Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
జ్యువెలరీ షోలో తమన్నా డ్రెస్సులో దియా మీర్జా అమేజింగ్ లుక్..
ఒకప్పటి ఫెమినా మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా 2000లో రన్నరప్‌గా నిలిచిన దియామీర్జా అదే ఏడాది మిస్ ఆసియా పసిఫిక్ సుందరిగా ఎంపికైంది. ఈ టైటిల్‌ను 29 ఏళ్ళలో భారతీయురాలు పొందడం అదే మొదటిసారి. వెటరన్ యాక్టర్ దియామీర్జా 2002 లో బాలీవుడ్ కు పరిచయమైనది.
మిస్‌ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత సినిమా రంగం వైపు అడుగుపెట్టింది. 2009 వరకు తీరిక లేకుండా షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపింది. సినిమాలలో చాలా డిఫరెంట్ స్టైల్ తో కనిపించే దియా మీర్జాకు ఫ్యాషన్ లో కూడా తనకంటూ ఒక స్టైల్ స్టేట్మెంట్ ను ఏర్పరచుకొన్నది. దియామీర్జా యాక్టర్స్ మాత్రమే కాదు, మోడల్ మరియు ప్రొడ్యూసర్ కూడా. కాబట్టి ఆమెకు ఖచ్చితంగా ఫ్యాషన్ రంగంలో మంచి అనుభవం ఉండే ఉంటుంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ క్వీన్ ఇండియా కంజూమర్ జ్యువెలరీ షు షోలో కనిపించింది. ఈ షో కోసం ఆమె అద్భుతమైనటువంటి సూట్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది . ఆమె ధరించిన సూట్ ను తమన్నా పంజాబీ కపూర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సూట్ పేల్ పింక్ కలర్లో అమేజింగ్ గా ఉన్నది. మినిమల్ ఎంబ్రైడరీతో చాలా చక్కగా రూపొందించారు .

బాటమ్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు సన్నటి గోల్డెన్ బార్డర్ తో ఆకట్టుకొనేలా డిజైన్ చేశారు. చైనీస్ కాలర్ డ్రెస్ మీదకు వన్ సైడ్ వేసిన దుప్పట మీద కూడా ఫ్లవర్ ఎంబ్రైడరీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.. మరి దియా మీర్జా డ్రెస్స్ మీకు కూడా నచ్చిందా...



Click it and Unblock the Notifications