Latest Updates
-
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా..
ఫ్యాషన్ మహిళలను ఆకర్షించే సత్యపాల్ కలెక్షన్స్
వావ్ ! ష్యాషన్ షోలో ఇలాంటి రోజుకోసమే ఎదురు చూస్తున్నాము. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొనే విధంగా చాలా డిఫరెంట్ మోడ్ లో లాక్మే ఫ్యాషన్ వీక్ లో డే3 గౌరికాన్స్ కలెక్షన్స్ ను ప్రముఖ డిజైనర్ సత్యపాల్ ప్రదర్శించారు . ముఖ్యంగా యంగ్ ఇండియన్ ఉమెన్స్ కోసం డిజైన్ చేసిన కలెక్షన్స్ కనులకు మిరిమిట్లు గొలిపే విధంగా ఉన్నాయి. ఈ కలెక్షన్స్ కు ‘ఎ ట్రోపికల్ వండర్స్ 'ఈ కలెక్షన్స్ చూసిన ప్రతి ఫ్యాషన్ ఉమెన్ వారి వార్డ్ రోబ్ లో ఖచ్చితంగా ఉండాలని కోరకుంటారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2015, గౌరీఖాన్, తన లేటెస్ట్ డిజైన్స్ తో చాలా డిఫెరెంట్ గా డిజైన్ చేసింది. ర్యాంప్ వాక్ లో ప్రదర్శించిన ప్రతి డిజైన్ ఏ ఒక్క ఫ్యాషన్ మహిళ మిస్ చేసుకోదు.'

బాలీవుడ్ కింగ్ ఖాన్స్ వైఫ్ గౌరీ ఖాన్ షో కాజ్ డిస్టిక్టివ్ ఆస్పెక్ట్ తో తన స్టైల్ కు తగ్గట్లు ఎంపిక చేసుకొన్నది. ర్యాంప్ వాక్ లో ఈ అవుట్ ఫిట్ ను మీరు క్లియర్ గా చూడవచ్చు. సత్యపౌల్ కలెక్షన్స్ లో భారీగా డిజైన్ చేసిన ప్రింట్స్ కాకుండా ఆమె అందంతో మరింత హైడోస్ గ్లామర్ ను పెంచింది.

లాక్మే ఫ్యాషన్ వీక్ డే3 ర్యాంప్ వాక్ లో మోడల్స్ ప్రదర్శించిన ప్రతి ఒక్క కలెక్షన్స్ సమ్మరీ ప్రింట్ అలాగే బ్రీజి ఫ్లోయింగ్ సిల్హౌట్టే ధరించి చాలా క్యూట్ గా ఉన్నది. అంతే ఈ కలెక్షన్స్ లో అద్భుతమైనటువంటి షర్ట్స్, టునిక్స్ మరియు వ్రాప్స్ వివిధ రకాల కలర్స్ ప్రింట్స్ తో ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ షోకు హైలైట్ గా నిలిచింది.

గౌరీకాన్ డిజైన్స్ ర్యాంప్ మీద ప్రదర్శించిన కలెక్షన్స్ లో అక్వాటిక్స్, పాస్టల్స్, మరియు ఫ్రెష్ సిట్రస్ కలర్స్ తో బ్రాండ్ సిగ్నేచర్ స్టైల్ తో అంతరాయం కలిగించే విధంగా మరియు డిజిటల్ ప్రింటింగ్ తో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.

‘ఎ ట్రీపికల్ వండర్స్' 30వ యానివర్సరీ బ్రాండ్ ను సెలబ్రేట్ చేసుకొన్నది . సత్యపౌల్ డిజైన్ చాలా అద్భుతంగా లక్సరీగా ఉన్నాయి. ఇండియన్ ఉమెన్స్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి...



Click it and Unblock the Notifications
