Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
దుబాయ్:సీమా అవార్డ్స్ 2015లో రెడ్ కార్పెట్ పై ది బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలు..
'సైమా' (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అంటేనే సంబరం! దక్షిణాది తారలంతా ఓ చోట కలసి సందడి చేసే వేదిక.. వినోదాల వేడుక. ఆట పాటలు, ఆనందోత్సవాల సమ్మేళనం. మరోసారి ఈ పండుగకు రంగం సిద్ధమైంది. సౌత్ సినీ పరిశ్రమలైన తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాల పరిశ్రమలకు ఇచ్చే సైమా అవార్డ్స్ కి ఈ సారి దుబాయ్ వేదికైంది. సైమా టీమ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దుబాయ్ లో నిన్నగ్రాండ్ గా ప్రారంభమైన సిమా అవార్డ్స్ ఈవెంట్ కు రిమా కల్లింగల్ నుండి బాలీవుడ్ బ్యూటీస్ ఆథితి రావ్ హైదరి మరియు ఆదాశర్మ వంటి సెలబ్రెటీల వరకూ రెడ్ కార్పెట్ మీద మనం చూడవచ్చు . సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2015 కు హాజరైన సెలబ్రెటీలు అద్భుతమైనటువంటి ప్రత్యేకమైన డ్రెస్సుల్లో బ్యూటిఫుల్ గా కనిపించారు.
సిమా అవార్డస్ ఈవెంట్ కు హాజరైన ఆథితి రావ్ హైదరి కట్ అవుట్ ఫ్లోవర్ స్వీపింగ్ మనీష జైసింగ్ గౌన్, దీపాక్షి అండ్ రీనా కలర్డ్ మోకాలి లెగ్త్ ఉన్న డ్రెస్సులోతాప్సి , షీర్ హాఫ్ స్కర్ట్ స్టిచ్చింగ్ తో డ్రమాటిక్ లుక్ ను అందించినది.
READ MORE: హాలో..! మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం స్మోకీ హాట్ అండ్ సెక్సీ ఐశ్వర్య రాయ్ ఫోజులు
ఇంకా శ్రియా సరన్ సిమా అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద చాలా అద్భుతంగా కనిపించింది. ఈమె తెల్లటి ఫ్లవర్ ప్రింట్ గౌన్ లో చాలా అద్భుతంగా కనిపిచింది . మరికొందరు సెలబ్రెటీలు ఫ్లోర్ లెగ్త్ లెహంగాలు ధరించి దేశీ లుక్ తో కనపించి అద్భుతంగా ఆకట్టుకొన్నారు. ఆదా శర్మ అనుశ్రీ రెడ్డి లెహంగాలో, రెజినా కాసండ్ర లెహంగా డ్రెస్సులోఈవెంట్ కు అట్రాక్షన్ గా నిలిచాయి. రెజీనా పాయల్ సింగాల్ గ్రే కలర్ డ్రెస్సులో అద్భుతంగా కనిపించింది.
సిమా అవార్డ్స్ 2015 డే1 లో రెడ్ కార్పెట్ మీద ది బెస్ట్ డ్రెస్సులో ధరించిన మన సెలబ్రెటీ మీద ఓ లుక్ వేయండి...

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
ఆదా శర్మ: బేబీ పింక్ అండ్ మడ్ గ్రేకలర్ షీర్ గోల్డెన్ అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన గౌన్ లో ఆదా శర్మ.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
ఆమీ జాక్సన్: సహారా డ్రెస్సు మరియు పితార్హ జ్యువెలరీస్ తో ఆమీ జాక్సన్.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
ఈషా గుప్త: స్టన్నింగ్ యాక్టర్స్ పాయల్ సింఘాల్ లేస్ లెహంగాలో ప్లగ్గింగ్ నెక్ లైన్ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
క్రితి సనన్: సిమా అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద బ్లాక్ డ్రెస్సులో క్రితి సనన్.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
శ్రియ సరన్ : సిమా అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద వైట్ ఫ్లవర్ ప్రింట్ రాజత్ తంగ్రి గౌన్ ధరించి అద్భుతంగా కనిపించింది.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
శ్రుతి హాసన్: శ్రుతి హాసన్ ఫ్లవర్డ్ కొమ్మల్ షుడ్ డిజైనర్ మ్యాక్సీ గైన్ లో స్టన్నింగ్ గా.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
అమలా పాల్: ప్లెయిన్ బ్లాక్ చైతన్య రావ్ శారీ, గోల్డెన్ ఎంబాలిష్డ్ కీహోల్ నెక్ లైన్ బ్లైజ్ తో జార్జియస్ గా కనిపించింది.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
ఆథితి రావ్ హైదరి: నియాన్ ఆరెంజ్ కట్ అవుట్ డీటైలిగ్ మనీష్ జైసింగ్ ప్లగ్గింగ్ నెక్ లైన్ గైన్ లో హాట్ అండ్ సెక్సీగా ...

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
తాప్సీ: బీజ్ కలర్డ్ దీపాన్క్షి అండ్ రీనా సీక్వెన్స్డ్ డ్రెస్సులో తాప్సీ హాఫ్ స్కర్ట్ లుక్ తో అమేజింగ్.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
నిక్కి గాల్రాని: రాకేష్ అగర్వాల్ డిజైనర్ శారీలో నిక్కీ గ్లిట్టర్డ్ లుక్. హెవీలీ ఎంబాలిష్డ్ ప్లప్ స్టైల్ కోరెస్ట్ బ్లౌజ్ వావ్..మోడ్రన్ స్టైల్ అద్భుతం.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
రెజినా: పాయల్ సింగాల్ లెహంగా డ్రెస్సులో రెజీనా కాసండ్రా దేశీ లుక్ .

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
అమిరా డస్టర్: ఫ్లోర్ స్వీపింగ్ స్వాప్నిల్ షిండే గౌన్లో ఆమిరా డస్టర్ .

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
పూజాచోప్రా: వైట్ కలర్ స్ట్రాప్ లెస్ కట్ అవుట్ కర్న్ మల్హోత్ర కౌచర్ గౌన్ లో పూజా చోప్రా.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
రాశీ కన్నా: అక్వా స్ట్రాప్ లెస్ రిధిమా బాసిన్ లాంగ్ అనార్కలీ గౌన్ లో సీక్వెన్ కేప్ జాకెట్ డ్రెస్సులో రాశీ కన్నా ప్రెటీ లుక్

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
లక్ష్మీ రాయ్: లక్ష్మీ రాయ్ అర్చన కౌచ్చర్ వన్ షోల్డర్ రఫెల్డ్ ఆరెంజ్ గౌన్ బ్యూటిఫుల్.

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
నేహా భాసిన్: సింగర్ నేహా భాసిన్ స్ట్రాప్ లెస్ బ్లాక్ లేటెక్స్ డ్రెస్ లో హాట్ అండ్ సెక్సీ

సీమా అవార్డ్స్ సంబరాల్లో సౌత్ స్టార్స్ సందడి...
క్రితి కర్భంద:షైనీ పీచ్ కలర్ సంజయ్ గార్గ్ లేహంగా డ్రెస్ లో క్రితి దేశీ లుక్ .

Click it and Unblock the Notifications