Latest Updates
-
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా?
బాహుబలి ఆడియో లాంచ్ లో తమన్నా ఆక్సీ బ్లడ్ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ
బహుబలి ఆడియో లాంచ్ లో తమన్నా ఫ్యాషన్ డ్రెస్సులో సందడి చేసింది. బహుబలి సినిమాలో అవంతిక పాత్రను పోషిస్తున్న ఈ భామ బహుబలిలో ప్రభాస్ సరసన నటిస్తున్నది. టాలీవుడ్ హీరోయిన్స్ లో డాన్స్ క్వీన్ గా పేరుతెచ్చుకొన్న తమన్నా బహుబలి ఆడియో లాంచ్ లో ఆక్సీ బ్లడ్ కలర్ లెహంగా ధరించి చాలా హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. ముఖ్యంగా ఈ సెక్సీ డ్రెస్సును ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేయడం విశేషం. ఈ ఆడియో లాంచ్ లో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ డిజైనర్స్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన లెహంగా నడుము క్రింది భాగం నుండి ఫఫ్ లాగా లెహంగా కొన్ని లేయర్లుగా డిజైన్ చేయడం ఎక్స్ ట్రా లుక్ ను అందించినది.
ఇంతంటి గ్రాండ్ ఈవెంట్ కోసం తమన్నా భాటియా ఎంపిక చేసుకొన్నలెహంగా చూడటానికి సెమీ శారీలాగా అనిపించింది. షోల్డర్ వద్ద మరియు నడుము వద్ద డ్రెస్సును డ్రాప్ చేసినట్లు డిజైన్ చేయడం చాలా అట్రాక్టివ్ గా అనిపించింది.
ఇక లెహంగా శారీగా డిజైన్ చేపసిన ఈ డ్రెస్ మీదకు చోలి చాలా వింతగా అనిపించింది. ఇది చూడటానికి చాలా పొట్టిగా, స్లీవ్ లెస్ గా..బాకోనెట్ స్టైల్ నెక్ లైన్ చోలీ హాఫ్ షోల్డర్ తో చాలా సెక్సీగా అనిపించింది
మొత్తానికి బహుబలి ఆడియో లాంచ్ లో తమన్నా కొద్దిగా బోల్డ్ గానే కనిపించి అందరి కన్నులో ఆమె వైపే తిప్పుకొనేలా చేసేసింది. ఇక డ్రెస్సుకు తగ్గట్లే హెయిర్ స్టైల్ మెస్సీగా ..మిడ్ బన్ తో క్విఫ్ స్టైల్ చాలా ఆకర్షణీయంగా ఉంది.
ఇక చివరగా ఆమె మేకప్ చాలా చాలా తక్కువగా ఉన్నా అద్భుతంగా ఆకర్షించిగలిగింది. న్యూడ్ లిప్స్ మరియు సన్నటి ఇయర్ రింగ్స్ తప్పే మరే ఇతర యాక్సెసరీస్ ఆమె ఒంటి మీద కనబడకపోయినా అద్భుతంగా ఆకర్షించి ప్రేక్షకులను అలరించింది.

బాహుబలి ఆడియో లాంచ్ లో తమన్నా ఆక్సీ బ్లడ్ డ్రెస్సులో సెక్సీగా
బాహుబలి ఆడియో లాంచ్ లో తమన్నా ఆక్సీ బ్లడ్ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీగా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకొన్నది.

Click it and Unblock the Notifications