Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
సైమా అవార్డ్స్ డే2 రెడ్ కార్పెట్ మీద యంగ్ అండ్ బ్యూటీఫుల్ సెలబ్రెటీల హాట్ అండ్ సెక్సీ లుక్
సైమాఅవార్డ్స్(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2015)దుబాయ్ లో చాలా గ్రాండ్ గా జరుగుతున్నది. అందమైన బ్యూటిస్ తో రెండవ రోజు కూడా రెడ్ కార్పెట్ మిరిమిట్లు గొలిపింది.
సైమా అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద పిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన టాలెంటెడ్ బ్యూటిఫుల్ అండ్ జార్జియస్ బ్యూటీస్ మరియు సెలబ్రెటీలు తమ అందం...అభినయంతో అద్భుతంగా ఆకట్టుకొంటున్నారు . ముఖ్యంగా దుబాయ్ లో జరిగుతున్న ఈ సైమా అవార్డ్స్ కు ప్రముఖ సెలబ్రెటీలు శ్రియ, త్రిష, అమలా పాల్ మరికొంత మంది ప్రముఖ సెలబ్రెటీలు కూడా హాజరయ్యి మరింత సక్సెస్ ఫుల్ గా జరుపుకుంటున్నారు ..
బాలీవుడ్ స్టార్స్ క్రితి సనన్ మరియు ఆల్ టైమ్ రెడ్ కార్పెట్ విన్నర్ మలైకా అరోరా ఖాన్ వంటి వారు కూడా ఈ సైమా అవార్డ్స్ లో మరింత గ్రేస్ ఫుల్ గా కనిపించి ఆకట్టుకొన్నారు . ఈ రెడ్ కార్పెట్ ఫ్యాషన్ లో మనం అద్భుతమైన లేడీ క్వీన్స్ ను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని మరియు వారి ధరించిన క్రియేటివ్ డిజైనర్ దుస్తులను ప్రత్యక్షంగా చూడవచ్చు . ముఖ్యంగా ఇలాంటి గ్రాండ్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన అనార్కలీ మరియు ఎంబాలిష్డ్ లెహంగా మరియు స్కర్ట్ వంటివి రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు.
సైమా అవార్డ్స్ రెండవ రోజున రెడ్ కార్పెట్ మీద కనిపించిన బెస్ట్ డ్రెస్సు సెలబ్రెటీలు ఈ క్రింది స్లైడ్ ద్వారా..

అమలాపాల్ :
అమలా పాల్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన లెమంగా స్కర్ట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

అమీ జాక్సన్:
బ్లాక్ సీక్వెన్స్ ప్లగ్గింగ్ నెక్ లైన్ గైన్ లో అమీ జాక్సన్

మలైకా అరోరాకాన్:
సైమా అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద ఫుల్ వైట్ ఎలియో అబు ఫైసల్ కౌచ్చర్ గోజ్ లో మలైకా

హన్సిక:
హన్సిక: బ్లాక్ సీక్వెన్స్ బాల్ గౌన్ లో సైమా రెడ్ కార్పెట్ మీద హన్సిక డాల్ లుక్.

తాప్సీ
తాప్సీ: గ్రీన్ కలర్ లాంగ్ స్కర్ట్ లో క్యూట్ తాప్సి గోల్డ్ ఎంబాలిష్డ్ క్రాప్ టాప్ అద్భుతంగా ఉంది.

ఈషా గుప్తా:
ఈషా గుప్తా: దేశీ లుక్ తో ఈషా గుప్తా

శ్రియ:
శ్రియ తన ఫేవరెట్ రాజాట్ కె తగ్రీ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీగా

అధితి రావ్ హైదరీ :
అధితి రావ్ హైదరీ : అథితి రావ్ గౌరవ్ గుప్తా డిజైనర్ డ్రెస్సులో చాలా అద్భుతంగా ఉంది.

క్రితి సనన్:
క్రితి సనన్ చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. రెడ్ లేస్ ఫ్లోరల్ మోటిప్ స్ట్రాప్ లెస్ గౌన్ లో అద్భుతంగా ఉంది.

ఆదా శర్మ:
ఆదా శర్మ: డే1న పింక్ లెహంగాలో కనబడ్డ ఆదా శర్మ గోల్డ్ సీక్వెన్ డీప్ కట్ గైన్ లో వెరీ హాట్ ఆదాశర్మ.

శ్రుతి హాసన్:
శ్రుతి హాసన్: డీప్ కట్ అవుట్ సీక్వెన్డ్ రేహేజా గౌన్ లోశ్రుతి హాసన్

త్రిష:
త్రిష: సైమా అవార్డ్స లో త్రిష మెదటి లుక్ .



Click it and Unblock the Notifications