది.

రెడ్ కలర్ శారీలో:
బ్రైట్ రెడ్ కలర్ శారీలో చాలా అందంగా కొత్త పెళ్ళికూతురిలా అలంకరించుకోవడం చాలా అద్భుతంగా ఉంది.

తెరి ఓరే:
బార్బిడాల్ ఆన్ స్క్రీన్ సాంగ్ కోసం బ్లాక్ శారీలో అందంగా ఉంది.

సెక్సీ అప్పియరెన్స్ తో:
ఆన్ స్క్రీన్ లుక్ కోసం శారీని సెక్సీగా చుట్టుని కత్రినా కైఫ్.

స్టైల్ గా:
ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆమె చాలా సెక్సీగా కట్టుకొన్న శారీ స్టైల్ లుక్ . పింక్ శారీ మీదకు డీప్ కట్టింగ్ డీప్ డిజైన్ కట్ బ్లౌజ్ మరింత హాట్ గా ఉంది.

మరో పింక్ శారీలో:
కత్రినాకు పింక్ అంటే ఇష్టం కాబోలు..అందుకే ఎప్పుడూ ఎక్కువగా పింక్ అవుట్ ఫిట్స్ లో కనబడుతుంటుంది . ఈ ప్లెయిన్ జార్జెట్ శారీ, హెవీ బార్డర్ లుక్ చాలా అద్భుతంగా ఉంది.

యాడ్స్ కోసం కూడా శారీలో కనిపించింది:
ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రమే కాదు, ప్రింట్ యాడ్స్ కోసం కూడా ఇలా సెక్సీగా శారీలో కనిపించింది.

వైట్ శారీ:
ప్లెయిన్ వైట్ శారలో సింపుల్ గా మరియు బ్యూటిఫుల్ గా ఆకట్టుకొన్నది.

కాటన్ శారీలో :
ఆన్ స్క్రీన్ లో డీ గ్లామరస్ గా ఆకట్టుకొన్న కత్రినా కైఫ్ .

చికిని చమేలీ :
చికిని చమేలీ లుక్ తో మరింత హాట్ అండ్ సెక్సీగా కత్రినా కైఫ్.



Click it and Unblock the Notifications