Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
బుట్ట కమ్మలతో.. బ్యూటిఫుల్ లుక్
ఫ్యాషన్‌కి అమ్మాయిలకు మంచి కాంబినేషన్. పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షలు వచ్చాయంటే రకరకాల ట్రెండీ దుస్తులు, యాక్సెసరీస్, నగలు రకరకాల ట్రెండీగా లుక్ తీసుకొస్తాయి. అందుకే మార్కెట్‌లో అమ్మాయిల మనసు దోచే రకరకాల కమ్మలు, డ్రెస్ లు అందంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చే కమ్మలు.. ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నవి బుట్ట కమ్మలు. వీటినే జుంకాలు అని పిలుస్తారు.
READ MORE: మీరు బరువు తగ్గడానికి అద్దం ఎలా ఉపయోగడుతుంది ?
డ్రెస్‌కి తగ్గట్టు కాంబినేషన్ లో ఉండే జుంకాలు పెట్టుకుని అమ్మాయిలు తెగ మురిసిపోతుంటారు. అయితే కొంతమంది వీటిని ఇష్టపడరు. కానీ.. అన్ని రకాల ముఖాకృతికి జుంకాలు చాలా అందంగా.. డిఫరెంట్ లుక్ తీసుకొస్తాయి. అయితే ముఖాకృతికి తగ్గట్టు రకరకాల మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. బుట్ట కమ్మలే డిఫరెంట్ రూపాల్లో.. అందంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

జుంకాలను సందర్భానికి తగ్గట్టు ఆకర్షణీయంగా ఉండేలా ఎంచుకుంటేనే అసలైన అందం. ఆఫీస్‌కు, కాలేజ్‌కి వెళ్లేటప్పుడు మరీ గ్రాండ్ గా కాకుండా.. కాస్త సింపుల్ లుక్ ఇచ్చే జుంకాలు ఎంచుకోవాలి. అదే పండగలు, ఫంక్షన్‌ల సమయంలో.. డ్రస్‌కి తగ్గట్టు మ్యాచింగ్ తో పాటు.. కలర్ ఫుల్ స్టోన్స్, కాస్త పొడవుగా, పెద్దవిగా ఉన్న బుట్ట కమ్మలు ఎంచుకుంటే.. చాలా స్పెషల్ లుక్ తీసుకొస్తాయి.
READ MORE:మీ ముఖాకృతికి ఎట్రాక్టివ్ లుక్ తీసుకొచ్చే ఇయర్ రింగ్స్
జుంకాలు పెట్టుకున్నప్పుడు గ్రాండ్ లుక్ రావాలంటే ఒకలా, సింపుల్‌గా కనిపించాలంటే మరోలా రెడీ అవ్వాల్సి ఉంటుంది. జుంకాలు పెట్టుకున్నప్పుడు నెక్లెస్ వేసుకోవాలి అనుకుంటే.. చిన్న సైజులో.. సింపుల్ గా ఉండేవి ఎంచుకోవాలి. ఒకవేళ మెడలో చిన్న చెయిన్ వేసుకోవాలి అనుకుంటే.. పెద్ద జుంకాలు పెట్టుకుంటే స్పెషల్ ఎట్రాక్షన్ మీదే.



Click it and Unblock the Notifications