Latest Updates
-
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.!
భారత పర్యటలో బిభు మహాపాత్ర డిజైనర్ దుస్తులు ధరించిన మిచెలె ఒబామా
అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా ఆదివారం ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే. ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ పర్యటనలో మిచెల్ ఒబామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఆమె ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మిచెల్ ఒబామా ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చిన అందరి అమితంగా ఆకర్షింగలుగుతుంది. ఎందుకంటే, ఆమె ఎప్పుడూ ఒక రాయల్ అండ్ ఎలిగాంట్ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి., అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాతో పాటు ఆయన సతీమణీ మిచెల్ ఒబామా భారత గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు, ఆమె చాలా డీసెంట్ గా మెచ్చుకోదగ్గవిధంగా ఫస్ట్ అప్పియర్స్ తో అందరినీ ఆకర్షించింది. మిచెల్ ఒబామాకు ఆ అందం అంతా ఒక ఇంటర్నేషన్ డిజైనర్ ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే, అతను డిజైన్ చేసిన అవుట్ ఫిట్ చాలా అద్భుతంగా ఆమెకు ఫిట్ అయింది. చాలా ఫర్ఫెక్ట్ గా సూట్ అయింది
న్యూయార్క్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులను ఆమె ధరించారు. జియోమెట్రిక్ - ప్రింట్ బ్లాక్, తెలుపు, నీలం రంగు కలయికతో... ఆకట్టుకునే విధంగా మోకాలి వరకు స్కర్ట్ లాగా ఈ డ్రెస్సును డిజైన్ చేశారు. సెలబ్రిటీ మహిళలకు దుస్తులు రూపొందించడంలో బిభు మహాపాత్ర పేరుగాంచారు.

న్యూయార్క్ బేస్డ్ డిజైనర్ రూపొందించిన డ్రెస్సులో మిచెల్ ఒబామా ఇండియాకు రావడం చాలా హర్షించదగ్గ విషయం . ఎందుకంటే, డిజైనర్ భారత్ లో పుట్టి, న్యూయార్క్ లో స్థిర పడ్డ వ్యక్తి కనుక. ఈ డ్రెస్స్ కస్టమ్ డ్రెస్సుగా మరియు స్ప్రింగ్ కలెక్షన్స్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా డిజైన్ చేయబడ్డారు.
అమెరికా అధ్యులు బరాక్ ఒబామాతో పాటు మిచెల్ ఒబమాను ఘన స్వాగంతం పలుకుతూ, వారి ఆహ్వానం పలికనప్పుటి ఫోట్ స్టిల్ ను డిజైనర్ బిభు మహాపాత్ర తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ ఫోట్ ను కూడా పోస్ట్ చేశారు.

మిచెల్ ఒబామా కోసం రీసెంట్ గా కొన్ని అవుట్ ఫిట్స్ ను డిజైన్ చేయబడనివాని డిజైనర్ తెలిపారు. అందులో ఒక అవుట్ ఫిట్ ను ఇలా భారత్ పర్యటనకు ధరించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.
మిచెల్ ఒబామా లాగే, బాలీవుడ్ సెలబ్రెటీలు, సోనమ్ కపూర్, ఆలియా బట్ట్, కరీనా కపూర్ మరియు ప్రియాంకా చోప్రా వంటి వారు కూడా అతని డిజనర్ కస్టమర్ల లిస్ట్ లో ఉండటం విశేషం.
గతంలో కూడా, టునైట్ షో విత్ జాయ్ లినో 2012 ఈ షోలో కూడా బిభు మహాపాత్ర డిజైన్ చేసిన డ్రెస్సు వారు ధరించడంల విశేషం.



Click it and Unblock the Notifications